Jump to content

PPT ... Andhra Pradesh.... Corruption leni state

TampaChinnodu

Recommended Posts

4 hours ago, TampaChinnodu said:

అవినీతిలో గత ఏడాది మొదటి స్థానంలో నిలచిన ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది ఒక్కసారిగా 19వ స్థానానికి పడిపోయింది. ఎన్‌సీఏఈఆర్ సర్వేలో ఈ నిజం వెల్లడైంది. అవినీతిపై మొదటి నుంచీ ఉక్కుపాదం మోపుతూ వస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. అయినప్పటికీ గత ఏడాది మొదటి స్థానంలో ఉండడానికి కారణం... అప్పుడు తీసుకున్న నమూనాలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటివి. ఈ ఏడాది సర్వేలో తెలుగు రాష్ట్రాలను విడివిడిగా తీసుకున్నారు. ఆర్థిక నేరాలు, పరిష్కారం ప్రధానాంశాలుగా చేపట్టిన సర్వే కావడంతో జగన్ ఆర్థిక నేరాలు కూడా గతేడాది అవినీతిలో ప్రథమ స్థానంలో ఉండడానికి కారణమయ్యాయి. 
ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల ఈ ఏడాది 19వ స్థానంలో ఉన్నాం. జగన్ పై ఉన్న నేరాలు పరిష్కారమైతే అవినీతి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందనడంలో సందేహం లేదు.

Image may contain: 3 people, people smiling, people standing

Comedy corruption peaks lo vundi gov offices lo 

Link to comment
Share on other sites

2 hours ago, Vaampire said:

2014-2016 CM evvado marchipoyadu anukunta ppt chesinodu. Rofl

daaniki kooda cover drive icharu yellow batch 

అవినీతిపై మొదటి నుంచీ ఉక్కుపాదం మోపుతూ వస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. అయినప్పటికీ గత ఏడాది మొదటి స్థానంలో ఉండడానికి కారణం... అప్పుడు తీసుకున్న నమూనాలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటివి. ఈ ఏడాది సర్వేలో తెలుగు రాష్ట్రాలను విడివిడిగా తీసుకున్నారు. 

Link to comment
Share on other sites

1 minute ago, TampaChinnodu said:

6hqjX8c.gif

Ey maata ki aa maata. Cbn ey janma lo em punyam chesukunnado. Ee pulka supporters dorikaru. 

Applies to jaffas also

Ayina ap lo corruption thaggindi antey pulkas kooda whole hearted ga nammaru. Paiki defend chestharu kaani lopala g tho navvutharu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...