Jump to content

సంతలో గొర్రెల్లా ఎమ్మెల్యేలను కొంటున్నారు

raithu_bidda

Recommended Posts

విపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి సంతలో గొర్రెల్లా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందంటూ గవర్నర్ కు  ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ చేశారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైసీపీ అధినేత. గవర్నర్ నర్సింహన్ ను పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసిన ఆయన టీడీపీ అవినీతికి పాల్పడుతోందని కంప్లైంట్ చేశారు. అవినీతి డబ్బుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఫైరయ్యారు. 

బ్లాక్ మనీని చంద్రబాబు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని ఆరోపించిన జగన్ ఒక్కో ఎమ్మెల్యేకు 20 నుంచి 30 కోట్లు ఇస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. మరోవైపు రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందన్నారు వై.ఎస్ జగన్. కాంట్రాక్టర్లకు మేలు జరిగేలా జీవో నెంబర్ 22 తీసుకొచ్చారని విమర్శించారు. పట్టిసీమలో జరిగిన అవినీతిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు జగన్. ఇసుక మాఫియాతో చంద్రబాబు ఆయన కుమారుడు, మంత్రులు కుమ్మక్కయ్యారు . ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం గౌరవం ఉన్నా పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని . 

ఈనెల 25న ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ప్రధానిని కలిసి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరాతానన్నారు జగన్. రాజధాని భూముల నుంచి ఇసుక రీచ్ల వరకు రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న అవినీతిపై వైసీపీ అధినేత గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు. తమ పార్టీ నుంచి 12మంది ఎమ్మెల్యేలు వెళ్లినంత మాత్రాన నష్టమేమీ లేదని చెప్పారు. తమ పార్టీ నుంచి మరో ముగ్గురు నలుగురు వెళ్లినా తేడా ఏమీ రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Link to comment
Share on other sites

1 minute ago, tom bhayya said:

appatlo rajanna baaga konnadu ilaaney trs vallani

epudu brother

congress ki vachindi oke okka tdp mla adi kuda konaledu ayananta ayane vacharu ysr gare ee pani chesi erojuna tdp ane party ne undedi kadu

Link to comment
Share on other sites

1 minute ago, psycopk said:

rajanna em chesina rajasam liters lo karudi man...

Don't use rajasam word for any others .. This is not warning .. This is my request 

Link to comment
Share on other sites

Just now, raithu_bidda said:

epudu brother

congress ki vachindi oke okka tdp mla adi kuda konaledu ayananta ayane vacharu ysr gare ee pani chesi erojuna tdp ane party ne undedi kadu

tdp vallu kuda ipudu same ide antunaru brother... mee jaffa gadu 20 members tdp mlas tho gov form cheyataniki governor dagaraki ekkadiki poindi ee buddi...

Link to comment
Share on other sites

16 minutes ago, raithu_bidda said:

విపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి సంతలో గొర్రెల్లా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందంటూ గవర్నర్ కు  ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ చేశారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైసీపీ అధినేత. గవర్నర్ నర్సింహన్ ను పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసిన ఆయన టీడీపీ అవినీతికి పాల్పడుతోందని కంప్లైంట్ చేశారు. అవినీతి డబ్బుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఫైరయ్యారు. 

బ్లాక్ మనీని చంద్రబాబు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని ఆరోపించిన జగన్ ఒక్కో ఎమ్మెల్యేకు 20 నుంచి 30 కోట్లు ఇస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. మరోవైపు రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందన్నారు వై.ఎస్ జగన్. కాంట్రాక్టర్లకు మేలు జరిగేలా జీవో నెంబర్ 22 తీసుకొచ్చారని విమర్శించారు. పట్టిసీమలో జరిగిన అవినీతిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు జగన్. ఇసుక మాఫియాతో చంద్రబాబు ఆయన కుమారుడు, మంత్రులు కుమ్మక్కయ్యారు . ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం గౌరవం ఉన్నా పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని . 

ఈనెల 25న ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ప్రధానిని కలిసి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరాతానన్నారు జగన్. రాజధాని భూముల నుంచి ఇసుక రీచ్ల వరకు రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న అవినీతిపై వైసీపీ అధినేత గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు. తమ పార్టీ నుంచి 12మంది ఎమ్మెల్యేలు వెళ్లినంత మాత్రాన నష్టమేమీ లేదని చెప్పారు. తమ పార్టీ నుంచి మరో ముగ్గురు నలుగురు వెళ్లినా తేడా ఏమీ రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

bedar nee orginal ID ni evau konnaru bedar 133857702854112_2.gif?1338585060

Link to comment
Share on other sites

25 minutes ago, raithu_bidda said:

epudu brother

congress ki vachindi oke okka tdp mla adi kuda konaledu ayananta ayane vacharu ysr gare ee pani chesi erojuna tdp ane party ne undedi kadu

ala ani neeku YSR gadu cheppadaa  @3$%@3$%

Link to comment
Share on other sites

31 minutes ago, raithu_bidda said:

epudu brother

congress ki vachindi oke okka tdp mla adi kuda konaledu ayananta ayane vacharu ysr gare ee pani chesi erojuna tdp ane party ne undedi kadu

nariki 10getolla brother malli..2004 to 2009 time lo vichala vidiga tharimi tharimi nariki 10garu tdp leaders ni especially seema lo..ayna kuda party survice ayindante great 

Link to comment
Share on other sites

35 minutes ago, raithu_bidda said:

epudu brother

congress ki vachindi oke okka tdp mla adi kuda konaledu ayananta ayane vacharu ysr gare ee pani chesi erojuna tdp ane party ne undedi kadu

trs vallani brother, oka time lo KCR mooseysey paristhithi vachindhi party ni ysr operation akarrsh valla @3$%

Link to comment
Share on other sites

mana fav news site greatandhra lo kuda vachindhi appudu brother chudandi

great_andhra.gif
 
Home PoliticsGossip
'Operation Akarsh' comes to a halt
September 04 , 2009 | UPDATED 05:30 IST
 
With the sudden demise of Y S Rajasekhara Reddy, two major opposition parties – Telugu Desam and the Praja Rajyam Party – seem to be breathing easy, at least for the time being.

When he was alive, YSR had one point agenda: to weaken the opposition parties by attracting as many leaders as possible into the Congress, and thereby hitting them psychologically. Already two TDP legislators “unofficially” joined the Congress party, by raising a banner of revolt against TDP president N Chandrababu Naidu. They did it because they had the support of YSR, though there was opposition to them within the Congress in their respective districts. Now that YSR is not there, the local leaders might put their foot down against their entry into the Congress.

Similarly Telugu Mahila president Roja was planning to join the Congress only because she had the blessings of YSR, who promised to take care of all her needs. Since he is not there now, Roja’s fate is in doldrums, as she would have little support. The successor to YSR might not need her support now.

Whatever may be the situation, the Operation Akarsh will now come to a halt, at least for the time being. The new incumbent might not have so many skills to split the Opposition parties as YSR had.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...