mirchivilas Posted June 10, 2016 Report Share Posted June 10, 2016 ప్రస్తుతం బరువు సమస్య చాలా మంది ని వేధిస్తుంది. దాన్ని తగ్గించుకునే మార్గం లో చాలామంది ప్రాణాలనే పనంగా పెడుతున్నారు. కొవ్వు కరిగించుకోవడం, కోయించుకోవడం ఇలా ఎన్నో రకాల వైద్యాలు ఉన్నా వాటివల్ల ఎదుర్కునే సమస్యలు చాలా ఉన్నాయి. తాజాగా ఒక సినీ తార కూడా ఈ విధానం వికటించి చనిపోయింది.. సఫలమై ఆనందంగా జీవించే వారు ఉన్నారు విఫలమై మరణాన్ని చేరుకున్నవారు ఉన్నారు. ఇవి చేయించుకునేందుకు యోగ్యత లేని వారు ఇంట్లో ఉంటూనే బరువు తగ్గవచ్చు. అధిక బరువు వల్ల ఆరోగ్యపరం గా కూడా మంచిది కాదు. దేని వల్ల అనేక వ్యాధులు తలెత్తుతాయి. టైమ్ కి భోజనం, రోజూ వ్యాయామం చేస్తూ, ఒత్తిడి కి గురి కాకుండా చూసుకోవాలి. ఇలా రోజు చేయడం వలన బరువుతగ్గె అవకాశం ఉంది. వీటితో పాటు ఒక అధ్బుతమైన పానీయం తాగడం వలన బరువు కచ్చితం గా తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు. ఆశ్చర్యం గా అనిపించినా ఇది నిజం... Read More Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.