Jump to content

Cbn


dalapathi

Recommended Posts

ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు పార్టీలకు, భావాలకు అతీతంగా అందరూ కలిసి బాధితులకు సాయం చేయడం పాశ్చాత్య దేశాల్లో కనిపించే సంస్కృతి. మన దేశం అందుకు భిన్నం. దాన్ని వాడుకుని రాజకీయాలు చేయడమే మనకు తెలిసిన సంస్కృతి. అయితే, కొన్ని పార్టీలు, కొందరు ‘నాయకులు’ ఇందుకు మినహాయింపు. ‘నాయకుడంటే మావాడే’ అని జబ్బలు చరుచుకునే వారి నాయకుడు లేకిగా ప్రవర్తిస్తే.. నిజమైన నాయకుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలుసుకోవాలని ఉందా? సాక్ష్యాధారాలతో సహా చూపిస్తాం.. చూడండి…

ad8009dfjlkf-1024x641.jpg

వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007 జూన్ 22న యెమ్యిన్ తుఫాను (వాస్తవానికి తుఫాను కూడా కాదది కేవలం డిప్రెషన్ మాత్రమే) కాకినాడ వద్ద తీరం దాటింది. అప్పట్లో 28 మంది చనిపోయారు. రాష్ట్రమంతటా పలు జిల్లాల్లో భారీ నష్టం సంభవించింది. విశాఖ విమానాశ్రయంలో నీళ్లు నిలిచాయి. అప్పుడు వీచిన గాలుల వేగం.. గంటకు కేవలం 45 నుంచి 50 కిలోమీటర్లు మాత్రమే.

 

అప్పుడు ఘనత వహించిన వైఎస్సార్ ఎక్కడున్నారంటే.. ఢిల్లీలో. తుఫాను గురించి ఆయనకు ముందే తెలియదనుకుంటే పొరబాటే. 20వ తేదీనాటికే మీడియాలో విస్తృతంగా తుఫాను గురించి వివరాలు వచ్చాయి.  వెబ్ సైట్ల హవా తక్కువున్న ఆరోజుల్లోనే వెబ్ సైట్లలో సైతం తుఫాను గురించి ముందే హెచ్చరికలు వచ్చాయి. అయినా వాటిని పట్టించుకోకుండా వైఎస్సార్ సారువాడు ఢిల్లీకి పోయి కూర్చున్నారు. ఇదుగో సాక్ష్యం…

ys.jpg

‘అమ్మకు అన్నం పెట్టడు గానీ.. పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడంట’… బతికున్నప్పుడు వైఎస్ పదేపదే చంద్రబాబును ఉద్దేశించి చెప్పిన సామెత. ఇది. తుఫాను వచ్చినప్పుడు ఈయన చేసిన పనీ అదే. తుఫాను వస్తుందని ముందే తెలిసీ ఢిల్లీకి వెళ్లి కూర్చున్న వైఎస్… తుఫాను వచ్చాక బాధితులను తరలించడానికి హెలికాప్టర్లను వాడాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. కానీ.. ఒక్క హెలికాఫ్టర్ కూడా బాధితుల తరలింపునకు వాడలేదు. ఇక..రోడ్లను రవాణాకు అనుకూలంగా చేయడానికి, విద్యుత్ పునరుద్ధరణకు నెలరోజులకు పైగానే పట్టిందప్పుడు.

 

ఇక.. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఏం  చేశాడో చూద్దాం…

ad8009dfjlk2fff.jpg

ఎక్కడా అధికార పక్షం మీద ఆరోపణలు లేవు. వరద రాజకీయాలు లేవు. జనాల దగ్గరకు వెళ్లిపోయి.. అందునా తన పార్టీ కార్యకర్తల దగ్గరకు వెళ్లి ‘వైఎస్ సర్కారు ఏమీ చేయట్లేదు. నువ్వే దేవుడివి. నువ్వే ఇంద్రుడివి. నువ్వొచ్చేదాకా మమ్మల్ని అసలెవరూ పట్టించుకోలేదు’ అని అబద్ధాలు చెప్పించలేదు.  వెంటనే వరద ప్రాంతాలకు వెళ్లి బాధితులకు సాయం చేయాలని తన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు (ఆదేశాలు కాదు).

