Jump to content

Uyyalawada Narasimahareddy Movie Lanched


Tadika

Recommended Posts

ఖైదీనంబర్ 150తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. లాంగ్ గ్యాప్ తరువాత తన నెక్ట్స్ సినిమాను మొదలు పెట్టాడు. చాలా రోజులుగా ఊరిస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా ఈ రోజు (బుధవారం) కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఆఫీస్ లో లాంఛనంగా ప్రారంభమైంది. ముందుగా ఆగస్టు 22న చిరు పుట్టిన రోజు సందర్భంగా సినిమా ప్రారంభించాలని ప్లాన్ చేసినా.. సరైన ముహూర్తం కుదరకపోవటంతో ముందే ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు.. చిత్ర నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి, రచయిత పరుచూరి బ్రదర్స్, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పాల్గొన్నారు. బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రూపొందిస్తున్నారు. ఆగస్టు 22న చిరు పుట్టిన రోజు సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

81502877020_Unknown.jpg

71502877033_Unknown.jpg

 

Link to comment
Share on other sites

  • Replies 48
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • fake_Bezawada

    7

  • shango

    5

  • JANASENA

    5

  • Kontekurradu

    5

44 minutes ago, Kontekurradu said:

Oriya, Konkani lo kuda release sethe inka baguntadi 

yeah paisa vasool rights already heavy rights solg ayyayi konkani and odiya lo 

Link to comment
Share on other sites

46 minutes ago, Kontekurradu said:

Oriya, Konkani lo kuda release sethe inka baguntadi 

Babu orissa lo direct telugu movie ke unna crowd andhra lo aa theatre ki undadu. Chiru ki die-hard fans akkada janalu. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...