Jump to content

andhra lo mathram pani cheyyam


tom bhayya

Recommended Posts

-నేటి నుంచి విద్యుత్ ఉద్యోగుల ఆమరణ దీక్ష
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఏపీ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేయాలని డిమాండ్ చేస్తూ గత 20 రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షలు తీవ్రరూపం దాల్చాయి. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించినా ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ పట్టించుకోకపోవడంతో సోమవారం నుంచి అమరణ నిరాహార దీక్షలు చేసేందుకు ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు సిద్ధం అవుతున్నారు. ఏపీ విద్యుత్ సంస్థల్లో మూడు వందల పైచిలుకు మంది తెలంగాణ ఉద్యోగులు పనిచేస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏడాది కాలానికి అక్కడ పనిచేయడానికి వెళ్లిన ఉద్యోగులను ఏపీ విద్యుత్ అధికారులు రిలీవ్ చేయడంలేదు. దీంతో కొంతకాలంగా వారు ఆందోళన చేస్తున్నారు. శనివారం కొంత మంది ఉద్యోగులు ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్ వద్దకు వెళ్లి తమను వెంటనే రిలీవ్ చేయాలని పట్టుబట్టారు. దాంతో ఆయన తనకు సోమవారం వరకు సమయం ఇవ్వాలని కోరారు. సోమవారం ఉదయం 10.30 గంటల వరకు రిలీవ్ చేసే అవకాశం లేనందున నిరాహార దీక్షకు సిద్ధమమవుతున్నారు.

  • Upvote 1
Link to comment
Share on other sites

Monna edoo video chusa

aunties andaroo coach, mk hand bages esukoni iphone lo photos teesukoni secretariat observe chesi elletappudu ikkada, maaku bathroom lo cummode meeda design nachaledu laanti sollu kaburlu cheppi raamu ani telchesaru. 

Link to comment
Share on other sites

vudyogaalu teesi deng1 kotha vallani recruit chesukovali dola teeeruthundi...potta kaalithey pani veluva telustundi..somari pothu edavalu..eela mudd1 kuuda veelu kadugu kuntaroo ledo leka machine kaavali antaroo sannasulu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...