Jump to content

10 minutes everyday chaalu, loose weight


kakatiya

Recommended Posts

260217vasu5a.jpg

బరువు తగ్గి ఆరోగ్యంగా కనిపించాలంటే జిమ్‌ కెళ్లాల్సిన అవసరమే లేదు. ఎటువంటి జిమ్‌ పరికరాల అవసరం లేకుండా ఉదయం పూట కేవలం పదినిమిషాలు కేటాయిస్తే చాలు బరువు తగ్గిపోవచ్చు... 
స్క్వాట్స్‌ : వీటిని ఎలా చేయాలంటే... కూర్చీలో మనం ఎలా కూర్చుంటాం. అలానే కుర్చీ లేకుండా గాల్లో కూర్చోవడానికి ప్రయత్నించాలి. దీనివల్ల కాలి కండరాలపై ఒత్తిడి పడుతుంది. దాంతో అవి స్ట్రెచ్‌ అవుతాయి. ఇలా 15 స్క్వాట్స్‌ చేయాలి. 
పుషప్స్‌ : బోర్లాపడుకుని కాలిమునివేళ్లపై, అరచేతులపై భారం ఉంచి శరీరాన్ని పైకి లేపుతూ ఉండాలి. పుషప్స్‌ అన్నమాట. దీన్నీ 15 సార్లు చేయాలి. 
ప్లాంక్‌ : మునివేళ్లూ, మోచేతులపై శరీర బరువుని ఉంచి అరనిమిషం పాటూ ఉండాలి. ఇలా చేసినప్పుడు ముఖంలోకి రక్తప్రసరణ జరుగుతుంది. పొట్ట దగ్గర అధికంగా ఉండే కొవ్వు తగ్గుతుంది. 
బైసైకిల్‌ క్రంచెస్‌: వెల్లకిలా పడుకుని రెండుచేతులని తల కింద పెట్టుకోవాలి. రెండు కాళ్లని సైకిల్‌ తొక్కుతున్నట్టుగా గుండ్రంగా తిప్పుతూ ఉండాలి. ఇలా చేస్తే పొత్తికడుపుపై ఒత్తిడి పడి ఆ ప్రాంతంలో కొవ్వు తగ్గుతుంది. ఛాతీ విశాలంగా మారి శరీరానికి ఎక్కువ ఆక్సిజన్‌ అందుతుంది.

Link to comment
Share on other sites

2 minutes ago, BaabuBangaram said:

thanks dude...aa pushups aithe navalla kavadam ledhu...assalu levadam ledhu......

Squats chei, then start doing push-ups, thighs ni tight ga hold chei.. core strength develop chesko

Link to comment
Share on other sites

26 minutes ago, kakatiya said:

Squats chei, then start doing push-ups, thighs ni tight ga hold chei.. core strength develop chesko

squats easy ga 30 cheyagalanu....single stretch lo

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...