Jump to content

fafa Dhanraj gadiki edo chupistundi... (slightly nsfw)


siru

Recommended Posts

40 minutes ago, siru said:

banthipoolajanaki1.jpg

ఉజ్వల క్రియేషన్స్ పతాకం పై.. నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో కల్యాణి-రాం నిర్మాతలుగా రూపొందిన చిత్రం "బంతిపూల జానకి". ధనరాజ్, దీక్షాపంత్ మరియు "జబర్దస్త్" టీమ్ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని "యూ/ఎ" సర్టిఫికేట్ అందుకొంది. సినిమా ప్రమోషన్లో భాగంగా రిలీజ్ చేసిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ ధనరాజ్ కు బొడ్డు చూపిస్తున్న ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇటీవల విడుదలైన థియేటర్ ట్రైలర్ కి అనూహ్య స్పందన లభిస్తోంది. త్వరలో ఆడియో ఫంక్షన్ నిర్వహించి, విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది. ధనరాజ్, దీక్షాపంత్ హీరో, హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రంలో.. అదుర్స్ రఘు, చమ్మక్ చంద్ర, షకలక శంకర్, వేణు, రాకెట్ రాఘవ, డా. భరత్ రెడ్డి, సుడిగాలి సుధీర్, జీవన్, అవినాష్, ఫణి, నాగి, కోమలి తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా: జి.ఎల్. బాబు, సంగీతం: భోలే, ఎడిటింగ్: డా.శివ వై. ప్రసాద్, పాటలు : కాసర్ల శ్యాం, కథ - మాటలు : శేఖర్ విఖ్యాత్, ఫైట్స్ : సూపర్ ఆనంద్, ఆర్ట్ డైరెక్టర్ : విజయ్ కృష్ణ, పబ్లిసిటీ డిజినేర్ : వివ, కో-డైరెక్టర్ : బోయనపల్లి రమణ. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : తేజ, నిర్మాతలు : కల్యాణి -రాం. స్క్రీన్ ప్లే-దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్!

Read more at: http://telugu.filmibeat.com/news/banthipoola-janaki-gets-u-a-053106.html

Link to comment
Share on other sites

Idini okasari secbad passport office kada line lo ledani policodu pakkaki thosi denxxindu cut cheste Idu ivala comedian-producer -hero-MASSAGEPARLOR Dhanraj.

Link to comment
Share on other sites

4 hours ago, BARFl said:

Eedu kuda hero ayyada jeevitham damn

 

3 hours ago, comradee said:

Idini okasari secbad passport office kada line lo ledani policodu pakkaki thosi denxxindu cut cheste Idu ivala comedian-producer -hero-MASSAGEPARLOR Dhanraj.

 

Link to comment
Share on other sites

sunil, sampu, ram charan, sai dharam tej, allu sirish, sushant ila chepukuntu pothe entho mandi jaffa gallu TFI lo hero positions lo vunnaru

vaadu cheste enti :P 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...