Jump to content

చేరని తానా బ్యాలెట్ పేపర్స్ .... అయోమయంలో తానా ఓటర్లు!

Hitman

Recommended Posts

ఇప్పటికే ఎన్నో మలుపులు తిరుగుతున్న తానా అంతర్గత వివాదాలు మరింత ముదురుపాకాన పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే "BALTIMORE CITY COURT" తానా లోని బాధ్యులకు సమన్లు జారీచేయటం జరిగింది. మరోప్రక్క ఎన్నికల ప్రక్రియ కూడా అనుకున్న దానికన్నా అద్వాన్నంగా తయారయింది. ఇప్పటికే చాలామందికి బ్యాలెట్స్ రాలేదని పిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తానా ఫౌండేషన్ ట్రస్టీ శ్రీ అనిల్ లింగమనేని నాయకత్వానికి వ్రాసిన ఇమెయిల్ పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
 
Dear Leaders and MVC as well as Election Committee

In Canada none of them got single ballot. Receiving lot of calls and emails every day. Seniors are questioning me . I am saying them this week it will come to send back again it will take how many days they are worrying. I was requested you to concentrate on Canada Ballots from day one. As sending date is coming close by please update to all the members either email or phone as you guys have database . thanks allot . do needful.. Even my self did not get ballots as well as RR, Committee Chairman of TANA did not get ballots.

Please take a serious efforts on this regarding Canada and update us asap means do needful to all of us as we paid 125 dollars equal to 187 Canadian for each membership each family which is more than USA,  our membership value.

Regards,
Anil Lingamaneni
Cell: 647 709 9999

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

ఇప్పటికే కొన్ని వందల పిర్యాదులు తానా నాయకత్వానికి చేరటం జరిగింది. అభాసు పాలైయినా వారు సభ్యులనుండి వచ్చే ఫిర్యాదుల కు సమాధానం ఇవ్వటానికి వెనుకంజ వేస్తున్నారు. కొన్ని చోట్ల పోటీ చేసే అభ్యర్థులు ఇండియా ఎన్నికలను మరిపించే విధంగా మెయిల్ బాక్స్ నుండి  బ్యాలెట్స్ నిర్లజ్జగా ఎత్తుకెళుతున్నారు. వీటిని వీడియోస్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. కామ్మవారి ఆధిపత్యంలో వున్నా తానా అభ్యర్థులు కులాల వారీగా మందు మరియు విందు భోజనాలు ఏర్పాటుచేసి కుల రాజకీయానికి తెరలేపారు. భవిష్యత్తులో సంస్కృతి ఎటు దారితీస్తుందో అని పాతకాలపు  పెద్దలు తలలు బ్రద్దలు కొట్టుకుంటున్నారు. బ్యాలెట్ బాక్స్ దొంగలు ఇప్పటికే పోటీలో వున్నా అభ్యర్థులతో బేరసారాలు మొదలు పెట్టారు.

బ్యాలెట్స్ రానివారి గోడు వినే నాధుడే కరువైనాడు. ఎలక్షన్ కమిటీ చైర్మైన్ బూతద్దం పెట్టి గాలించినా దొరకని పరిస్థితి. కోర్ట్ కేసులు ఉన్నందున ఎన్నికలను తక్షణం వాయిదా వేయాలని తానా జనరల్ బాడీ తరుపున డాక్టర్ రాజా కరణం (న్యూజెర్సీ) ఎలక్షన్ కమిటీ చైర్మైన్ సతీష్ చిలుకూరు కు ఘాటైయినా లేఖ రాయటం జరిగింది. త్వరలోనే తానా వెటరన్స్ కూడా కోర్ట్ మెట్లు వెక్కి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి

అలాగే తానా ఎన్నికలపై BALTIMORE CITY COURT లో వేసిన కేసు నెల ౩౦ విచారణకు రానుంది. కోర్ట్ ఎలాంటి తీర్పు ఇస్తుందో అని అంతటా ఉత్కంఠత నెలకొన్నది. కోర్ట్ తీర్పు ఎన్నికలు నిలిపివేయాలని వస్తే పోటీ చేసే అభ్యర్థులకు మరియు తానా నాయకత్వానికి శరాఘాతమే అవుతుంది. ఇది గ్రహించిన వారు ఇప్పటికే వివిధరూపాలలో రాజీమార్గాలు అన్వేషిస్తున్నారు.

ఏది ఏమైనా ఇన్ని ట్విస్టుల మధ్య తానా ఎన్నికల ప్రకియ ఒడ్డుకు చేరుతుందో ఎవరు ఊహించలేక పోతున్నారు. ఆలాగే బ్యాలెట్స్ అందని వారి సంఖ్య ఘననీయంగా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారంతా ఏకమై మరొక్కసారి అచేతనంగా వున్నా తానా నాయకత్వం పనిపట్టటం ఖాయంగా కనిపిస్తుంది.

TANA Members

Link to comment
Share on other sites

38 minutes ago, Hitman said:

veeni Englipiece endi baa itta undi.

Ee Anil Lingamneni gaadu Doctor Certified Mental gaadani vinna. ee Certified Mentalody TANA -Canada ki head aa?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...