Jump to content

సన్నాసి కెసిఆర్ తో చర్చ

StuartBinny

Recommended Posts

సన్నాసి కెసిఆర్ తో చర్చ కోసం అబిడ్స్ ..ప్రకాశం బేరేజి ఎందుకు. (Vision 2029)
-------------------------------
1. 1996 లో విడుదల చేసిన జి.ఓ 69 ప్రకారం అంటున్నావు, కానీ దీనికి కొనసాగింపు గా 2004 లో జి.ఓ 107 లో కనీస మట్టం 854 అడుగులకు పెంచారు అది కూడా చదువు. ప్రభుత్వాలు పాటించ వలసినవి ఓవర్రైడ్ చేసే కొత్త జి.ఓ, కానీ పాత జి.ఓ లు కావు.

2. 1996 లో విడుదల చేసిన జి.ఓ 69 ప్రకారం, కనీస నీటి మట్టాన్ని పరిస్తితుల ను బట్టి మార్చు కోవచ్చని చెప్పింది కదా...అందుకే జి.ఓ 107 వచ్చింది, 854 అడుగులకు అది సవరించారు.

3. 20 ఏళ్ల క్రితం జి.ఓ లను ప్రస్తుత కాలమాన పరిసితులకు అనుగుణం గా దొంగ బుద్ది తో మార్చుకున్నపుడే కెసిఆర్ ఎంత ఎదవో అర్ధం అయ్యింది.

4. కర్నాటక అలమట్టి నిర్మాణం చేసిన తరువాత, శ్రీశైలం లో నీటి నిలువ ప్రాధాన్యం మారింది , ఎందుకంటే ఎగువ ప్రాంతం లోని అలమట్టి లో 120 టి.ఎం సి ఆగిపోతుంది.

5. పక్కరాష్ట్రం రుణ మాఫీ గురించి మాట్లాడే సన్నాసి, నువ్వు రుణ మాఫీ చేసినప్పటి నుండి 400 మంది ఆత్మా హత్యలు ఎందుకు చేసుకున్నారు? అదే సమయం లో ఆంధ్ర ప్రదేశ్ లో తెలంగాణా కు బిన్నమైన పరిస్తితి ఎందుకు వుంది? ఇదే, విశ్వసనీయత..అంటే...

6. హైదరాబాద్ సొమ్ము తో రుణమాఫీ చేయడం గొప్ప కాదు, హైదరాబాద్ ఆదాయం లేకుండా రుణ మాఫే చేయాలి, అది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేసి చూపిస్తుంది.

7. 2004 లో కాంగ్రెస్ ప్రభుత్వం లో వున్నా నువ్వు, జి.ఓ 107 ను ఎందుకు వ్యతిరేకించలేదు?

8. ఒరేయ్, సన్నాసి కెసిఆర్ నువ్వు మగాడివి అయితే విద్యుత్ మీద కూడా కోర్ట్ కి వెళ్ళు చూద్దాం!

9. వుమ్మడి రాష్ట్రం లోని జి.ఓ లు పట్టించుకోము అనే నువ్వు, 54% విద్యుత్ అనేది వుమ్మడి రాష్ట్రం లోని జి.ఓ 20 నే , ఇది గుర్తు లేదా, మరి ఆంధ్ర నుండి కరెంటు ఎలా అడుగుతావు?

10. కృష్ణ పట్నం, శ్రీశైలం ముమ్మాటికీ ఆంధ్ర జాగీరు, కానీ హైదరాబాద్ మాత్రం నీ అయ్యా జాగీరు కాదు.

11. ఎ.పి.ఈ.అర్.సి విద్యుత్ ఇవ్వమని చెప్పింది, నువ్వు ఇచ్చే కాసు లకు కక్కుర్తి పడే, ఆ చైర్మన్ తనకి మళ్ళీ పదవి రాదనీ తెలిసి, పోయే ముందు నీ ఆదేశాల ప్రకారం అలా చేసిపోయాడు. దీనిపై, నువ్వు కోర్ట్ కి వెళ్ళొచ్చు కూడా! ఇప్పుడుదాకా ఎందుకు వెళ్ళలేదు?

12. నువ్వు చూపించిన లెక్కల ప్రకారం, తెలంగాణా కు ఆంధ్ర నే కరెంటు ఇప్పటికీ ఇస్తోంది, ముందు వీటికి కట్టాల్సిన 2000 కోట్లు బకాయిలు కట్టు.

