Jump to content

కేసీఆర్ విధానాలను వ్యతిరేకిస్తూ బంద్ కు పిలుపునిచ్చిన మావోలు


timmy

Recommended Posts

 
కేసీఆర్ విధానాలను వ్యతిరేకిస్తూ బంద్ కు పిలుపునిచ్చిన మావోలు      06:55 PM
తెలంగాణ ముఖ్యమంత్రి వైఖరికి నిరసనగా మావోయిస్టులు పిలుపునిచ్చారు. తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎంలో ఏ రకమైన స్పందన కనిపించడం లేదని మావోయిస్టులు ఆరోపించారు. రాష్ట్రంలోని సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోని ముఖ్యమంత్రి కేసీఆర్, మావోయిస్టులను అణిచివేసేందుకు, తెలంగాణ వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లను ఆధునీకరించేందుకు 310 కోట్ల రూపాయలు కేటాయించారని మావోయిస్టు రాష్ట్ర కమిటీ ప్రతినిధి జగన్ లేఖలో పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలకు వ్యతిరేకంగా ఈ నెల 8న తెలంగాణ రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తున్నట్టు మావోయిస్టులు మీడియా సంస్థలకు లేఖలు పంపారు.

 

Link to comment
Share on other sites

dora ni lepestaru emo ali+venu+madhav+gif+%25282%2529.gif

Telangana Bandh ku pilupu ichina maoist netha Jagan.raitula Atmahatyalaku nirasanga...prajalu raitulaku andaga undali.tappulu bayatapadtayi ani ABN tv9 ni ban chesaru ...Jagan

 

ali+venu+madhav+gif+%25282%2529.gif

Link to comment
Share on other sites

Telangana Bandh ku pilupu ichina maoist netha Jagan.raitula Atmahatyalaku nirasanga...prajalu raitulaku andaga undali.tappulu bayatapadtayi ani ABN tv9 ni ban chesaru ...Jagan
 
ali+venu+madhav+gif+%282%29.gif


ali+venu+madhav+gif+%25282%2529.gif
Link to comment
Share on other sites

Andhariki Anni chesaadu .. Ee Maoists ki kuda Edhanna cheyochu ga.. IS !s thatahalo dress code o weap ons o upgrade chepiyyalsindhi.. Konni choppers kuda isthe inka baagundu

Link to comment
Share on other sites

×
×
  • Create New...