Jump to content

Revanth rocks

psycopk

Recommended Posts

revanth-reddy-win-nijampet-peoples-heart

ఇప్పుడు  హైదరాబాద్ లో ఎక్కడ ఏ వీధి చూసినా , ఏ రోడ్లు చూసినా  గుంతల మయం ,ఎక్కడ ఎవరు మ్యాన్ హోల్ లో పడతారో తెలియని పరిస్థితి . మొన్న నిన్న కురిసిన వర్షాలకి  ఒక వ్యక్తి బైక్ మీద వెళ్తుంటే  అతని బైక్ అమాంతం మ్యాన్ హోల్ కి వెళ్లి పోయింది దేవుడి దయ వళ్ళ బతికి బయట పడ్డ ఆవ్యక్తి బతుకు జీవుడా అంటూ అక్కడి నుండి వెళ్లి పోయాడు . హైదరాబాద్ మొత్తం ఒక ఎత్తైతే నిజాం పేట ఒక్కటి ఒక ఎత్తు . అక్కడి ప్రజల అవస్థలు వర్ణనాతీతం కొంతమంది ఇళ్ళ లోకి నీళ్ళు వస్తే , మరి కొంత మందికి  అసలు ఇల్లు ఎక్కడ ఉందా అనేలా నీళ్ళు  ముంచెత్తాయి . ఏ ఒక్క అధికారి కూడా అటువైపు వెళ్ళటానికి కూడా సాహసించ లేదు . అధికార పార్టీ నాయకులు సైతం ఎప్పటికో మేల్కొని  కంటి తుడుపు  చర్యగా వచ్చి చూసి వెళ్ళారే తప్ప చేసింది ఏమి లేదు.

కాని ఒక్కడు మాత్రం ఏ వర్షానికి వరద కి బయపడకుండా  ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి , సహాయం చేయటానికి ముందుకు కదిలాడు . అందరిలా చూసి మీకు నేనున్నా అని చెప్పి వెళ్ళకుండా అక్కడి పరిస్థితులను గమనించాడు . అక్కడి పరిస్తి అర్ధం చేసుకొని అక్కడ అంతలా వరద నీరు ఎందుకు బ్లాక్ అయ్యింది అనే అంచనాకి  వచ్చి వెంటనే సమస్య పరిష్కరించాడు . ఆయనెవరో కాదు తెలంగాణా  పులి బిడ్డా అని తెలంగాణా ప్రజలు , తెలంగాణా  తెలుగుదేశం ఆశాజ్యోతి అని పిలవబడే రేవంత్ రెడ్డి .

అందుకే  రేవంత్ రెడ్డి ని వీడు మగాడ్రా బుజ్జి అని అంటున్నారు  హైదరాబాద్ నిజాంపేట ప్రజలు……! అక్కడ వరద నీటిని పరిశీలించటానికి యంఎల్ఏ లు, మినిస్టర్ లు, పెద్ద పెద్ద లీడర్ లు వచ్చి పోవటం తప్ప వాటిని ఎలా తొలిగించాలి అని ఒక్కరు కూడా ఆలోచించలేదట…..! కానీ రేవంత్ రెడ్డి 4,5 గంటలు అక్కడే తిరిగి ఎందుకు ఈ నీరు ఇక్కడ బ్లాక్ అయ్యింది అని చూస్తే అక్కడ శ్రీబాలాజీ గేటెడ్ కమ్యూనిటీ ప్రక్కన ఒక అతను నాలాను ఆక్రమించి గోడ కట్టాడు….. వెంటనే ఆ నీళ్లలో రేవంత్ రెడ్డి దిగి  జే సి బి  ని  పిలిపించి ఆ గోడని కూల్చటంతో 3 అడుగుల మట్టం నీళ్లు తగ్గాయి…..! దీనితో అక్కడ ప్రజలు రేవంత్ గారిని ఇతను లీడర్ అంటే అని పొగుడుతున్నారు……!

కానీ ఇంత జరిగినా మీడియా మాత్రం నిమ్మకి నీరెత్తినట్లు ఉలుకు పలుకు లేకుండా ఒక్క ముక్క వ్రాయలేదు..! మీ దృష్టిలో దొరికితే దొంగ…లేకుంటే దొర…! వోట్ కి నోట్ కేసు గురించి మాట్లాడతారు… ఇప్పుడు గుండె మీద చేయి వేసుకొని ఒక్కడిని నిజం చెప్పమనండి…. డబ్బులు పంచకుండా నేను నీతిగా గెలిచాను అని….? ఇన్ని కోట్ల మందికి డబ్బులు పంచి గెలిస్తే అది వోట్ కి నోట్ క్రిందికి రాదా…..? ఇవి అన్ని ప్రతి ఒక్కరికి తెలిసిందే…. కానీ మాట్లాడాలంటే ప్రతి ఒక్కరికి భయం… భయం……! ఇవి అన్ని ఎందుకు గాని ఎవరు ఏ పార్టీ లో ఉన్నా మంచి చేస్తే మంచి అని వ్రాయండి…. చెడు చేస్తే వ్రాయక పోయినా పర్లేదు…. ఎందుకంటె మంచి ఇంకా కొంత మిగిలి ఉంది అని ప్రజలు అనుకుంటున్నారు.

  • Upvote 1
Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

how he related to Nizampet? he is not local representative any sort of right? surprised how he was allowed to do such things.. is it becz PULI BIDDA??

Link to comment
Share on other sites

18 minutes ago, Hitman said:

how he related to Nizampet? he is not local representative any sort of right? surprised how he was allowed to do such things.. is it becz PULI BIDDA??