13. కృష్ణ పట్నం లో వాటా రావాలంటే, సింగరేణి, హైదరాబాద్ ఆదాయం లో ఆంధ్ర వాటా ఇవ్వాలి. ఎక్కడి విద్యుత్ ప్లాంట్ వారిదే అని బిల్లు లో వుంది, కనుక కృష్ణ పట్నం పూర్తిగా ఆంధ్ర దే, తెలంగాణా వాటాకు విలువ లేదు.

14. కృష్ణపట్నం లో తెలంగాణా డిస్కం లకు వున్నది 24% వాటా, సింగరేణి లో 51% వాటా తెలంగాణా కి ఇచ్చినప్పుడు కృష్ణపట్నం లో 24% వాటా కూడా ఆంధ్ర కె ఇవ్వాలి. బిల్లు లో ఎక్కడకి విద్యుత్ ప్రాజెక్ట్స్ ఆ ప్రాంతం వారివే అని స్పష్టం గావుంది. కాంగ్రెస్, తెరాస కుట్ర వలెనే ఇంకా కృష్ణ పట్నం లో తెలంగాణా డిస్కం లకు వాటా వుంది. ఇది కూడా త్వరితగతిన తీసేసుకోవాలి.

15. విభజన బిల్లు లో ఏ ప్రాంతం లో విద్యుత్ ప్లాంట్ వుంటే, ఆ ప్రాంతానికే ఆ విద్యుత్ ప్లాంట్ చెందుతుంది అని స్పష్టం గా వుంది. దాని ప్రకారం కృష్ణ పట్నం విద్యుత్ ప్లాంట్ లో తెలంగాణా ప్రభుత్వ డిస్కం లకు ఈక్విటీ వాటా వున్నా, ఆ ఈక్విటీ వాటా ఆంధ్ర కే బదిలీ చేయాలి, కానీ ఇప్పటికీ అది జరగలేదు.

16. తెలంగాణా లో పలు ప్రాజెక్ట్ లలో ఏ.పి.ఐ.ఐ.సి కున్న వాటాలు టి.ఐ.ఐ.సి కి బదిలీ చేసినప్పుడు కృష్ణపట్నం లో తెలంగాణా డిస్కం ల వాటాలు ఎందుకు ఆంధ్ర కు త్రంఫెర్ చెయ్యరు?

17. ఈక్విటీ వాటా వుంటే డివిడెండ్ ఇస్తారు గానీ, విద్యుత్ ఇవ్వరు. ఇదెలా వుందంటే, రిలయన్స్ లో షేర్స్ వున్నవాడు, రిలయన్స్ గ్యాస్ లో వాటా అడిగాడంట! ఇంకో సారి వాటా అంటే, కృష్ణ పట్నం లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వాటా పెంచుకోవాలిసి వస్తుంది.

18. హిందుజా ప్లాంట్ విశాఖ లోవుంటే, బూడిద కూడా విశాఖలోనే వేస్తుంటే, తెలంగాణా కు కరెంటు ఎలా ఇస్తారు. హిందుజా కరెంటు విశాఖకే.

19. మీ బతుకు మీది, మా బతుకు మాది అంటావు..మరి కరెంటు ఎలా అడుగుతావురా!

20. నువ్వు తూఫాన్ కోసం విద్యుత్ సామాగ్రి ఇచ్చింది, విశాఖలో సింహాద్రి పవర్ ప్లాంట్ కోసం , అక్కడి నుండి 500 మెగా వాట్స్ కొట్టేయడం కోసమే తప్ప, ప్రజల కోసం కాదు. ఆ సామగ్రి కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానిదే, సెంట్రల్ స్టోర్స్ నుండి ఇచ్చావు. సింహాద్రి లో వాటా వుంది కాబట్టే, కరెంటు కోత వున్నా రాష్ట్రాలు అయిన, కర్నాటక, తమిళనాడు కూడా సాయం చేసాయి, ఇప్పటికీ 5 వేల మంది ఈ రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగులు విశాఖ లోనే వున్నారు.
 
21. నువ్వు రాసిన విభజన బిల్లులోనే, మొదటి ప్రాధాన్యం తాగు, సాగు నీరు అని వుంది, తెలియదా..

22. పక్క రాష్ట్రం ఎన్నికల హామీల గురించి నీకెందుకు? ఓహో, నీ స్నేహితుడు దొంగ జగన్ 420 కోసమా నీ ఆరాటం. ఇద్దరుకిద్దరే, కరెక్ట్ గా సరిపోతారు, ఒక దొంగ అధికారం లో, మరో దొంగ ప్రతిపక్షం లో.

