Sign in to follow this  
Followers 0
batanee

Guess Who.....హీరో గదిలో.. టాప్ హీరోయిన్ ఎవరు ?

6 posts in this topic

girl.jpg

 

ఓ అందాల క‌థానాయిక .. స్టార్‌డ‌మ్ లో అగ్ర‌స్థాయికి చేరుకున్న స‌ద‌రు క‌థానాయిక అటుపై పెళ్లాడి సంసార జీవ‌నంలో మునిగిపోయారు. పిల్లాపాప‌ల‌తో కాల‌గ‌మ‌నంలో సాగిపోతున్నారు. ఇటీవ‌లే రీలాంచ్ అయ్యి సినిమాలు చేస్తున్నారు. అయితే స‌ద‌రు క‌థానాయిక జీవితంలో ఎగుడుదిగుడుల గురించి, నాటి ఎఫైర్ల గురించి తెలిసిన ఓ పెద్దాయ‌న.. క‌లిసి ప‌నిచేసిన స‌ద‌రు ద‌ర్శ‌క‌త్వ శాఖ పెద్దాయ‌న … ఓ టాప్ సీక్రెట్‌ని రివీల్ చేశారు.

నాడు తెలుగు, హిందీలో బిజీగా కొన‌సాగిన స‌ద‌రు నాయిక బాలీవుడ్‌లో ఓ హీరోగారితో ఎఫైర్ సాగించేది. ఆన్‌లొకేష‌న్ వెళ్లే ముందు గంట ఆల‌స్యం అయ్యేలా మ్యానేజ్ చేసి త‌న ప్రియుడైన స‌ద‌రు హీరోగారి గ‌దికి వెళ్లి వ‌చ్చేది. అందుకు స‌ద‌రు పెద్దాయ‌నే సాక్షి. హీరో గ‌దికి వెళ్లిన విష‌యం తెలిస్తే మ‌మ్మీ రీజ‌న్ అడుగుతుంద‌ని త‌న‌కి కూడా తెలియ‌నిచ్చేది కాదుట‌. ఒక‌వేళ తెలిస్తే గ‌నుక ఆ హీరోయిన్ మ‌మ్మీ స్వ‌యంగా స‌ద‌రు హీరో రూమ్‌కే వెళ్లి నా కూతురెక్క‌డ‌? అని వెతుకుతుందిట‌.

ఇదంతా క్లోజ్‌గా చూసిన‌వాడిని భ‌య్యా..!     డైరెక్ష‌న్ డిపార్ట్‌మెంట్ క‌దా!    అనీ చెప్పారు. ప్చ్‌!     ................

అస‌లింత‌కీ ఎవ‌రా హీరోయిన్‌ ?

........... ఎవ‌రా బాలీవుడ్‌  హీరో ?

0

Share this post


Link to post
Share on other sites

Sreedevi

1

Share this post


Link to post
Share on other sites

Rambha anukunta

0

Share this post


Link to post
Share on other sites
50 minutes ago, punyavathi said:

Rambha anukunta

Rambha hindi lo eppudu busy ayyindi?

3 hours ago, Widow_Queen said:

Sreedevi

 

0

Share this post


Link to post
Share on other sites

Shakeela 

hrithik roshan

0

Share this post


Link to post
Share on other sites

I guess Sreedevi, Anil kapoor or jackie shroff

0

Share this post


Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!


Register a new account

Sign in

Already have an account? Sign in here.


Sign In Now
Sign in to follow this  
Followers 0