#CitizenofTG 

(o^

Link to comment
Share on other sites

52 minutes ago, Hitman said:

how he related to Nizampet? he is not local representative any sort of right? surprised how he was allowed to do such things.. is it becz PULI BIDDA??

T-TDP working president kada.

Link to comment
Share on other sites

10 hours ago, psycopk said:

revanth-reddy-win-nijampet-peoples-heart

ఇప్పుడు  హైదరాబాద్ లో ఎక్కడ ఏ వీధి చూసినా , ఏ రోడ్లు చూసినా  గుంతల మయం ,ఎక్కడ ఎవరు మ్యాన్ హోల్ లో పడతారో తెలియని పరిస్థితి . మొన్న నిన్న కురిసిన వర్షాలకి  ఒక వ్యక్తి బైక్ మీద వెళ్తుంటే  అతని బైక్ అమాంతం మ్యాన్ హోల్ కి వెళ్లి పోయింది దేవుడి దయ వళ్ళ బతికి బయట పడ్డ ఆవ్యక్తి బతుకు జీవుడా అంటూ అక్కడి నుండి వెళ్లి పోయాడు . హైదరాబాద్ మొత్తం ఒక ఎత్తైతే నిజాం పేట ఒక్కటి ఒక ఎత్తు . అక్కడి ప్రజల అవస్థలు వర్ణనాతీతం కొంతమంది ఇళ్ళ లోకి నీళ్ళు వస్తే , మరి కొంత మందికి  అసలు ఇల్లు ఎక్కడ ఉందా అనేలా నీళ్ళు  ముంచెత్తాయి . ఏ ఒక్క అధికారి కూడా అటువైపు వెళ్ళటానికి కూడా సాహసించ లేదు . అధికార పార్టీ నాయకులు సైతం ఎప్పటికో మేల్కొని  కంటి తుడుపు  చర్యగా వచ్చి చూసి వెళ్ళారే తప్ప చేసింది ఏమి లేదు.

కాని ఒక్కడు మాత్రం ఏ వర్షానికి వరద కి బయపడకుండా  ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి , సహాయం చేయటానికి ముందుకు కదిలాడు . అందరిలా చూసి మీకు నేనున్నా అని చెప్పి వెళ్ళకుండా అక్కడి పరిస్థితులను గమనించాడు . అక్కడి పరిస్తి అర్ధం చేసుకొని అక్కడ అంతలా వరద నీరు ఎందుకు బ్లాక్ అయ్యింది అనే అంచనాకి  వచ్చి వెంటనే సమస్య పరిష్కరించాడు . ఆయనెవరో కాదు తెలంగాణా  పులి బిడ్డా అని తెలంగాణా ప్రజలు , తెలంగాణా  తెలుగుదేశం ఆశాజ్యోతి అని పిలవబడే రేవంత్ రెడ్డి .

అందుకే  రేవంత్ రెడ్డి ని వీడు మగాడ్రా బుజ్జి అని అంటున్నారు  హైదరాబాద్ నిజాంపేట ప్రజలు……! అక్కడ వరద నీటిని పరిశీలించటానికి యంఎల్ఏ లు, మినిస్టర్ లు, పెద్ద పెద్ద లీడర్ లు వచ్చి పోవటం తప్ప వాటిని ఎలా తొలిగించాలి అని ఒక్కరు కూడా ఆలోచించలేదట…..! కానీ రేవంత్ రెడ్డి 4,5 గంటలు అక్కడే తిరిగి ఎందుకు ఈ నీరు ఇక్కడ బ్లాక్ అయ్యింది అని చూస్తే అక్కడ శ్రీబాలాజీ గేటెడ్ కమ్యూనిటీ ప్రక్కన ఒక అతను నాలాను ఆక్రమించి గోడ కట్టాడు….. వెంటనే ఆ నీళ్లలో రేవంత్ రెడ్డి దిగి  జే సి బి  ని  పిలిపించి ఆ గోడని కూల్చటంతో 3 అడుగుల మట్టం నీళ్లు తగ్గాయి…..! దీనితో అక్కడ ప్రజలు రేవంత్ గారిని ఇతను లీడర్ అంటే అని పొగుడుతున్నారు……!

కానీ ఇంత జరిగినా మీడియా మాత్రం నిమ్మకి నీరెత్తినట్లు ఉలుకు పలుకు లేకుండా ఒక్క ముక్క వ్రాయలేదు..! మీ దృష్టిలో దొరికితే దొంగ…లేకుంటే దొర…! వోట్ కి నోట్ కేసు గురించి మాట్లాడతారు… ఇప్పుడు గుండె మీద చేయి వేసుకొని ఒక్కడిని నిజం చెప్పమనండి…. డబ్బులు పంచకుండా నేను నీతిగా గెలిచాను అని….? ఇన్ని కోట్ల మందికి డబ్బులు పంచి గెలిస్తే అది వోట్ కి నోట్ క్రిందికి రాదా…..? ఇవి అన్ని ప్రతి ఒక్కరికి తెలిసిందే…. కానీ మాట్లాడాలంటే ప్రతి ఒక్కరికి భయం… భయం……! ఇవి అన్ని ఎందుకు గాని ఎవరు ఏ పార్టీ లో ఉన్నా మంచి చేస్తే మంచి అని వ్రాయండి…. చెడు చేస్తే వ్రాయక పోయినా పర్లేదు…. ఎందుకంటె మంచి ఇంకా కొంత మిగిలి ఉంది అని ప్రజలు అనుకుంటున్నారు.

tamilnadu lo kuda intha kanna pedda varadalu vachayi......amma odipothundi annaru ayina emaindi...malli amme gelichindi....may be history gone repeat  in telangana for TRS...evanni passing clouds

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...