Jump to content

ఫరీదాబాద్ బాణాసంచా మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం... పరుగులు తీసిన ప్రజల


timmy

Recommended Posts

 
ఫరీదాబాద్ బాణాసంచా మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం... పరుగులు తీసిన ప్రజలు     videoview.png 08:26 PM
హర్యానాలోని ఫరీదాబాద్ పట్టణంలో ఓ బాణాసంచా మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ షాపులో మొదలైన మంటలు 200 దుకాణాలకు వ్యాపించాయి. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన పలు కార్లు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. ప్రమాదం సంభవించిన వెంటనే ప్రజలు భయంతో పరుగులు తీశారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

 

Link to comment
Share on other sites

Fire at Faridabad Cracker Market, Two injured
All India | NDTV.com | Updated: October 21, 2014 19:55 IST
 
 
 
cracker_market_fire_360.jpg

200 shops were destroyed in the fire.

A major fire gutted around 200 cracker stalls at the Dussehra Maidan in Faridabad's NIT area. Two people have been admitted to hospital with burn injuries.

Seven fire tenders have been rushed to the spot, but the fire is yet to be doused. Fire department officials said the situation will soon be brought under control.

More details are awaited.

 

Link to comment
Share on other sites

×
×
  • Create New...