Jump to content

వీరభద్రస్వామి ఆలయం కూల్చివేశారు


tsunamiraju

Recommended Posts

4వ శతాబ్దం నాటి వీరభద్రస్వామి ఆలయం కూల్చివేశారు. ఇక్క‌డి వీరభద్రస్వామి విజయవాడ క్షేత్ర పాలకుడు. విజయవాడ పేరుకు కారణమైన విజయేశ్వర ఆలయానికి సైతం నోటీసులు ఇచ్చారు. అర్జునుడు తపస్సు చేసి శివుడు ద్వారా పాశుపతాస్త్రం పొందిన స్థలమే విజయవాటిక... విజయేశ్వర ఆలయం. అదే ఇప్పటి విజయవాడగా చెబుతారు. యుగయుగాలుగా ఉన్న ఈ ఆలయాన్ని కుల్చటానికి సిద్ధంగా ఉంది. మ‌రోప‌క్క బ్రిటీష్ శాస‌నాలలో పేర్కొన్న విజయవాడలోని వన్‌టౌన్ లోని వినాయక ఆలయం కుల్చివేతకు నోటీసులు ఇచ్చారు.

సీతమ్మ వారి పాదాల దగ్గర‌ ఉన్న ప్రముఖ శనీశ్వ‌ర ఆలయం కూల్చివేశారు. ఇక్క‌డి ప్ర‌త్యేక శ‌నైచ్ఛ‌ర‌స్వామి ఆల‌యం దేశంలోనే ప్ర‌త్యేక‌త పొందింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర అతి పురాతనమైన, ప్రసిద్ధ పాతాళ వినాయకుని ఆలయం కూల్చివేశారు. బస్‌స్టాండ్ ఎదురుగా ఉన్న ప్రసిద్ధ‌ షిరిడి సాయి ఆలయం కుల్చివేశారు. రోడ్డు వెడల్పున‌కు అడ్డు కాకపోయినా, ప్రైవేటు స్థలంలోని సాయిబాబా ఆలయం కుల్చివేశారు. కృష్ణ‌లంక ఆంజనేయ స్వామి ఆలయం కూల్చివేశారు. క్రిష్ణ‌లంకలోని శంకరమఠం నేలమట్టం చేశారు. విజయవాడలోని 100 ఏళ్ళ క్రితం మార్వాడి స్వామి ప్రారంభించిన ఆశ్రమం, శివ ఆలయం కూల్చివేశారు. రాహుకేతు ఆలయాలు నేల‌మట్టం చేశారు.

వ‌న్‌టౌన్లోని భవానీ ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, రామాలయంతోపాటు రోడ్డుకు అడ్డంగా లేకపొయినా గోశాలలు తొల‌గించారు. భవానీపురంలో స్వయంభు అమ్మవారి ఆలయం నామరూపాలు లేకుండా పోయింది. చివరికి దుర్గ గుడిపై భవాని మండపాన్ని కూడా తొల‌గించారు. ఇన్ని ఆల‌యాల‌ను తొల‌గించిన ప్ర‌భుత్వం భారీ మూల్యం చెల్లించాలి వస్తుంది

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...