===========================

ఇక ఇప్పుడు హుద్హుద్ తుఫాను సంగతి చూద్దాం. దాని తీవ్రత.. గంటకు 200 కిలోమీటర్ల పెనువేగంతో పెనుగాలులు ఎలా వీచాయి.. అన్నీ తెలిసినవే. అయినా చూద్దాం (ఇది సాక్షి క్లిప్పింగే. వైఎస్సార్ పార్టీ నిత్యం ఈసడించుకునే ఈనాడు, ఆంధ్రజ్యోతి క్లిపింగ్ కాదు. కాబట్టి నిజమే అయ్యుండాలి)

D26307688-1024x611.jpg

D26306756-1024x613.jpg

తుఫాను తర్వాత బాబు చేసిందేమిటి? (దీని గురించి సాక్షిలో వేయరు కాబట్టి.. ఈనాడు, ఆంధ్రజ్యోతిని నమ్మరు కాబట్టి.. ఇంగ్లిష్ పత్రికల కవరేజ్ చూద్దాం..) http://www.thehindu.com/news/cities/Visakhapatnam/posthudhud-flood-of-relief-in-ap/article6497702.ece

hindu1.png

hindu2.png

ఇక ఇప్పుడు మన జగనన్న ఏం చేస్తున్నారో చూద్దాం…

 D25838274f.jpg  D25838728f-1024x334.jpg D25839182f-1024x902.jpg

హుదూద్ తుఫాను తర్వాత రెండు రోజులకు… ప్రభుత్వం చేస్తున్న కృషి గురించి ప్రఖ్యాత రచయిత గొల్లపూడి మారుతీరావు ఏమన్నారో చూద్దాం.

16_10_2014_002_010.jpg

పాఠకులారా.. మీరు చెప్పండి. మీ బంధువులు విశాఖలో, విజయనగరంలో, శ్రీకాకుళంలో ఉండే ఉంటారు. వాళ్లు సహాయ పునరావాస కార్యక్రమాలు జరుగుతున్న తీరును చూస్తుండే ఉంటారు. వారిని అడిగి మీరే తెలుసుకోండి. ఆ వివరాలను కామెంట్ల రూపంలో పెట్టండి. శవరాజకీయాలు ఎవరు చేస్తున్నారో చెప్పండి.

 

Source : http://www.namastheandhra.com/2014/10/19/53672/

Link to comment
Share on other sites

tinna noti to tinaledu ani cheppe rakaalu chala ne unnai le bhayya.. vallu ante.. enta chesina, emi ledu ane edustuntaru.. vallaki todu ga oka party eppudu untundi..buggalu nimiri, pulihara packetla gurinchi , pulihara kaburlu cheptaru..

 

veededo chesestadu annattu janaalu kuda atyutsaham to vaadi sodi vintuntaru.. avatala oka manishi CM hoda lo undi, oka bus lo padukuntuu, rojuki 4-5 gantalu maatrame padukuntu pani chestunte.. bus luxurious ga undani commentlu chestaru.. show off ani inkonta mandi visham kakkutunnaru..

 

alanti burra leni maatalu matladevariki, vaallu chaduvukunna, vidhya vallaki nerpina vivekam ide aite inka aa chaduvu soonyam..daaniki ayina kharchu vyardham..

 

 

Link to comment
Share on other sites

tinna noti to tinaledu ani cheppe rakaalu chala ne unnai le bhayya.. vallu ante.. enta chesina, emi ledu ane edustuntaru.. vallaki todu ga oka party eppudu untundi..buggalu nimiri, pulihara packetla gurinchi , pulihara kaburlu cheptaru..

 

veededo chesestadu annattu janaalu kuda atyutsaham to vaadi sodi vintuntaru.. avatala oka manishi CM hoda lo undi, oka bus lo padukuntuu, rojuki 4-5 gantalu maatrame padukuntu pani chestunte.. bus luxurious ga undani commentlu chestaru.. show off ani inkonta mandi visham kakkutunnaru..

 

alanti burra leni maatalu matladevariki, vaallu chaduvukunna, vidhya vallaki nerpina vivekam ide aite inka aa chaduvu soonyam..daaniki ayina kharchu vyardham..

 

GP nijanga  veru good post

 

kontha mandhi alaaa thinna noti tho elaa abaddalu aadagalaro adhi kooda ilaanti paristhuthulu vachinappudu 

Link to comment
Share on other sites

×
×
  • Create New...