Jump to content

Zoo in Bahubali-2 lo...


ParmQ

Recommended Posts

  • Replies 35
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • ParmQ

    5

  • BabuRa0

    4

  • Rendu

    3

  • Arey_Neeku_baaga

    3

Top Posters In This Topic

Just now, Doola said:

boggu meeda jamakay

Edho news lo read man. Edho king ..Jaydev Rana ...character....Telugu lo Zoo...Tamil lo Surya ani read.

Link to comment
Share on other sites

Yes, ABN lo vachindante nijame ayyuntadi :P

 

ప్రస్తుతం కొరటాల శివతో ‘జనతాగ్యారేజీ’లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో నటించబోతున్నాడని సమాచారం. ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్‌ అనగానే ‘స్టూడెంట్ నంబర్ 1’, ‘సింహాద్రి’, ‘యమదొంగ’ వంటి భారీ విజయాలు గుర్తొస్తాయి. మళ్లీ వీరి కాంబినేషన్‌లో ఎప్పుడు సినిమా వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఎవరి ప్రాజెక్ట్స్‌లో వారు బిజీ అవడంతో వీలు చిక్కలేదు. వీరిద్దరి కలయికలో ‘గరుడ’ అనే భారీ విజువల్ ఎఫెక్ట్స్ మూవీ తెరకెక్కనుందనే ప్రచారం సాగుతోంది. కానీ.. అంతకంటే ముందుగా ‘బాహుబలి-2’తోనే వీరి కాంబినేషన్ రిపీట్ అవబోతోందని సమాచారం. ‘బాహుబలి-2’లో జయదేవ్ రానా అనే ఓ స్పెషల్ క్యారెక్టర్‌‌ను ఎన్టీఆర్ పోషించనున్నాడట. తమిళ వెర్షన్‌లో ఈ పాత్రను సూర్య పోషించబోతున్నట్టు తెలుస్తోంది. "బాహుబలి-2" వంటి భారీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్ కూడా యాడ్ అవుతుండడంతో.. మరింత క్రేజ్ పెరగడం ఖాయమంటున్నారు సినీప్రియులు.

http://www.andhrajyothy.com/pages/cinema_article?SID=237463

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...