Jump to content

నా పుట్టినరోజు జరపవద్దు @kontekurradu

johnubhai_01

Recommended Posts

చెన్నై: తన పుట్టినరోజు వేడుకలు జరపవద్దని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ లేఖ రాశారు. ఈనెల 12న బ్యానర్లు, పోస్టర్లు పెట్టవద్దని అభిమానులను కోరారు. ఏటా డిసెంబరు 12న అభిమానులు రజనీకాంత్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఈ సారి... తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత డిసెంబరు 6న కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల పాటు సంతాపదినాలుగా ప్రకటించింది. రాజాజీ హాలు వద్ద అమ్మ భౌతికకాయాన్ని చూసి రజనీకాంత్‌ కంటతడి పెట్టారు. ఈ విషాద సమయంలో పుట్టిన రోజు వేడుకను రద్దు చేసుకోవాలని రజనీకాంత్‌ నిర్ణయించుకున్నారు.

@Kontekurradu

Link to comment
Share on other sites

1 minute ago, johnubhai_01 said:

eesari gundelo jarupukuntam ani chepamanad @Kontekurradu vuncle ani @TOM_BHAYYA seppamanad @johnubhai_01 vuncle

Link to comment
Share on other sites

1 minute ago, 4Vikram said:

God PK asisulatho ee sari east coast snow ni west ki pampincham  Related image

@3$% na frnd gadu okadu.. west nundi 1 st time east came. snow paduthunte edo ice cream isthe chinna pilladu exite ayinattu avuthunnadu.. @3$%

Link to comment
Share on other sites

1 minute ago, johnubhai_01 said:

@3$% na frnd gadu okadu.. west nundi 1 st time east came. snow paduthunte edo ice cream isthe chinna pilladu exite ayinattu avuthunnadu.. @3$%

lol pichodu unadu, oka one month wait cheyamanu cycle thokukuntu aina velipotadu west ki @3$%

Link to comment
Share on other sites

2 minutes ago, johnubhai_01 said:

@3$% na frnd gadu okadu.. west nundi 1 st time east came. snow paduthunte edo ice cream isthe chinna pilladu exite ayinattu avuthunnadu.. @3$%

next time ki snow padakapopthe bagundu ani anukuntadule 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...