Jump to content

Indian Politics


Tadika

Recommended Posts

  • Replies 898
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • mahesh1

    174

  • Tadika

    162

  • Bhai

    98

  • Picheshwar

    66

20 hours ago, Swas said:

arab countries lo mi turaks engurau kada gorrelani..enduku baaa

Nenu atu eppudu vellaledu ba.

mana india lo aavu ni 10garu ga.

 

oka vaipu gau mata anadam inko vaipu 10gadam incest kada ba!!

Link to comment
Share on other sites

  • ఇద్దరు మంత్రుల ఆఫర్‌
  • అమరనాథ్‌రెడ్డి, గంటా రెడీ
అమరావతి, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, ఐటీ-పంచాయతీరాజ్‌ శాఖల మంత్రి లోకేశ్‌కు ఇద్దరు సహచర మంత్రుల నుంచి బంపర్‌ ఆఫర్‌ వచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయదలచుకుంటే తాము ప్రాతినిధ్యం వహిస్తున్న సీట్లు ఇస్తామని వారు చెబుతున్నారు. లోకేశ్‌ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. పోటీ చేస్తే ఎక్కడ నుంచి బరిలోకి దిగుతారన్నదానిపైనా టీడీపీలో అంతర్గతంగా కొంత చర్చ జరుగుతోంది.
 
ఆదివారమిక్కడ టీడీపీ రాష్ట్ర స్ధాయి వర్క్‌షాపు జరిగిన సందర్భంలో పరిశ్రమల మంత్రి అమరనాథ్‌రెడ్డికి, శాసనమండలి చీఫ్‌ విప్‌ పయ్యావుల కేశవ్‌కు మధ్య ఇదే విషయం చర్చకు వచ్చింది. అమరనాథ్‌రెడ్డి ప్రస్తుతం చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
 
 
పలమనేరు నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న నాలుగు మండలాలు గతంలో కుప్పంలో ఉండేవని, 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో పలమనేరులోకి వచ్చాయని ఆయన వివరించారు. లోకేశ్‌కు ఆసక్తి ఉంటే తాను పుంగనూరుకు మారతానని.. ఆయన పలమనేరు నుంచి బరిలోకి దిగవచ్చని చెప్పారు. లోకేశ్‌ ఎమ్మెల్సీ కావడానికి ముందు కూడా అమరనాథ్‌రెడ్డి తన సీటివ్వడానికి సిద్ధపడ్డారని, కానీ పనిగట్టుకుని రాజీనామా చేయించడం ఎందుకని లోకేశ్‌ ఎమ్మెల్సీగా వెళ్లిపోయారని కేశవ్‌ ఈ సందర్భంగా తెలిపారు. పుంగనూరులో మీరు పోటీచేయకుంటే అక్కడ టీడీపీ అభ్యర్థిగా మీ కుటుంబ సభ్యులెవరైనా బరిలోకి దిగుతారా అన్న ప్రశ్నకు.. ఇంకా అంత దూరం ఆలోచించలేదని అమరనాథ్‌రెడ్డి బదులిచ్చారు.
 
 
విశాఖపట్నం జిల్లా భీమిలి ఎమ్మెల్యే అయిన మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా లోకేశ్‌ కోసం తన సీటు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తంచేశారు. ఇటీవల విలేకరులతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు రాయలసీమకు ప్రాతినిధ్యం వహిస్తున్నందున లోకేశ్‌ ఉత్తరాంధ్రకు ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుంది. నా నియోజకవర్గంలో కొంత నగర ప్రాంతం.. కొంత గ్రామీణ ప్రాంతం ఉంది.
 
టీడీపీకి చాలా బలమైన సీటు. విశాఖ నగరం బాగా వేగంగా విస్తరిస్తోంది. లోకేశ్‌ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తే అదింకా బాగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. నేను మరో చోట పోటీచేయడానికి రెడీ’ అని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలు పార్టీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నా లోకేశ్‌ మాత్రం స్పందించడం లేదు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని, ఆ సమయం వచ్చినప్పుడు చూసుకోవచ్చంటూ ఆయన దాటవేస్తున్నారు.
 
400066.gif?partner_uid=mE4RCAlokNtX
Link to comment
Share on other sites

Bodi gaadu election mundhu no to FDI & GST annadu, ivvi implement sesthe small busineses biscuit annadu, mari endhuku FDI & GST implement  sesadu...? 

All bodi supporters never give logical answers to given questions, they just divert or put other counter questions...

Link to comment
Share on other sites

2 minutes ago, Chamak_Chandra said:

Bodi gaadu election mundhu no to FDI & GST annadu, ivvi implement sesthe small busineses biscuit annadu, mari endhuku FDI & GST implement  sesadu...? 

All bodi supporters never give logical answers to given questions, they just divert or put other counter questions...

@3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...