Jump to content

Legend N T R Rare Pic


psycopk

Recommended Posts

ముఖ్యమంత్రిగా కాషాయ వస్త్రాలు ధరించి తనను తాను రాజయోగిగా అభివర్ణించుకున్న ఎన్టీఆర్, నిజంగానే ఆశ్రమ జీవితం గడపాలని నిర్ణయించుకున్నారు. ఆడంబరాలకు దూరంగా ఉండాలని అనుకున్నారు. అందుకే హైదరాబాదులోని గండిపేట ప్రాంతంలో శాంతి కుటీరం పేరుతో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు. నేలపై పడుకునేవారు. రాచ కార్యాలన్నీ నేలపై కూర్చునే నిర్వహించేవారు.

 

10958994_1027604690586455_67094749383398

Link to comment
Share on other sites

  • Replies 163
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Rahul_Pulka_Gandhi02

    19

  • psycopk

    18

  • ARYA

    17

  • DaleSteyn1

    11

Top Posters In This Topic

×
×
  • Create New...