Jump to content

Pawan Kalyan Warned By Ou Jac Leader - Abn


timmy

Recommended Posts

Osmania University student leader Pidamarti Ravi lashed out at Janasena party chief Pawan Kalyan. He said that they would block Pawan Kalyan if he would come for canvassing for Medak by-poll. Ravi Said that they would support TRS only in this by-poll. They said that they would protect the self respect of Telangana people. He said that every student in the every nook and corner of Telangana should come down for canvassing in Medak by-poll.

Link to comment
Share on other sites

  • Replies 38
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • timmy

    10

  • mustang302

    7

  • Mila

    7

  • micxas

    3

Popular Days

Top Posters In This Topic

తెలంగాణ వచ్చిన తర్వాత సైలెంట్ గా ఉన్న ఓయూ జేఏసీ ఉపఎన్నికల నేపథ్యంలో మళ్లీ క్రియాశీలకంగా మారింది. ఈ రోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఓయూ జేఏసీ హెచ్చరిక జారీ చేసింది. జగ్గారెడ్డి తరపున పవన్ కల్యాణ్ ప్రచారం చేయడానికి మెదక్ వస్తే, రాళ్ల దాడి చేస్తామని ఓయూ జేఏసీ నేత పిడమర్తి రవి హెచ్చరించారు. పవన్ కల్యాణ్ ను ఇప్పటికే తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టారని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన ప్రచారానికి వస్తే వినేవారు ఎవరూ లేరని ఆయన పేర్కొన్నారు. ఉద్యమపార్టీ టీఆర్ఎస్ కే తమ మద్దతు ఉంటుందని ఓయూ జేఏసీ నాయకులు ప్రకటించారు.

ఇక, మెదక్ ఉపఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. రాజకీయపార్టీల మధ్య వ్యూహాలు పదునెక్కాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు టీఆర్ఎస్ ఎంపీ కవిత టీడీపీ-బీజేపీ పొత్తు అనైతికమని వ్యాఖ్యానించారు. సమైక్యవాదైన జగ్గారెడ్డికి బీజేపీ ఎలా టికెట్ కేటాయించిందని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలా అన్యాయం చేసిందన్నారు. 

Link to comment
Share on other sites

adu radu le elago... TS lo em mokam pettuka vastadi... 

jaggareddy prachaaraniki velthunnadu anta dude :3D_Smiles_38:  :3D_Smiles_38:  :3D_Smiles_38:

Link to comment
Share on other sites

Manaku Indhuku ee rajakiyalu


Ala antey elaa maayaa.... politics valla mana daily life affect avthundi kada.... its our responsibility to participate...
Link to comment
Share on other sites

×
×
  • Create New...