Jump to content

టీడీపీ ఫేస్ బుక్ పేజీపై టీఆర్ఎస్ కేసు


timmy

Recommended Posts

సామాజిక మాధ్యమాలలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కారణంగా రాజకీయనాయకులపై విమర్శలు, సైటైర్లు, కామెంట్లు విరివిగా చోటుచేసుకుంటుంటాయి. ఈ నేపథ్యంలో టీడీపీ పేరిట ఉన్న ఫేస్ బుక్ పేజీపై ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ పేజీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను హిట్లర్ తో పోలుస్తూ ఫోటోలు పెట్టారని టీఆర్ఎస్ కార్యకర్తలు కేసు పెట్టారు.

Link to comment
Share on other sites

×
×
  • Create New...