Jump to content

30 ఏళ్ల తరువాత ఫొటోలు దిగారు... kamal and rajni


JANASENA

Recommended Posts

191117cinirajinikn1.jpg

చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ కలిసి పోజిచ్చిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తమ అభిమాన నటులను చాలా రోజుల తర్వాత ఒకే ఫొటోలో చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వికటన్‌ అవార్డుల వేడుకలో రజనీ.. కమల్‌కు జీవితసాఫల్య అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫొటోషూట్‌లో వీరిద్దరు ఫొటోలకు పోజులిచ్చారు. రజనీ, కమల్‌ కలిసి రెండు తెలుగు, ఒక హిందీ, తొమ్మిది తమిళ చిత్రాల్లో నటించారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరు కలిసి మెరిసిన ఈ ఫొటోలు అభిమానులకు కనులవిందుగా మారాయి.

191117cinirajinikn2.jpg

191117cinirajinikn3.jpg

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...