Jump to content

అర్ధరాత్రి ఆ హీరోయిన్తో అడ్డంగా బుక్ అయిన సాయిధరమ్

kiladi bullodu

Recommended Posts

sai-dharam-4567
 
మెగా యంగ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ గురించి ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఓ షాకింగ్ న్యూస్ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. సాయిధ‌ర‌మ్ ఓ హీరోయిన్‌తో అర్ధ‌రాత్రి చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతూ మీడియాకు అడ్డంగా దొరికిపోయాడ‌ట‌. మొద‌ట్లో రెజీనా, ఆ తువాత ర‌కుల్‌ప్రీత్ సింగ్‌తో సాయికి లింకులు క‌డుతూ చాలా గాసిప్పులు పుట్టుకొచ్చాయి. ప్ర‌స్తుతం ప్ర‌గ్యా జైస్వాల్‌తో ఈ మ‌ధ్య ఏదో న‌డుస్తోంద‌న్న గాసిప్ బ‌లంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

దర్శ‌కుడు కృష్ణ‌వంశీ తెర‌కెక్కిస్తున్న‌ న‌క్ష‌త్రంలో వీరిద్ద‌రూ క‌ల‌సి న‌టిస్తున్నారు. ఆ చ‌నువు కొద్దీ… షూటింగ్ అనంత‌రం ఇద్ద‌రూ షికార్ల‌కు బ‌య‌ల్దేరుతున్నార‌ని టాక్‌. దీంతో.. మీడియాలో వీళ్ల‌పై గాసిప్పులు గుప్పుమంటున్నాయి. ఇటీవ‌ల రెండు మూడు సార్లు జూబ్లీహిల్స్ లోని ఓ నైట్ రెస్టారెంట్‌లో దాదాపు రెండు గంట‌ల పాటు కూర్చుని క‌బుర్లు చెప్పుకుంటూ డిన్న‌ర్ చేస్తూ మీడియాతో పాటు ప‌లువురి కంట ప‌డ్డార‌ట‌.

ఇలా ఒక‌సారి కాదు రెండుసార్లు కాదు మూడు నాలుగుసార్లు వీరు అర్ధ‌రాత్రి వ‌ర‌కు అదే రెస్టారెంట్‌లో వీరు లేట్ నైట్ పార్టీల‌ను ఎంజాయ్ చేయ‌డంతో వీరి మ‌ధ్య ఏదో ఉంద‌న్న ఊహాగానాల‌కు బ‌లం వ‌చ్చిన‌ట్ల‌య్యింది.

Link to comment
Share on other sites

LOL film celebrities chance unnapude enjoy cheyali ani chusthuntaru..

Ade paniga media ollu TRP ratings kosam vadiki nachina vidanga vadu raasthu pothuntadu..Headlines aithe super ee madya..

Oka channel aithe ee gossipping kosame create chesi sachinru..Matter susthe sollu thappa em undadu..Akkada nijam entho aa celebrities ki matrame telsu..

And When they were asked about the rumors, they simply deny saying it's all trash ani..Mem just friends andi ani cheptha untaru..

Link to comment
Share on other sites

1 minute ago, ronitreddy said:

nag is trend setter for denying rumors

Nag and tabu are best friends

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...