Jump to content

లీవ్ అమెరికా.. చలో యూరప్ - gattiga


kiladi bullodu

Recommended Posts

లీవ్ అమెరికా.. చలో యూరప్

అమెరికాలో భయంభయంగా బతుకుతున్నారెందుకు.. ట్రంప్ ఛీ కొడుతున్నా అక్కడే పట్టుకు వేలాడుతారెందుకు? మీలో టాలెంట్ ఉందా.. మా దేశానికి వచ్చేయండి. మేం మీకు ఛాన్సిస్తాం. . అంటున్నాయి ఐరోపా దేశాలు. ముఖ్యంగా అమెరికాలో ట్రంప్ విధానాల వల్ల ఇబ్బందులు పడడమే కాకుండా.. ఉద్యోగాలు, ప్రాణాలూ ప్రమాదంలో పడిన భారతీయు టెక్ నిపుణులపై ఐరోపా దేశాల్లోని సంస్థలు కన్నేశాయి. మంచి నైపుణ్యంతోపాటు కష్టించి పనిచేసే స్వభావం ఉన్న భారతీయ నిపుణులను తమ దేశాలకు రప్పించడానికి ఇదే సమయమని వారు భావిస్తున్నారు.
    
తగిన పత్రాలు లేకుండా అమె రికాలో నివసిస్తున్న వారిని స్వదేశాలకు తిరిగి పంపించేందుకు అవసరమైన క్షేత్రస్థాయి కార్యక్రమాన్ని ట్రంప్‌ సర్కారు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇమి గ్రేషన్‌ చట్టాలను పటిష్టంగా అమలు చేసేందుకు గాను అధికారుల పరిధిని పెంచింది. దీంతో అమెరికాలో జీవిస్తున్న దాదాపు కోటి పది లక్షల మంది వాళ్ల వాళ్ల స్వదేశాలకు తరలిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. అమెరికాలో దాదాపు మూడు లక్షల మంది భారతీయులు తగిన ఆధారాలు లేకుండానే నివసిస్తున్నట్టు సమాచారం. ట్రంప్‌ తాజా ఆదేశాలతో దాదాపు 3 లక్షల మంది భారతీయులు స్వదేశీ బాట పట్టాల్సిన పరిస్థితులు రానున్నాయి. భారత్‌ నుంచి చాలా మంది స్టడీ వీసాలు, ఇతర వీసాలపై అమెరికా చేరుకొని చిన్నచిన్న ఉద్యో గాలను వెతుక్కొని అక్కడే గ్రీన్‌ కార్డు పొందేందుకు ప్రయత్నిస్తుండడం సర్వసాధా రణమే. అయితే ఇప్పుడు ట్రంప్‌ తీసుకున్న అమెరికా రక్షణాత్మక నిర్ణయాలతో 'ఫెడరల్‌ ఇమిగ్రేషన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌' చట్టాలలో గణనీయ మార్పులు రానున్నాయి.
    
ఇదే సమయంలో మంచి నైపుణ్యం ఉన్న  ప్రొఫెషనల్స్‌ సేవలను వాడుకొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టుగా ఐరోపా దేశాలు అంటున్నాయి.  యూరోపియన్‌ పార్లమెంటరీ కమిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. భారత్‌తో బలమైన వాణిజ్య సంబంధాలను కోరుకుంటున్న తాము ఎన్‌ఆర్‌ఐ నిపుణుల సేవలను వాడుకోనేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది.  భారతీయుల పాత్ర లేకుండా ఐరోపా ఐటీ పరిశ్రమ పరిపూర్ణం కాలేదని ఆయన అన్నారు. సో... ఇండియన్ టెక్కీస్... లీవ్ అమెరికా.. చలో యూరప్.

- See more at: http://telugu.gulte.com/tnews/19573/European-countries-Attracting-Indians-in-US#sthash.XCClZmMO.dpuf

Link to comment
Share on other sites

1 hour ago, LivingLegend said:

anni countries lo untay hated crimes..... ikkada gun undatam valla common man easy ga pakkodini kalchutunadu....adi lekapote antha normal gane untadi.... 

Gun lekunte group ga vachi kotti samputharu valla racist feeling povali adi podu 

Link to comment
Share on other sites

Just now, JambaKrantu said:

There is more racism in Europe and India than USA.. Canada is the only country that can beat US in terms of being immigrant friendly..

Been to Europe? Europe ante chala countries..which country are you talking about?

Link to comment
Share on other sites

17 minutes ago, ParmQ said:

Been to Europe? Europe ante chala countries..which country are you talking about?

Majority of Europe is like that.. I have been to Germany Italy and France.. Assimilation chances chala takkuva. Your kids and grand kids will still be called Indians there even though they are born there and raised there and know nothing about India.. UK konchem better but still except for London other areas are super racist..Australia gurinchi enta takkuva maatladukunte anta manchidi.. asalu racism ki puttinillu India region caste language you speak your skin color everything will be used against you..

Link to comment
Share on other sites

2 hours ago, desiboys said:

Chala manchidi. Us lo living cost thagguthundi. 

Europe only for thops...

Rules are strict...US vallane 3rd country category  ga choostharu job selection lo....

Local language ravaali

Link to comment
Share on other sites

9 minutes ago, JambaKrantu said:

Majority of Europe is like that.. I have been to Germany Italy and France.. Assimilation chances chala takkuva. Your kids and grand kids will still be called Indians there even though they are born there and raised there and know nothing about India.. UK konchem better but still except for London other areas are super racist..Australia gurinchi enta takkuva maatladukunte anta manchidi.. asalu racism ki puttinillu India region caste language you speak your skin color everything will be used against you..

Ok, I completely agree with assimilation..but racism, not sure of that. I have never been to those countries you mentioned. Been to northen europe and the UK. Northern europe lo aithe. it was always struggle to integrate into their society due to language/cultural issues..UK never had any issue (been and lived in scotland, london, london around, bristol, bath and wales too for a few weeks). In northren europe, if you know language and the culture well, you are one of them.

Yeah, agreed about Aus. India ante, puttinappude intlo andharu adugutharu ammayi/abbayi color bagundha ani...it starts from there...

Link to comment
Share on other sites

4 minutes ago, Odale said:

Europe only for thops...

Rules are strict...US vallane 3rd country category  ga choostharu job selection lo....

Local language ravaali

PR ante GC kante thalanoppi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...