Jump to content

గోదావరి పుట్టింది తెలంగాణలోనే


solman

Recommended Posts

‘కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వంలో పుష్కరాల్లో తెలంగాణకు అన్యాయం చేసిన్రు... పుష్కరాలంటేనే రాజమండ్రి అన్నరు... గోదావరి పుట్టింది తెలంగాణలోనే... నిజమైన పుష్కరాలు తెలంగాణవే’’ అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. పుష్కరాలను గర్వంగా చెప్పుకున్న విధంగా నిర్వహించామని, ఇదే స్ఫూర్తితో కృష్ణా పుష్కరాలను సక్సెస్‌ చేస్తామని ప్రకటించారు. సోమవారం సచివాలయంలో గోదావరి పుష్కరాలపై దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. పుష్కరాల్లో పోలీసులు బ్రహ్మాండంగా పనిచేశారని... అందరికంటే ఎక్కు వ పనిచేసింది వారేనని ఇంద్రకరణ్‌ రెడన్డి కితాబిచ్చారు. ఫిబ్రవరిలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర కోసం సన్నాహాలు చేస్తున్నామని చెప్పాన్నారు.

Link to comment
Share on other sites

  • Replies 38
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • ChandraSekharCherukuri

    9

  • aadwi

    7

  • solman

    2

  • DudeBabu

    2

Top Posters In This Topic

 

Calling all Nayini Fans, idi kuda, Androlla kutra eena brahmi%20RT.gif

q9Sk9OA.gif

 

Vedini vadilesthe,sir Godavari , start ayindi Nasik lo ani evadanna chepte

 oh atna ayithe,  

Androllu kutra chesi, Godavarini TG lo kakunda, Nasik lo pettincharu ani cheppina cheptadu 
 

adi vini kinda nundi Whistles ee whistles 

SS.gif?1337103055

Link to comment
Share on other sites

Vedini vadilesthe,sir Godavari , start ayindi Nasik lo ani evadanna chepte

 oh atna ayithe,  

Androllu kutra chesi, Godavarini TG lo kakunda, Nasik lo pettincharu ani cheppina cheptadu 
 

adi vini kinda nundi Whistles ee whistles 

SS.gif?1337103055

pushkaralaki vachina piligrms count release chesinapude ardam avali niku aa manishi gurinchiq9Sk9OA.gif

Link to comment
Share on other sites

pushkaralaki vachina piligrms count release chesinapude ardam avali niku aa manishi gurinchiq9Sk9OA.gif

eamannadu , adi koncham veyyi ida SS.gif?1337103055

Link to comment
Share on other sites

×
×
  • Create New...