Jump to content

Forn Is Back Antaga

puli_keka

Recommended Posts

మళ్లీ అశ్లీల వెబ్‌సైటు!
Updated : 8/5/2015 1:26:27 AM
Views : 378
 
-చైల్డ్ పోర్న్‌పై మాత్రమే నిషేధం
-నిర్ణయాన్ని సవరించుకున్న ప్రభుత్వం

న్యూఢిల్లీ, ఆగస్ట్ 4: ఇంటర్నెట్‌లో అశ్లీల, హాస్య వెబ్‌సైట్లను నిషేధించడంపై పలు వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో ప్రభుత్వం మంగళవారం తన నిర్ణయాన్ని సవరించుకుంది. బాలలపై అశ్లీలతను చూపే వెబ్‌సైట్లను తప్ప మిగిలిన వాటిపై నిషేధం ఎత్తివేసింది. 857 అశ్లీల వెబ్‌సైట్లపై నిషేధం విధించడంతో సామాజిక మాధ్యమంలో, ఇతర వేదికలపై నుంచి తీవ్ర విమర్శలు రావడంతో టెలికాం విభాగం ఓ ఉత్తర్వు జారీ చేసింది. బాలలపై అశ్లీలతను చూపించే వెబ్‌సైట్లను తప్ప ఇతరమైన వాటిని ఇంటర్నెట్‌లో ఉంచే స్వేచ్ఛను ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల (ఐఎస్పీ)లకు కల్పిస్తున్నాం అని తెలిపింది. 

ఇది మధ్యంతర చర్యగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. అశ్లీల వెబ్‌సైట్లపై నిషేధాన్ని పలువురు ఇంటర్నెట్‌పై సెన్సార్‌గా అభివర్ణిస్తూ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. దీంతో టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఓ ఉన్నతస్థాయి సమావేశంలో దీనిపై సమీక్షించారు. ఆ తరువాత మంత్రి విలేకరులతో మాట్లాడుతూ, అశ్లీలత లేని వెబ్‌సైట్లను అడ్డుకోరాదని ఐఎస్పీలకు సూచించామని చెప్పారు. కాగా, ఇంటర్నెట్‌లో అశ్లీల వెబ్‌సైట్లను నిషేధించాలని న్యాయపోరాటం చేస్తున్న గుజరాత్‌కు చెందిన న్యాయవాది కమలేష్ వాస్వానీ ఈ సైట్ల నిషేధం పట్ల సంతోషం వ్యక్తంచేశారు.

Link to comment
Share on other sites

brahmi+comedy+gifs+%25289%2529.gif 

edi ban chesina aatcare...kaani P0rn ban cheste matram..within 1 day lo back teppinchagaligaru Indian netizens...

Hail them....

e oope...Scams lo involve aina vallani punish cheyadani protest cheste..desham eppudo bagupadedi....

#priorities brahmi+comedy+gifs+%25289%2529.gif

Link to comment
Share on other sites

brahmi+comedy+gifs+%25289%2529.gif

edi ban chesina aatcare...kaani P0rn ban cheste matram..within 1 day lo back teppinchagaligaru Indian netizens...

Hail them....

e oope...Scams lo involve aina vallani punish cheyadani protest cheste..desham eppudo bagupadedi....

personal discomfort asalu oppukom..
ch.gif
Link to comment
Share on other sites

×
×
  • Create New...