Jump to content

C B N And Media Freedom

ZuniorVentiyar

Recommended Posts

neenu monna idhe visyam cheputhy ..... medavulu kandincharu .... mari ippudu emi kandistharoo ...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారిక సమావేశానికి కొన్ని పత్రికలను అనుమతించకపోవడాన్ని జర్నలిస్టుల సంఘం తప్పు పట్టింది.దీనిపై ప్రెస్ కౌన్పిల్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపింది.చంద్రబాబు గత రాత్రి నిర్వహించిన మీడియా సమావేశా నికి ‘సాక్షి’,నమస్తే తెలంగాణ వంటి పత్రికలకు కూడా అధికారికంగా ఆహ్వానాలు అందాయి. కాని అక్కడకు వెళ్లాక వారిని అనుమతించలేదు. మీడియా సంస్థల ప్రతినిధులను ఆహ్వానించి, తీరా వారిని లోపలి కి అనుమతించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఇండియన్ జర్నలిస్టు యూనియన్ సెక్రటరీజనరల్ దేవులపల్లి అమర్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.సోమసుందర్, ఐవీ సుబ్బారావు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.శేఖర్, విరాహత్ అలీ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కె.అమరనాథ్ పేర్కొన్నారు. దీనిపై తాను సానుకూలంగా వ్యవహరిస్తానని చంద్రబాబు ఇంతకుముందు సంపాదకులకు చెప్పారని అయినా యధావిధిగా అడ్డుకోవడం పై తాము ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు.

Link to comment
Share on other sites

:3D_Smiles_38:  :3D_Smiles_38:  :3D_Smiles_38:

Link to comment
Share on other sites

×
×
  • Create New...