Jump to content

ఐదుగురు భామలతో బాలయ్య ఐటంసాంగ్


ARYA

Recommended Posts

balayya.jpg

NOVEMBER 30, 2015

బాలయ్య సినిమాలో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్స్ ఉండటం కామన్. అభిమానులకు కూడా ఇది ఆనందమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగింది. ఇద్దరు, ముగ్గురు కాదు ఏకంగా ఐదుగురు అందాలభామలతో రొమాన్స్ చేయబోతున్నాడట బాలకృష్ణ.

తన ప్రతీ సినిమాలో మాస్ సాంగ్స్ కు ఇంపార్టెన్స్ ఇచ్చే బాలయ్య.. తాజాచిత్రం డిక్టేటర్ లోనూ ఓ ఐటమ్ సాంగ్ లో కనిపించబోతున్నారట. ఇందుకోసం సంగీత దర్శకుడు తమన్ ఓ సూపర్బ్ మాస్ నంబర్ ను కంపోజ్ చేశాడట. ఈ సినిమాలో అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరితో పాటు శ్రద్దాదాస్, అక్ష కూడా యాడ్ అవుతున్నారట. ఈ నలుగురు భామలతో పాటు మరో ముద్దుగుమ్మ ఈ ఐటం సాంగ్ లో కనువిందు చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ‘డిక్టేటర్’ షూటింగ్ ఢిల్లీలో జరుగుతుండగా అక్కడే ఐటమ్ సాంగ్ షూట్ కూడా జరుగుతుందట.

 

Link to comment
Share on other sites

Antha Shed kellipoina herioins eh....balaya kuda almost shed eh...Jogi jogi rubbing boodida raaling...mari shed shed raskunte em raluddi

 

vadu shed ki poye time ki oka hit paduthundi.. malli vamasham thaatha nanna start... idi aagettu naaku kanapadatla

 

GSB6_0.gif?1403646236

Link to comment
Share on other sites

×
×
  • Create New...