Leaderboard


Popular Content

Showing content with the highest reputation since 06/26/2017 in all areas

  1. 2 points
    one more tv9 kalakandam.watch first three min. kinda video lo tv9 anchor tapsee ni interview cheyaniki vachindi. started the conversation with raghavendra rao controversy. memu antha correct we ar not biased, we are unbiased ani anchor dappu kottindi. tarvata tapsee asked anchor did you watch whole video, anchor just three min video chusanu andi. entho confident ga i just watched your three min clip anta. tarvata covering malli. ikkada unna chala mandi 15 min video chusam, post padina rojuna. endukante first three min/less clip chusam immediate ga 15 min post unda ani adigithe ventane post vesaru. asalu minimum common sense kuda ah anchor ki ledu. oka celebrity ni interview chese tappudu, question adige mundu min ground work kuda cheyatle. great media!! anandho brahma cinema promotions ki vachina tapsee 20 min idhe saripoyindi.
  2. 2 points
    1. open this link in a new tab http://fbuy.me/fYvd5 2. give your email address and click on choose snacks button 3. Login in to your swagbucks account and look for naturebox deal in Most popular ways to earn section 4. Click on that deal and a new tab will be loaded with naturebox site. 4. Now go to the first tab you opened in step 1 and add snacks worth $20+ to your cart 5. Then come to the second tab you got from step 4 and refresh it. Now you will see the items in cart. Click on the cart and proceed to check out. You will see a discount of $20. You need to pay around $4.5 for shipping.or Shipping is free if you add $25+ snacks. After completing the purchase your swagbucks acount will be credited with 1000 SB which are worth $10 gift card of amazon, walmart etc. snacks are really good. Once they delivered cancel the account with naturebox. You can also use visa giftcard instead of your credit card. If you don't have swagbucks account register here now. It is very good site to earn gift cards and free stuff like this. Instead of using your primary email use separate email for this site.
  3. 2 points
    yeah bro naku kuda tapsee genuine anipinchindi. ipudu chestuna movie kuda low budget movie anandho brahma.
  4. 2 points
    thanks for entertaining us with your GIF's like everytime
  5. 2 points
    yeah mumaith full acting. danni chirak vestundi chudali ante. yeah egiri egiri padutunadu aadu ento
  6. 2 points
    sodhi batch lazy. pickles, tindi cleaning veeti meede discussion. dhanraj comedy bane untundi. hari teja kodiga appealing dresses start chesindi. kalpana madhu priya kartheeka villu disco lo involve ayithe jeevitham meeda virakthi vastundi
  7. 2 points
  8. 2 points
    ikada topic tapsee video kaadu journalism values gurinchi
  9. 2 points
    interview perutho studio ki pilavatam/ravatam. vachi ilanti senseless comedy chetam. monna dhanush ninna tapsee. dhanush gaadi family life is at stake anta suchi leaks vishayam lo aslu em matladindo.... dhanush atlast interview ichina, aakariki malli ivala inko video chesi tappudu pracharam chesutnaru. ee yedavalu epudu marataro??
  10. 2 points
    also swagbucks is giving $12.50 cashback when you shop at Kohls for $50 or more. Check in discover special offers and earn section.
  11. 2 points
    adi gatham. jaragavalsina dani gurinchi chudali
  12. 2 points
    india lo unatlu unadu. sleeping emo ipudu.
  13. 2 points
    nenu question straight gane adiga kada. intha edustunav ante definite ga fake pakodi exp ee doubt ledu. so adi kaadu anav. mari cooking ah annanu adi kaadu antunav. inkento nuve chepalli
  14. 2 points
  15. 2 points
    prepare basic answers. enduku veltunaru ante tourism etc ilanti answers vaddu. ofcourse if you are super rich that doesn't matter. middle class family ayithe visiting my son/daughter or convocation. best answer. us lo unna vallu sponsor ga pedithe no doubt vachestundi. ds 160 lo unna details pakka ga telusukovali parents. manam edi rasemo ade malli adugutaru. mana vallu chala mandi contradictory answers istunaru. nenu observe chesa embassy lo.
  16. 2 points
    haha edo peddayana ni meppidam ani
  17. 2 points
  18. 2 points
    you are simply judging on someone's interest.
  19. 2 points
    main thing not money bhayya. interest on movie. nenu 2009 nunchi chustuna. denemma starting lo 8-10-12 max undevi. ipudu prathi dakota cinema ki 15-25 anta. poni velthe akada ashta daridram ga untadi. dabbulu kosam chusudu ani kaadu, english movies okasari alavatu ayina vaalu telugu movies lite tisukunaru bro. infact me too. monthly 2-3 english movies chustha. $8 pedithe recliner seating bhayya. i'm not comparing. most people just lost interest on telugu cinema.
  20. 2 points
    father is good but cubs ee dirtiest ani Tomb epudone chitimallu tho anadu kada
  21. 2 points
  22. 2 points
    mods na ip address enduku ban chesaru?? andhrafriends open chesthe banned ani vastundi. ip address ban chese antha tappu nenu emchesanu? before banning ip address atleast warning ayina ivvali kada? @MOD23 @afdb__sai @mods please unban my ip and tell me the reason nenu correct chesukuntanu.
