Jump to content

3Rd Day Of Deeksha; Docs Examine Jagan - Sakshi

timmy

Recommended Posts

In the wake of his condition growing weak on the 3rd day of his deeksha today, doctors examined YS Jagan and said that his BP and sugar levels are stable. Tomorrow some more tests, including blood picture, will be conducted so as to check the condition of his kidneys. Some changes might occur tomorrow if he continues the deeksha, the doctors said.

Link to comment
Share on other sites

ప్రత్యెక హోదా తేవాల్సిన భాద్యత విధ్యారులదే !
---------------------------------------------------------------------------------
1. ప్రత్యెక హోదా వచ్చుడో..జగన్ చచ్చుడో ..అనే నినాదం తో విద్యార్ధులు ముందుకు కదలాలి
2. దీక్షా శిబిరం నుండి జగన్ ను కదలనీయకండి, అటూ ఇటూ కదులుతుంటే దొంగ దీక్ష ని కేంద్రానికి తెలిసిపోతుంది
3. జగన్ దొంగ చాటుగా వాన్ లోకి వెళ్లి తింటే ..కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వదు, కనుక జగన్ గాడు బొక్కకుండా చూసుకోండి
4. జగన్ తాగే నీటి లో విటమిన్ లు, ఆకలిని ఆపే టాబ్లెట్స్, నిమ్మ, తేనే, బలానిచ్చే వాటిని కలపకుండా చూడండి.
5. దీక్షా శిబిరం పై నిరంతరం కెమెరాలతో చిత్రీకరించండి, జగన్ అర్ధరాత్రి వాన్ లోకి పోయి తింటున్నట్టు కేంద్రానికి ఇంటలిజెన్స్ సమాచారం వుంది.
6. ఒక వేల పోలీసులు దీక్ష ను భగ్నం చేస్తాము అంటే, ప్రత్యెక హోదా వచ్చుడో జగన్ చచ్చుడో అని చెప్పండి.
7. లోకల్ డాక్టర్స్ ను కాకుండా వేరే రాష్ట్రాల నుండి డాక్టర్స్ ను తీసుకురండి. ప్రతీ గంట కు శాంపిల్ లు తీసుకుంటే జగన ఏమి తింటున్నదో తెలిసిపోతుంది.
8.అర్ధంతరం గా దీక్ష విరమించిన కెసిఆర్ తో బలవంతంగా దీక్షను చేయించిన ఉస్మానియా విద్యార్ధులను ఆదర్శం గా తీసుకోండి. ఉస్మానియా విధ్యార్దులును ఇక్కడికి తీసుకురండి అంతా వాళ్ళే చూసుకుంటారు, జగన్ ను చచ్చే వరకు దీక్ష చేయించి ప్రత్యెక హోదా తీసుకొస్తారు.
9. దీక్ష జరిగే చోటవైకాపా నాయకులను తరిమేయండి. వాళ్ళు వుంటే ప్రత్యెక హోదా రాదు. వీళ్ళు దొంగచాటుగా జగన్ కు తిండి అందిస్తారు
10. దీక్షా శిబిరం మొత్తాన్ని విధ్యార్దులే నిరవహించాలి, తమ ఆధీనం లోకి తీసుకోవాలి
విధ్యార్డులలారా వేలాదిగా కదిలి రండి, మేలుకోండి.. ప్రత్యెక హోదా తీసుకురండి

ltt for jeffag9b386.gif
Link to comment
Share on other sites

×
×
  • Create New...