Jump to content

V I Z A G


JANASENA

Recommended Posts

  • Replies 256
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • JANASENA

    109

  • Comfort

    79

  • ARYA

    32

  • Kickuu

    8

Top Posters In This Topic

విశాఖలో జ్యూరిచ్‌ వాటర్‌ పార్క్‌!
 

 

 

 

 

హైదరాబాద్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): స్విట్జర్లాండ్‌లో ప్రసిద్ధి చెందిన జ్యూరిచ్‌ వాటర్‌ పార్క్‌ విశాఖ నగరానికి రానుంది. యూరోప్‌లోని పెద్ద వాటర్‌ పార్కుల్లో ఒకటిగా ఉన్న జ్యూరిచ్‌ పార్కును అత్యాధునిక సాంకేతికతతో నిర్వహిస్తున్నారు. అదే తరహాలో, సముద్రంలో అలల తీవ్రత, గాలుల వేగపు అనుభూతి ప్రత్యక్షంగా కలిగేలా ఈ పార్కును విశాఖలో ఏర్పాటు చేయనున్నారు. రకరకాల వాటర్‌ స్పోర్ట్స్‌ను కూడా ఇందులో ఏర్పాటు చేస్తారు. కొంతకాలం క్రితం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్ధిక సదస్సుకు ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన జ్యూరిచ్‌లో, అక్కడి తెలుగువారి సూచనల మేరకు వాటర్‌ పార్కును సందర్శించి దాని నిర్వాహకులను ఆంధ్రప్రదేశ్‌కు ఆహ్వానించారు. ఆ సంస్థ ప్రతినిధులు, ఇటీవల రెండు మూడుసార్లు ఆంధ్రప్రదేశ్‌ రాషా్ట్రన్ని సందర్శించి, పలు ప్రదేశాలు పరిశీలించాక, చివరకు విశాఖ నగరాన్ని ఎంపిక చేసుకున్నారు. సొంత నిధులతోనే వారీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటే, మరో పర్యాటక ప్రాజెక్టు గురించి కూడా ఆ సంస్ధ యాజమాన్యం ఆసక్తితో ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే, దేశంలో ఇదే అత్యాధునిక వసతులు ఉన్న వాటర్‌ పార్కు అవుతుంది.

Link to comment
Share on other sites

12 Most Scenic Train Routes In India
 

 

https://www.youtube.com/watch?v=3N3JbKxF_z8&feature=youtu.be

Link to comment
Share on other sites

×
×
  • Create New...