Jump to content

సిఎంపీఎఫ్ నుంచి జనసేన వరకు పవన్ కళ్యాణ్ ప్రస్తానం


timmy

Recommended Posts

పవన్ కళ్యాణ్ జనాదరణ ఉన్న నేత. సినీనటుడిగా తన జీవితాన్ని ప్రారంభించి..... ప్రజలకోసం తనవంతు సహాయం చేయాలనే తపనతో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ను ప్రారంభించారు. అనంతరం చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలో చేరి యువరాజ్యం అధ్యక్షుడిగా తన పాత్రను విజయవంతంగా పోషించారు. ఇక ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో.. పవన్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కాని.. ప్రజలకు తనవంతు సేవ చేయాలనే తపన పవన్ చేత జనసేన పార్టీని స్థాపించే విధంగా చేసింది. అవినీతిరహిత దేశం... స్వచ్చమైన పాలన అందించే పార్టీల తరుపున ప్రాచారం చేశారు. ఎన్నికలలో మాత్రం జనసేన పోటీ చేయలేదు. కాగా, ఇప్పుడు జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. త్వరలోనే హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలలో జనసేన పోటీ చేస్తుందో లేదో చూడాలి మరి.

1.%20CMPF%20to%20Janasena.jpg

Link to comment
Share on other sites

  • Replies 41
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • timmy

    20

  • micxas

    4

  • Krish

    2

  • tom bhayya

    2

Top Posters In This Topic

×
×
  • Create New...