Jump to content

China Students decreasing in number to US

bhaigan

Recommended Posts

అమెరికాకు వెళ్తున్న చైనా విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది

Related Imageవిద్య కోసం అమెరికాకు వెళుతున్న చైనా విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ తన తాజా నివేదికలో... గత ఏడాది అమెరికాకు వెళుతున్న చైనా విద్యార్థుల సంఖ్యలో కేవలం 8 శాతం వృద్ధి మాత్రమే నమోదైందని ప్రకటించింది. గత దశాబ్దకాలంలో అతి తక్కువ వృద్ధి నమోదు కావడం ఇదే తొలిసారని తెలిపింది. సరిగ్గా దశాబ్దం క్రితం అమెరికా కాలేజీల్లో చైనా విద్యార్థుల సంఖ్య 62 వేలు మాత్రమే ఉండగా, 2015 నాటికి ఈ సంఖ్య 3,28,000లకు చేరింది. అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థుల్లో 31 శాతం మంది విద్యార్థులు చైనీయులే ఉన్నారు. అయితే 2005 నుంచి ఏటా నమోదవుతున్న వృద్ధితో పోలిస్తే... తాజా గణాంకాల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. దీంతో, అక్కడి కాలేజీలు, యూనివర్శిటీలు దక్షిణాసియా, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా విద్యార్థులపై దృష్టి సారిస్తున్నాయి.
  • Upvote 1
Link to comment
Share on other sites

57 minutes ago, bhaigan said:

endhi bhayya.... china govt fees kadtundhii students ki mana laaaga kaaadhu

Link to comment
Share on other sites

50 minutes ago, Kalam_Youtheman said:

endhi bhayya.... china govt fees kadtundhii students ki mana laaaga kaaadhu

Bongem kaadu China lo rich ppl valla kids ni ikkadiki pamputar. Chinese rich cannot enjoy in lavishly in china hence students come here and enjoy as cal tech lo chudali vella hadavidi

Link to comment
Share on other sites

2015-2016 stem students enrollment

china -140k

india 133k students enrolled

The number of Indian students in the U.S. rose 24.9 percent in 2015-2016, to 165,918 students. And a whopping 80.1 percent of the students from India that year studied subjects that IIE classifies as STEM fields – engineering, health professions, math and computer science, and physical and life sciences.

http://www.usnews.com/education/best-colleges/articles/2016-11-14/study-interest-in-stem-fuels-growth-in-number-of-international-students-in-us

Link to comment
Share on other sites

6 hours ago, KathiRamdaas said:

entha develop aina Indians will keep flooding into US.

enduku bhayya why indians still keep flooding even though India is developing

Link to comment
Share on other sites

4 hours ago, dakumangalsingh said:

Bongem kaadu China lo rich ppl valla kids ni ikkadiki pamputar. Chinese rich cannot enjoy in lavishly in china hence students come here and enjoy as cal tech lo chudali vella hadavidi

eggjactly

Link to comment
Share on other sites

5 hours ago, dasara_bullodu said:

Next India-China bhai bhai ani chetul kalputaru ...

Trump thatha leg anukunta colonization rojulu malli modalayye soochanalu kanipistunnai

This is what going to happen.

This is what happening in trump government. Mana Indian politicians laga kottukutunnaru

http://www.cnn.com/2016/11/14/politics/trump-shortlist-national-security-worldview/index.html

'Knife fight' as Trump builds an unconventional national security cabinet

Link to comment
Share on other sites

5 hours ago, Kalam_Youtheman said:

endhi bhayya.... china govt fees kadtundhii students ki mana laaaga kaaadhu

edi actually wrong info...check the facts. I can refer my close chinese frnd

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...