Jump to content

భారతీయుడ్ని రేప్ చేసిన పాక్ దేశస్దులు


Guest Mahesh_Fan1

Recommended Posts

Guest Mahesh_Fan1

arrest.jpg

మద్యం మత్తు లో ఉన్న భారతీయ యువకునిపై పాకిస్తాన్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ సంఘటన దుబాయ్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భారత్ కు చెందిన 20 సంవత్సరాల ఓ యువకుడు, ఎస్.ఎన్(24), ఎం.ఎస్(21) (దుబాయ్ చట్టం ప్రకారం పేర్లు వెల్లడించలేదు) ఇద్దరు పాకిస్తానీలు దుబాయ్ లోని ఆల్ ముషైన్నా అనే ప్రాంతంలో కార్మికులుగా పనిచేస్తూ ఒకే గదిలో ఉంటున్నారు. ఓ రోజు ఎస్. ఎన్ భారతీయ యువకుడికి మద్యంలో మత్తు మందు కలిపి అతనితో తాగించాడు.

మత్తులోకి జారుకుంటున్న అతన్ని సెక్స్ చేయవలసిందిగా వారు ఒత్తిడి చేసారు. అయితే అతను ఒప్పుకోక పోవటం తో అతనిపై వారు అత్యాచారం జరిపారు. అంతేకాకుండా సాక్ష్యాలు మాయం చేయడానికి బాధితుడ్ని బాత్రూం లోకి తీసుకువెళ్ళి శుభ్రం చేయించి, తిరిగి గదిలో వదిలి పెట్టారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేయటంతో నిందితులను అదుపు లోకి తీసుకున్నారు. మొదట నిందితులు నేరం చేయలేదని బుకాయించినప్పటికీ, బాధితునికి వైద్య పరీక్షలు నిర్వహించడం తో నేరం రుజువైంది. దీంతో దుబాయ్ లోని కోర్టు నిందితులకు మూడేళ్ళ పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పు పై నిందితులు పై కోర్టు లో అప్పీలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

Link to comment
Share on other sites

basic ga mustang is a psycho

epudu ela matladalo telvadu

rlxuhc_th.jpgnuvvoka DB judge vi mari...FTE aa contracting aa...?

Link to comment
Share on other sites

rlxuhc_th.jpgnuvvoka DB judge vi mari...FTE aa contracting aa...?

 

cheptunna kada

you have no sense

istam vachindi matladutavu

 

irrespective of the situation rlxuhc_th.jpg

Link to comment
Share on other sites

cheptunna kada

you have no sense

istam vachindi matladutavu

 

irrespective of the situation 

rlxuhc_th.jpgintaki FTE or contracting chappaledhu judge gaaru...?

Link to comment
Share on other sites

×
×
  • Create New...