Jump to content

Sampoornesh with chiru

kakatiya

Recommended Posts

29brk-sampu1a.jpg

హైదరాబాద్‌: తనదైన శైలి నటనతో అభిమానులను సొంతం చేసుకున్న కథానాయకుడు సంపూర్ణేష్‌బాబు. ‘హృదయ కాలేయం’ చిత్రంతో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. తన నటనతో ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి నుంచి కూడా అభినందనలు అందుకున్నాడు.

సంపూ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కొబ్బరి మట్ట’. ఈ చిత్రం ట్రైలర్‌ను చిత్ర బృందం ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. సంపూ నటించిన కొబ్బరిమట్ట చిత్ర ట్రైలర్‌ను మెగాస్టార్‌ చిరంజీవి చూసి పడి పడి నవ్వారట. వారి ఆలోచనలను అభినందించారట. ఇలా చిరు తనను అభినందించడం చాలా ఆనందంగా ఉందని, ఈ చిత్రం తన జీవితంలో చాలా ముఖ్యమని సంపూ పేర్కొన్నారు. ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. రూపక్‌ రొనాల్డ్స్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి క్రమన్‌ సంగీతం అందిస్తున్నారు.

29brk-sampu1b.jpg
Link to comment
Share on other sites

58 minutes ago, kakatiya said:

sampoo gadu .. cheap stunts tho edigipoyadu... 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...