batanee Posted January 25, 2017 Report Share Posted January 25, 2017 ఓ అందాల కథానాయిక .. స్టార్డమ్ లో అగ్రస్థాయికి చేరుకున్న సదరు కథానాయిక అటుపై పెళ్లాడి సంసార జీవనంలో మునిగిపోయారు. పిల్లాపాపలతో కాలగమనంలో సాగిపోతున్నారు. ఇటీవలే రీలాంచ్ అయ్యి సినిమాలు చేస్తున్నారు. అయితే సదరు కథానాయిక జీవితంలో ఎగుడుదిగుడుల గురించి, నాటి ఎఫైర్ల గురించి తెలిసిన ఓ పెద్దాయన.. కలిసి పనిచేసిన సదరు దర్శకత్వ శాఖ పెద్దాయన … ఓ టాప్ సీక్రెట్‌ని రివీల్ చేశారు. నాడు తెలుగు, హిందీలో బిజీగా కొనసాగిన సదరు నాయిక బాలీవుడ్లో ఓ హీరోగారితో ఎఫైర్ సాగించేది. ఆన్‌లొకేషన్ వెళ్లే ముందు గంట ఆలస్యం అయ్యేలా మ్యానేజ్ చేసి తన ప్రియుడైన సదరు హీరోగారి గదికి వెళ్లి వచ్చేది. అందుకు సదరు పెద్దాయనే సాక్షి. హీరో గదికి వెళ్లిన విషయం తెలిస్తే మమ్మీ రీజన్ అడుగుతుందని తనకి కూడా తెలియనిచ్చేది కాదుట. ఒకవేళ తెలిస్తే గనుక ఆ హీరోయిన్ మమ్మీ స్వయంగా సదరు హీరో రూమ్‌కే వెళ్లి నా కూతురెక్కడ? అని వెతుకుతుందిట. ఇదంతా క్లోజ్‌గా చూసినవాడిని భయ్యా..! డైరెక్షన్ డిపార్ట్మెంట్ కదా! అనీ చెప్పారు. ప్చ్! ................ అసలింతకీ ఎవరా హీరోయిన్ ? ........... ఎవరా బాలీవుడ్ హీరో ? Quote Link to comment Share on other sites More sharing options...
Widow_Queen Posted January 25, 2017 Report Share Posted January 25, 2017 Sreedevi 1 Quote Link to comment Share on other sites More sharing options...
punyavathi Posted January 25, 2017 Report Share Posted January 25, 2017 Rambha anukunta Quote Link to comment Share on other sites More sharing options...
Bhai Posted January 25, 2017 Report Share Posted January 25, 2017 50 minutes ago, punyavathi said: Rambha anukunta Rambha hindi lo eppudu busy ayyindi? 3 hours ago, Widow_Queen said: Sreedevi Quote Link to comment Share on other sites More sharing options...
tables Posted January 25, 2017 Report Share Posted January 25, 2017 Shakeela hrithik roshan Quote Link to comment Share on other sites More sharing options...
KathiRamdaas Posted January 25, 2017 Report Share Posted January 25, 2017 I guess Sreedevi, Anil kapoor or jackie shroff Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.