Jump to content

Padmavathi postpone ayindi anta kada


aish

Recommended Posts

57 minutes ago, BulletBaskar said:

Avunu anta

ma friend valla friend valla friend valla frined ki bhansali gadu cheppadnu anta @3$% 

 

ch.thumb.gif.6d7eb62c38b6520a4bff3da3e56

Link to comment
Share on other sites

జావెద్ అక్తర్‌పై ఎఫ్ఐఆర్

గత రెండు శతాబ్ధాల కాలంలో రాజ్‌పుత్ మహారాజులు ఎవరూ బ్రిటీషర్లపై పోరాటం చేయాలేదని జావెద్ అక్తర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల పట్ల రాజ్‌పుత్‌లు, కర్ణిసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని సింధి క్యాంప్ పోలీస్ స్టేషన్‌లో కొందరు రాజ్‌పుత్ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాజ్‌పుత్‌ల దైర్యసాహసాలను కించపరిచేలా జావెద్ వ్యాఖ్యలున్నాయని తమ ఫిర్యాదులో అభ్యంతరం వ్యక్తంచేశారు. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...