Jump to content

బావతో సెక్సులో పాల్గొని బిడ్డను కని ఇస్తానంటోంది...

Galli_La_Lolli

Recommended Posts

Yeh kya lolli hain bhai. India kidhar jaa raaa ..........నా భర్త చాలా మంచివాడు. మా పెళ్లయి రెండేళ్లు దాటింది. ఐతే ఇప్పటివరకూ పిల్లల్లేరు. పరీక్ష చేయిస్తే లోపం నాలోనే ఉందన్నారు. నాకు సంతానం కలిగే అవకాశం లేదని తేలిపోయింది. దీంతో పిల్లలను దత్తత తెచ్చుకుందామంటే నాకిష్టం లేదు. ఆయన పిల్లల విషయం పట్టించుకోవడంలేదు. లేకపోతే ఏమిటి... మనం సంపాదించేది లేనివాళ్లకు దానం చేద్దాం అంటున్నారు. 
 
ఐనప్పటికీ నాకు పిల్లలు కావాలనిపిస్తోంది. అందుకని కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా మా ఆయన వీర్యంతో బిడ్డను కని ఇమ్మని మా చెల్లిని అడిగాను. మా చెల్లెలి భర్త ప్రమాదంలో తీవ్రగాయాలై కుర్చీకే పరిమితమయ్యారు. ఆయన సంసారానికి పనికిరారని చెప్పారు. 
 
అందువల్ల నా విన్నపాన్ని మా ఆయనకు కూడా చెప్పాను. ఆయన అతికష్టం మీద ఒప్పుకున్నారు. ఐతే నా చెల్లెలు వచ్చి... తనకు భర్తతో సెక్స్ సుఖం లేదనీ, అందువల్ల బావగారితో నేరుగానే సెక్స్ సుఖాన్ని అందుకుని బిడ్డను కని ఇస్తానని అంటోంది. బిడ్డను కన్న తర్వాత బావగారితో సంబంధం వదిలేస్తా అంటోంది. కానీ ఇది నాకు నచ్చలేదు. మా చెల్లెలు ఆలోచన కరెక్టా...?
Link to comment
Share on other sites

  • Replies 58
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • pchky

    12

  • kedharinath

    8

  • jamesbond

    6

  • Yuvatha

    4

Popular Days

My husband is very good. Our married and had two years. So far pillalleru. Sign forgetting is that the test error. Proved to me that there is a possibility of the child. I'm not the teccukundamante to adopt children. Pattincukovadanledu he is a child. What if ... we will donate earning non-claustrophobics said.
 
Of course I want children. He is therefore by artificial fecundation viryanto our sister asked him to give up the child, and bring forth. Our sisterly tivragayalai kurcike husband retreated to the accident. He said that whatever useless.
 
Hence my request, he also told us. He agreed on a rocky. So my sister and her husband to come ... to say that sex is sex, sex livable accessed directly from the bavagarito said he would bring forth a child. Bavagarito leave with the child after birth said. But I do not like it. Correct idea of ​​our sister ...?
Link to comment
Share on other sites

×
×
  • Create New...