23. ఇప్పటిదాకా, తెలుగు దేశం, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన కరెంటు వలెనే తెలంగాణా లో పంటలు కాపాదబడాయి, కానీ తెలంగాణా ప్రభుత్వం వలన కాదు.

24. విద్యుత్ అంశం అనేది రాష్ట్రానికి సంబందించిన అంశం, ఒక రాష్ట్రం నకు చెందిన సంస్థల నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను మరో రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పటం, జి.ఓ జారీ చెయ్యడం రాజ్యంగ విరుద్ధం, రాష్ట్రాల హక్కులను హరించడం అనే విషయం నీకు తెలియదా!
బిల్లులో కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థలకు చెందిన విద్యుత్ ను వినియోగం ఆధారం గా పంచామన్నారు తప్ప, రాష్ట్ర ప్రభుత్వానికి సంబందించినవి, ప్రైవేటు వి కాదు. ఇది నీ ప్రభుత్వానికి తెలియదా!

25. నీకు చేతనయితే, విభజన బిల్లు లో, ఏ క్లాజ్ లో తెలంగాణా కు 54% పవర్ ఇవ్వాలి అని వుంది, అని చూపెట్టు.
బిల్లు లో చెప్పిన విధం గా పి.పి ఎ లు యధాతధం గా కొనసాగుతాయి అని వుంది, కానీ ఈ పి.పి.ఎ లు ఏవీ అనుమతి పొందలేదు అనే విషయం తెలియదా! అనుమతి పొందని పి.పి.ఎ లు చెల్లుబాటు కావని నీకు, నీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కు తెలియదా! వీటిపై, సుప్రీమ్ కోర్ట్ కెళ్ళే దమ్ము ఎందుకు లేదు?
వినియోగం ఆధారం గా విద్యుత్ పంపకం బిల్లు లోనే లేదు, రాజ్యంగ బద్దం కూడా కాదు అని ఆంధ్ర ప్రభుత్వం అంటుంటే, సుప్రీమ్ కోర్ట్ కు కూడా వెళ్తాం అంటుంటే, తెలంగాణా ప్రభుత్వం ఎందుకు ఇప్పటిదాకా సుప్రీమ్ కోర్ట్ కి వెళ్ళలేదు? ఈ విషయం పై నీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ ను బయటపెట్టే దమ్ము ఉందా!

26. ఎగువ-దిగువ సీలేరు ఆంధ్రా ప్రాంతమైనపుడు అక్కడి విద్యుత్ మీదెలా అవుతుంది..? ఇది వుమ్మడి ప్రాజెక్ట్ కూడా కాదు, ఉమ్మడి జలాలపై నిర్మించినది కూడా కాదు. అలాంటప్పుడు దీనిలో వాటా ఎలా వస్తుంది. గోదావరి బోర్డు కిందకి కూడా దీనికి అనుమతించము. గోదావరి మీద బోర్డు అవసరం లేదు అన్నదే మీరు కదా! ఎగువ గోదావరి పూర్తిగా ఆంధ్ర సొంతం. సీలేరు కు నీరు శబరి, తపతి నదుల నుండి వస్తుంది కానీ తెలంగాణా నుండి కాదు.

నీ కాకమ్మ కధలు నీ ఇంట్లో, మీ వూర్లో చెప్పుకో మాకు కాదు.

27. నీ శాడిస్ట్ చర్యల వలన నష్ట పోయేది హైదరాబాద్, దక్షిణ తెలంగాణా జిల్లాలే. శ్రీశైలం జలాలు వృధాగా వాడేస్తే, రబీ సీజన్లో నల్గొండ, ఖమ్మం కె వెళ్ళాసిన సాగు నీటి వాటా లో, హైదరాబాద్ తాగు నీటి లో కోత పెడతాము అని కృష్ణా బోర్డు చెప్పింది.

28. వుమ్మడి జి.ఓ లు పట్టించుకోమనే, కెసిఆర్ , తెలంగాణా కు 54% కరెంటు అని చెప్పుకు తిరుగుతున్నా జి.ఓ 20 కూడా వుమ్మడి రాష్ట్రం లోనే ఇచ్చారురా, సన్నాసి కెసిఆర్
Link to comment
Share on other sites

Kcr gaadi gooba guyya manale ichhadu
Link to comment
Share on other sites

×
×
  • Create New...