DannyArcher Posted June 28, 2016 Report Share Posted June 28, 2016 అక్కడ పెళ్లి వారితో కల్యాణ మండపం కళకళలాడుతోంది. బంధువులతో సందడిగా ఉంది. పెళ్లి కొడుకు వధువు మెడలో తాళి కట్టే సుముహూర్తం వచ్చేసింది. అందరూ ఆ శుభ ఘడియ కోసం ఎదురుచూస్తున్నారు. మెడ వంచి తాళి కట్టించుకోవాల్సిన వధువు ఒక్కసారిగా పెళ్లి పీటలపై నుంచి లేచి వెళ్లిపోయింది. కారణం.. ఆ వేడుకలో వీడియో గ్రాఫర్ కనిపించకపోవడమే! తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి జిల్లా తురైయూర్ లో జరిగిందీ సంఘటన. సెంథిల్ (33)కు తన బంధువు తంగరసు కుమార్తె కోమాబాయ్ తో వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు. పెళ్లి కోసం సెంథిల్ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. సమయం దగ్గర పడుతుండడంతో వధూవరులిద్దరూ మండపం చేరుకున్నారు. పురోహితుడు వేద మంత్రాలు ప్రారంభించాడు. అయితే ఈ వేడుకను ఒకే ఒక్క ఫోటోగ్రాఫర్ కవర్ చేస్తుండడంతో అనుమానం వచ్చిన వధువు తండ్రి - ఇద్దరు కొడుకులు వీడియోగ్రాఫర్ ఎక్కడంటూ వరుడి తండ్రిని ప్రశ్నించారు. ఖర్చులకు వెనుకాడి వీడియోగ్రాఫర్ ను పెట్టలేదని ఆయన సమాధానం ఇచ్చాడు. ఆయన సమాధానంతో ఆగ్రహంతో ఊగిపోయిన వారు అక్కడే గొడవకు దిగారు. అంతటితో ఆగక వధువును తీసుకుని కల్యాణమండపం నుంచి వెళ్లిపోయారు. దీనితో అప్పటి వరకు కళకళలాడిన పెళ్లి మండపం ఒక్కసారిగా బోసిపోయింది. ఈ ఘటనపై వరుడు సెంథిల్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. Quote Link to comment Share on other sites More sharing options...
Prabhas_Fan Posted June 28, 2016 Report Share Posted June 28, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
SANANTONIO Posted June 28, 2016 Report Share Posted June 28, 2016 Digital India.... Quote Link to comment Share on other sites More sharing options...
riashli Posted June 28, 2016 Report Share Posted June 28, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
rrc_2015 Posted June 28, 2016 Report Share Posted June 28, 2016 Inkaa enni chudaaalooo.... Quote Link to comment Share on other sites More sharing options...
Prakashnagar Posted June 28, 2016 Report Share Posted June 28, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
mahesh1 Posted June 28, 2016 Report Share Posted June 28, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
errigaadu Posted June 28, 2016 Report Share Posted June 28, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
errigaadu Posted June 28, 2016 Report Share Posted June 28, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
errigaadu Posted June 28, 2016 Report Share Posted June 28, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
GunturGongura Posted June 28, 2016 Report Share Posted June 28, 2016 nice progress Quote Link to comment Share on other sites More sharing options...
errigaadu Posted June 28, 2016 Report Share Posted June 28, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
ramu Posted June 28, 2016 Report Share Posted June 28, 2016 repoduna proof ledani... Vadileste... Anduke ala Quote Link to comment Share on other sites More sharing options...
suryausa Posted June 28, 2016 Report Share Posted June 28, 2016 Pelli koduku flight delay ayyi rakapothe photo ni cheskuntaru but photographer lekapothe cheskoru future lo Quote Link to comment Share on other sites More sharing options...
suryausa Posted June 28, 2016 Report Share Posted June 28, 2016 50 minutes ago, GunturGongura said: nice progress Adi nuvvena kompa theesi 5 years back news aa enti Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.