  23. 2 points
    babu kangaru post chadivi reply iyyi. ban ayindi ip address. na id kaadu
  24. 2 points
    tfi persons ki notices icharu kabatti definite ga vallu tappu chesaru ani opinion clear ga publish chestunaru. sit officers matram emi telidu ante media mattuku pilicharu kabatti kachitanga villu edo chesaru ane opinion lo undi. ante journalism eh range lo undi ani anataniki idi oka clear example. ofcourse tv9 vaaadu us news epudu ilane untadu but now clear ga oppukunadu. watch from 01.01.00(one hour one min) last conclusion.
  25. 2 points
    mods konnaru anduke pinned this thread
  26. 2 points
    how man? will have ante? you married a decade ago right?
  27. 2 points
    Yes bro i agree to that post too for some extent. kids kavali or not. if yes, one two or three doesn't matter, you have to devote your life to them and do the most what ever is required rather not jus raising them. OR completely no kids. decide yourself
  28. 2 points
    “Any fool can criticize, condemn, and complain - and most fools do.”
  29. 1 point
    Yeah man fl lo kuda Ledu many places
  30. 1 point
    Manchigaane undhi show.. time pass.. ntr baaga host chesthunnadu
  31. 1 point
    Chusa idi manam ami editlu chey avasarala idi self troll mode activate avudi
  32. 1 point
  33. 1 point
  34. 1 point
  35. 1 point
    RGV response chudu. chala neat ga chepadu. i agree every point of him.
  36. 1 point
    @ARYA maataku mundo boothu tarvatha oka boothu vaadaku chillara lawnj kodaxa I'm fan of AA and when looking for arya, i couldn't create it, luckily, arya2 is available and this is also his movie right. then i created this one. emanukuntunav ra nuvu ah peru pettukunte nenu ade pettukovala?? lamb di k but image ne profile lo nunchi copy chesa. after creating id, arya id evaru ani chusthe ne profile image nachi pettukuna
  37. 1 point
    correct ga adigadu. janalani vp chestunaru
  38. 1 point
    That's h I buy only if eth is down by 30 percent so when it comes back it will be min 25 percent up
  39. 1 point
    20 left chesa no matter what happens so hard fork wait chesa 2 days back Adem Ledu mostly soft antunaru hard aithe eth 100$ mida plan chesa oka 100 miss aindi
  40. 1 point
    Abba intha support vastadi anukola uncle if I hurt you yesterday
  41. 1 point
    టీడీపీ దివంగత నేత - మాజీ ఎంపీ కింజరాపు ఎర్రన్నాయుడు... తన సొంత జిల్లా శ్రీకాకుళంను పార్టీకి పెట్టని కోటగానే మలిచారు. శ్రీకాకుళం పార్లమెంటు స్థానంతో పాటు ఆ జిల్లాలోని మెజారిటీ స్థానాల్లో టీడీపీ నేతలే విజయం సాధిస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడిగా ఎర్రన్నాయుడి కుమారుడు రామ్మోహన్ నాయుడు - టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎర్రన్న సోదరుడు కింజరాపు అచ్చాన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్ లో అచ్చెన్నాయుడు కీలక శాఖల మంత్రిగా వ్యవహరిస్తుండగా ఎర్రన్న స్థాయిలోనే రామ్మోహన్ నాయుడు టీడీపీలో సత్తా కలిగిన నేతగా ఖ్యాతిగాంచారు. ఎర్రన్నాయుడు బతికున్నంత కాలం కూడా శ్రీకాకుళం జిల్లాలో టీడీపీదే హవాగా నడిచింది. గడచిన ఎన్నికల్లోనే టీడీపీ విజయావకాశాలకు గండికొడుతూ వైసీపీ కూడా మెరుగైన ఫలితాలనే సాధించింది. ఈ క్రమంలో జిల్లాపై పార్టీ పట్టు జారిపోతోందన్న భావనతో అచ్చెన్నాయుడు... సర్దుబాటు యత్నాలు చేసినప్పటికీ అవి ఫలించిన దాఖలా కనిపించలేదు. జిల్లాలో పలాస మునిసిపాలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే అక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా... టీడీపీకే మెజారిటీ దక్కుతూ వస్తోంది. గడచిన మునిసిపల్ ఎన్నికల్లో పలాస మునిసిపాలిటీలో 25 స్థానాలు ఉండగా వాటిలో ఏకంగా 18 స్థానాలను టీడీపీ గెలుచుకుంది. పార్టీలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న కోత పూర్ణచంద్రరావు మునిసిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. మొన్నటిదాకా పరిస్థితి బాగానే ఉన్నా... ఇటీవలి కాలంలో పూర్ణచంద్రరావు ఏకాకిగా మారినట్లు కనిపిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే - టీడీపీ నేత గౌతే శ్యాంసుందర్ శివాజీతో ఇటీవలి కాలంలో పూర్ణచంద్రరావుకు విభేదాలు పొడచూపాయి. ఎర్రన్నాయుడికి కుడిభుజంలా వ్యవహరించిన పూర్ణచంద్రరావును గౌతు దూరంగా పెడుతూ వస్తున్నారట. అయితే ఈ విషయంపై సమాచారం ఉన్నప్పటికీ అటు రామ్మోహన్ నాయుడు గానీ అచ్చెన్నాయుడు గానీ పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు గౌతు కుమార్తె - జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా పనిచేస్తున్న గౌతు శిరీష కూడా తన తండ్రి వైపే మొగ్గడం - పూర్ణచంద్రరావును ఏమాత్రం పట్టించుకోకపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో పూర్ణచంద్రరావు గళం విప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గౌతు ఫ్యామిలీతో పాటు రామ్మోహన్ నాయుడుపై బహిరంగంగానే విమర్శలు గుప్పించిన పూర్ణచంద్రరావు జిల్లా టీడీపీలో పెద్ద కలకలమే రేపారు. ఈ విషయంపై సమాచారం ఉన్నప్పటికీ ఈ విభేదాలను పరిష్కరించే బాధ్యతలను ఏ ఒక్కరికి అప్పజెప్పకుండా పార్టీ అధినేత చంద్రబాబు వ్యవహరించారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ క్రమంలో పూర్ణచంద్రరావు పలు వివాదాల్లో కూరుకుపోయారు. మునిసిపల్ చైర్మన్ పై దాడి చేయడం - ఇటీవల పేకాట ఆడుతూ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు చిక్కిపోవడం జరిగింది. అయితే ఈ వివాదాలన్నీ కూడా ఆయనకు వ్యతిరేక వర్గంగా ఉన్న గౌతు ఫ్యామిలీ కుట్రగా ప్రచారం సాగుతోంది. పరిస్థితి చేయి దాటిపోయిన క్రమంలో చంద్రబాబు ఆదేశాలతో పూర్ణచంద్రరావును పార్టీ నుంచి సస్పెండ్ చూస్తూ ఉత్తర్వులు జారీ అయిపోయాయి. పార్టీకి నమ్మినబంటుగా ఉన్న పూర్ణచంద్రరావు సస్పెన్షన్ పై పలాస టీడీపీలో పెను కలకలమే రేగింది. టీడీపీ తరఫున గెలిచిన 18 మంది వార్డు సభ్యుల్లో ఏకంగా ఏడుగురు కౌన్సిలర్లతో పాటు ఓ కో ఆప్షన్ మెంబర్ కూడా నిన్న తమ పదవులకు రాజీనామాలు చేసేశారు. దీంతో అక్కడ ఒక్కసారిగా రాజకీయ ప్రతిష్టంబన నెలకొందన్న వాదన వినిపిస్తోంది. అయినా తానేం పాపం చేశానని సస్పెండ్ చేశారని అటు పూర్ణచంద్రరావుతో పాటు ఆయన అనుచరులు పార్టీ అధిష్ఠానాన్ని ప్రశ్నిస్తున్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి వివరణ ఇచ్చుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా నేరుగా ఎలా సస్పెండ్ చేస్తారన్న పూర్ణచంద్రరావు ప్రశ్నకు సమాధానం ఇచ్చే నాథుడే కరువయ్యాడు. ఈ సందర్భంగా ఆయన ఓ కీలక వ్యాఖ్య కూడా చేశారు. ఇప్పుడు ఎర్రన్నాయుడు బతికి ఉంటే... తనకు ఇంత అన్యాయం జరిగి ఉండేదా? అని ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు జిల్లాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎర్రన్నాయుడు ఉన్నంతకాలం జిల్లాలో పార్టీ పరిస్థితి మెరుగ్గానే ఉన్నా... ఆయన మరణం తర్వాత పార్టీ నేతలంతా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తూ పార్టీకి తీరని నష్టం చేకూరుస్తున్నారన్నది పూర్ణచంద్రరావు వాదనగా వినిపిస్తోంది. అంటే ఎర్రన్నాయుడు మరణంతోనే జిల్లాలో పార్టీకి పట్టు కోల్పోయినట్లేనని కూడా ఆయన వర్గం వాదిస్తోంది. ఈ లెక్కన ఆ జిల్లాలో టీడీపీ పతనం మొదలైనట్టేనన్న వాదన బలంగా వినిపిస్తోంది.
  42. 1 point
    This is second wave next 120 or 110 ki potadi eth according to previous graphs
  43. 1 point
  44. 1 point
  45. 1 point
    Appudu kuda Nakka edhava ne ani antunnva?
  46. 1 point
  47. 1 point
  48. 1 point
  49. 1 point
    I am a doctor. i can work 7 days a week. I can work 3 days a week. I can get salary basis work. i can work per hour basis. Yes i studied hard and a long time. but it pays off. if i work like IT guy i make 450k. If i work more i make 800k and retire in 10 years. if i work less i make 200-250k. i am 35 yrs old, you must be jealous. for your pathetic life so far
  50. 1 point