-
Forum Statistics
943.9k
Total Topics14.7m
Total Posts
Forums
-
Andhra Discussions
-
- 25.2k
- posts
- Affordable ASP.NET Development Services
- By HarshitaMaurya,
-
- 5m
- posts
- Apartment Rental - suggestion
- By Tellugodu,
-
- 507
- posts
- Understanding ICICI Prudential AMC: Investment Insights
- By sarfaroshi2,
-
- 11k
- posts
- H1B Employer
- By jagadesh01,
-
- 75.3k
- posts
- Autodesk Navisworks Manage 2025 (x64) Multilanguage
- By lovewarez,
-
- 8.3k
- posts
- Em feel undi mama eeda
- By Shylie,
-
- 18.6k
- posts
- Deals Mega thread
- By melukunna,
-
- 19.8k
- posts
-
- 32.9k
- posts
- Telugu Land lo recording dances
- By Melvinpioro,
-
- 83.7k
- posts
- Latest Photos of Christina Aguilera
- By SergeyClide,
-
- 2.8k
- posts
- When Is Twin Day
- By Shylie,
-
- 9.3m
- posts
- SGS lekaed SCenes on Youtube
- By mtkr,
-
-
Classifieds
-
- 3.3k
- posts
- Required Roomate In Inkster Detroit Mi
- By Sarfaroshi3,
-
- 793
- posts
-
- 1.9k
- posts
- cable
- By 500,
-
- 863
- posts
- Davdidcrord
- By Davdidcrord,
-
- 6.1k
- posts
- online games
- By july78y,
-
-
Extras
-
- 3.5k
- posts
-
- 9k
- posts
- World famous astro numero graphologist Dr Mohammed Dawoodh
- By sarfaroshibadaco,
-
- 872
- posts
- Govt Job Alerts Gujarat
- By Riyan17,
-
- 14.7k
- posts
- Kiara Cole 2023 XBIZ Awards Red Carpet Fashion
- By FrankJScott,
-
- 14.3k
- posts
-
- 2.2k
- posts
- Cenforce 200 mg: Say Good-Bye Your Impotence
- By camilajohnson,
-
- 1.9k
- posts
- Umesh Barot Garba Night 2024
- By rachelkim,
-
-
Activity - Last 24 hours
-
8
బీఆర్ఎస్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై కేటీఆర్ ట్వీట్
Pocharam Srinivas: చెత్త అంతా పోయింది: నేతలు పార్టీ మారడంపై పోచారం శ్రీనివాస్ రెడ్డి ఘాటు వ్యాఖ్య 29-03-2024 Fri 17:05 | Telangana పదవులు, వ్యాపారాల కోసం వచ్చినవారే పార్టీ మారుతున్నారని విమర్శ మోసకారుల జాబితా రాస్తే తొలి పేరు బీబీ పాటిల్దే అన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి తొలినుంచి గులాబీ జెండా మోసిన నాయకులే పార్టీలో ఉన్నారని వ్యాఖ్య లోక్ సభ ఎన్నికల తర్వాత బండ్లు ఓడలు, ఓడలు బండ్లవుతాయన్న మాజీ స్పీకర్ పలువురు ముఖ్య నేతలు పార్టీని వీడి ఇతర పార్టీలలో చేరడంపై మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కొంతమంది వెళ్లడంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి చెత్త అంతా పోయిందని వ్యాఖ్యానించారు. గట్టి వాళ్లు మాత్రమే పార్టీలో మిగిలారన్నారు. పదవులు, వ్యాపారాల కోసం వచ్చినవారే పార్టీ మారుతున్నారని విమర్శించారు. మోసకారుల జాబితా రాస్తే తొలిపేరు బీబీ పాటిల్దే అన్నారు. తొలినుంచి గులాబీ జెండా మోసిన నాయకులే పార్టీలో ఉన్నారన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత బండ్లు ఓడలు, ఓడలు బండ్లవుతాయన్నారు. ఎవరు పార్టీని వీడినా వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా ఆందోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాయని... బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన 100 పథకాల గురించి చెబుతామని... కానీ బీజేపీ అమలు చేసిన ఒక్క పథకం గురించి చెప్పగలరా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దెనెక్కిన నాటి నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల చేయడం లేదని ఆరోపించారు.- psycopk replied to psycopk's topic in Discussions -
8
బీఆర్ఎస్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై కేటీఆర్ ట్వీట్
Tdp and congress mla lani lakunapudu emaindi ra half brain Dasoju Sravan: కే కేశవరావు, కడియం శ్రీహరిలపై దాసోజు శ్రవణ్ తీవ్ర ఆగ్రహం 29-03-2024 Fri 17:50 | Telangana అధికారంలో ఉన్నప్పుడు పదవులన్నీ అనుభవించి... పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలివెళ్లడం ఏమిటి? అని ప్రశ్న ఏమాత్రం ఇంగితం ఉన్నా పార్టీ ఇచ్చిన పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని డిమాండ్ ఓ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తే అనర్హత పడుతుందని హెచ్చరిక కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్, చేరాలని నిర్ణయించుకున్న కే కేశవరావు, కడియం శ్రీహరిలపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదవులన్నీ అనుభవించి... పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలివెళ్లడం ఏమిటి? అని ప్రశ్నించారు. ఏమాత్రం ఇంగితం ఉన్నా పార్టీ ఇచ్చిన పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని డిమాండ్ చేశారు. పార్టీని వీడుతున్న వారికి ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. బుగ్గ కార్లలో తిరిగి పదేళ్లు అధికారంతో వచ్చిన హోదాను, డబ్బును, అధికారాన్ని వాడుకొని పార్టీ మారుతారా? అని ప్రశ్నించారు. దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఎంపీగా ఎలా పోటీ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తే అనర్హత వేటు పడుతుందన్నారు. ఒకేసారి రెండు పడవల మీద ప్రయాణం ఎలా కుదురుతుందో చెప్పాలన్నారు. అలాంటి వారు మునిగిపోక తప్పదన్నారు. కేసీఆర్ తనకు దేవుడిలాంటి వాడని దానం నాగేందర్ అన్నారని... అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు తిట్టారన్నారు. ఎవరైనా దేవుడి వద్ద ఉంటారా? తిట్టిన వారి వద్దకు వెళతారా? అని మండిపడ్డారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్లోకి వచ్చారని... బీఆర్ఎస్ కష్టకాలంలో ఉన్నప్పుడు మళ్లీ కాంగ్రెస్లోకి వెళుతున్నారన్నారు. కొందరు ఆత్మగౌరవం అంటున్నారని... పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లు అది గుర్తుకు రాలేదా? అని నిలదీశారు.- psycopk replied to psycopk's topic in Discussions -
65,013
$$$IPL 2024 & T20 WC 2024$$$$#Gachibowli Diwakarams Cricket Disco#
Akakda Motu ikkada jagga antav anthe na- 1
- Sucker replied to Sucker's topic in Discussions -
68
House buying pressure
Simple. Yearly katte asalu meedha vaadi gurinchi, property taxes gurinchi numbers vesi choopinchu. Mellaga set avthadhi.- CanadianMalodu replied to Sonu_Patel's topic in Discussions -
65,013
$$$IPL 2024 & T20 WC 2024$$$$#Gachibowli Diwakarams Cricket Disco#
CC @LadiesTailor- Sucker replied to Sucker's topic in Discussions
-
-
Member Statistics
78,795
Total Members17,796
Most OnlineNewest Member
Michaelstan113
Joined