Jump to content

Alage Jagan and gali reddy ki kooda clean chit ivandi


DiscoKing

Recommended Posts

సత్యం గెలిచింది..: యడ్యూరప్ప26brk-B.S.-YEDDYURAPPA.jpgబెంగళూరు: అవినీతి ఆరోపణ కేసులో నిర్దోషిగా బయటపడటంతో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత యడ్యూరప్ప హర్షం వ్యక్తం చేశారు. జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్‌కు అనుకూలంగా ఉండి ముడుపులు తీసుకున్నారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటించడంతో యడ్యూరప్పకు వూరట లభించింది. దీనిపై ఆనందం వ్యక్తం చేస్తూ ‘సత్యమేవ జయతే..’ అని ఆయన ట్వీట్‌ చేశారు. ‘న్యాయమే గెలిచింది. ఈ కేసులో న్యాయస్థానం క్లీన్‌చిట్‌ ఇచ్చింది, కష్ట సమయంలో నా వెంట అండగా నిలిచిన స్నేహితులు, మద్దతుదారులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు’ అంటూ మరో ట్వీట్‌ చేశారు.

‘ఇది భాజపాకు పెద్ద విజయం. భాజపాను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తాను. ఇక ఇప్పుడు నన్ను ఎవరూ ఆపలేరు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈరోజుదే తొలి విజయం. నాపై రాజకీయ కుట్ర జరిగింది. ఇది నాకు, నా కుటుంబానికి పునర్జన్మ లాంటిది’ అన్నారు. దీనిపై ఎవర్నీ నిందించను, దేవుడికి అంతా తెలుసని ఆయన న్యాయస్థానం ఎదుట మీడియాతో మాట్లాడిన సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

సీఎంగా యడ్యూరప్ప ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారని, జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్‌కు మద్దతుగా వ్యవహరించడంతో పాటు రూ.40కోట్లు ముడుపులు పుచ్చుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ 2012 అక్టోబర్‌లో యడ్యూరప్పతో పాటు మరో 12 మందిపై ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఇందులో ఆయన ఇద్దరు కొడుకులు, బంధువు ఒకరు ఉన్నారు. 2012 ఆగస్టు, సెప్టెంబర్‌ మధ్య కాలంలో బీవై రాఘవేంద్ర, బీవై విజేంద్ర, సోహన్‌కుమార్‌ బ్యాంక్‌ ఖాతాల్లో రూ.20కోట్లు డిపాజిట్‌ అయినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. జేఎస్‌డబ్ల్యూకి మద్దతుగా ఉన్నందుకు గాను వీరు ముడుపులు తీసుకున్నారని సీబీఐ ఆరోపించింది. ఎట్టకేలకు వీరందరూ నిర్దోషులుగా ప్రకటిస్తూ బుధవారం న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 

Link to comment
Share on other sites

  • Replies 103
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • DiscoKing

    27

  • johnubhai_01

    13

  • sarkaar

    13

  • Hyper

    11

Top Posters In This Topic

anniti kante worst endi ante.. Clean chit tarvatha valla Over action, aa chethulethi namaskaralu.. Abbo sudalem ra bhai.. Jagan gadu jail nundi vochetappudu anthe anukunta..

Lambdi kodukulaki siggu vundada.. thuu

Link to comment
Share on other sites

1 minute ago, TheBrahmabull said:

anniti kante worst endi ante.. Clean chit tarvatha valla Over action, aa chethulethi namaskaralu.. Abbo sudalem ra bhai.. Jagan gadu jail nundi vochetappudu anthe anukunta..

Lambdi kodukulaki siggu vundada.. thuu

#ditto comment

Link to comment
Share on other sites

8 hours ago, TheBrahmabull said:

anniti kante worst endi ante.. Clean chit tarvatha valla Over action, aa chethulethi namaskaralu.. Abbo sudalem ra bhai.. Jagan gadu jail nundi vochetappudu anthe anukunta..

Lambdi kodukulaki siggu vundada.. thuu

brahmi%20laugh_01.gif?1403646236 jagan teddy nundi ekuva expect chestunav nuv

Link to comment
Share on other sites

16 hours ago, Kontekurradu said:

so mana BJP kuda brathipattipoyinid antav 
inka AAP ravle, chipiri tesukoni vellani celan seyyataniki  ..

BJP emanna pathith party na , Gali brothers actually bjp ne kada , i just  think its the best among the worst .. AAP gaadni adey chipuru tho kottelaa unnaru ga delhi lo @3$% 

2 hours ago, ziboomba1 said:

+Indian Justice system

fresh ga 10K crores declare chesaadu ga deenikosame karchulaki avasaram avthay ani @3$% 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...