Piracy Raja

ఇదేనా బంగారు తెలంగాణా???

Recommended Posts

Piracy Raja
3 minutes ago, TheBrahmabull said:

whole district anthe vundi .. naa chinnappati nundi @3$%.. Oka labbe minister vunnadu ippdu kani no use

jagadesh gadu aaa.. vadu ippudu suryapeta dist kada @3$%

Share this post


Link to post
Share on other sites
TheBrahmabull
2 minutes ago, sattipandu said:

inthaki suravaram thatha malla MP seat ki contest chesthada? leka Gutha thatha gutha ki raayincheskunnada ....

gone case already.  gutha kooda eesari doubt ee.. Komati brothers kada ippudu powerful. ippudunna minister doubt ee sari gelustado ledo suryapet nundi

Share this post


Link to post
Share on other sites
TheBrahmabull
1 minute ago, Piracy Raja said:

jagadesh gadu aaa.. vadu ippudu suryapeta dist kada @3$%

varinee kada  @3$%. anduke bhayya indaka adigina asalu maa vuru ee district lo vundo nee avvaa

Share this post


Link to post
Share on other sites
RamGopalVarma
1 hour ago, Piracy Raja said:

సమస్ఠా kcr భజన మండలి భక్థులారా

రాష్ట్ర విభజన వద్దు
విడిపోతే నష్టపోతాం అని అన్నోడు ,
లోటు బడ్జెట్ తో ఉన్నోడు
అన్ని చక్కగా ఓ పద్దతి ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తుంటే.

ఉద్యమకేంద్రంగా జరగడానికి కారణం అయిన నియామకాల్లో
మిగులు బడ్జెట్ తో,
దేశం లోనే 2 వ ధనిక రాష్ట్రం అని జబ్బలు చరుచుకుంటున్న పెద్దలు ఇంకా ఎంత శ్రద్ధ చూపాలి.

కానీ వాస్తవంగా జరుగుతుంది ఏంటి??

త్వరలో అంటారు ఎప్పుడు వేస్తారొ తెలియదు {Assistant professors,
Degree lecturers,
Junior lecturers.
Teachers.}

అందులో అసంబద్ధ అర్హతలతో ఎన్ని కోర్ట్ మెట్లు ఎక్కకుండా పరీక్ష జరుగుతాయో తెలియదు.{Gurukul Teachers}

పరీక్ష జరిగినవి నిర్వహణ లోపం తో కోర్టులో ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు.{Group2}

పరీక్ష పూర్తి అయిన Key సక్కగా వస్తుందో రాదో తెలియదు.(Pollution control board exam)

పరీక్ష పూర్తి అయి నెలలు గడుస్తున్నా నియామక ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందో తెలియనివి కొన్ని (excise constable,Gurukul Teachers}

ఫైనల్ రిజల్ట్స్ ఇచ్చిన పోస్టులు కరెక్ట్ గా వస్తాయో లేదో తెలియదు. {Group1}

అప్పుడేమో తెలంగాణ రాకపోతే మనకు చప్రాసి ఉద్యోగాలు కూడా దక్కవు అంటిరి. నేడేమో ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం కాదు. బర్లు, గోర్లు, వ్యవసాయం చేసుకోమ్మని ఉచిత సలహా ఇవ్వబడితిరి.
అప్పుడే ఈ ముచ్చట ఎందుకు చెప్పలేదు. అప్పుడే చెబితే ఈ బర్లు గోర్లు మేపుకొని బ్రతుకుదుము కదా?

ఒకడేమో TS IPASS ద్వారా 6000 పరిశ్రమలు తెచ్చినం అంటాడు.
ఇంకోడెమో 10 లక్షల ఐటీ ఉద్యోగాలు ఇచ్చినం అంటాడు. (ఇంకా నయం జాతీయ ఉపాధి హామీ కూలీలను కూడా అందులో కలపలేదు సంతోషం.)
ఇంకోడెమో అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము అంటారు.
మరొకరేమో తన కొలువుకోసం కోదండరాం ఈ కొట్లాట పెడుతున్నాడు అంటాడు.

అనవసరంగా మీ రెచ్చగొట్టే మాటలకి ,భావోద్వేగాలకు లోనయ్యి తెలంగాణ రాకపోతే మనకు భవిష్యత్తు లేదని అప్పుడు వందలాది బిడ్డలు చచ్చారు.

కోట్లాడి త్యాగాల పునాదుల మీద ఏర్పడిన స్వరాష్ట్రంలో ఇప్పుడు మీ పొంతన లేని మాటలతో రేపు ఎం జరుగుతుందో తెలియక భవిష్యత్తు పై బెంగతో లక్షలాది మంది చచ్చి బ్రతుకుతున్నారు.

ఎవరు ఔనన్న కాదన్న ఉద్యోగ నియామకాల్లో తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని సగటు తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగి ఆవేదన, ఆగ్రహం, అసహనం తో ఉన్నారు.

ఇదేనా బంగారు తెలంగాణా???

 

Source: Whatsapp

Source:  Androlla Whatsapp Group

Share this post


Link to post
Share on other sites
Piracy Raja
1 minute ago, TheBrahmabull said:

gone case already.  gutha kooda eesari doubt ee.. Komati brothers kada ippudu powerful. ippudunna minister doubt ee sari gelustado ledo suryapet nundi

komati brothers manchi kasi meda unnaru Gutta gadi meda.. naku telisi gutta gadu MP gaa contest cheyadu.. MLA gaa veltadu anukunta

Share this post


Link to post
Share on other sites
sattipandu
Just now, RamGopalVarma said:

Source:  Androlla Whatsapp Group

jai ballayya  jai jai ballayya

Share this post


Link to post
Share on other sites
Piracy Raja
1 minute ago, TheBrahmabull said:

varinee kada  @3$%. anduke bhayya indaka adigina asalu maa vuru ee district lo vundo nee avvaa

@3$%@3$%

Share this post


Link to post
Share on other sites
RamGopalVarma
2 minutes ago, sattipandu said:

jai ballayya  jai jai ballayya

JAI JMR

Johar YSR

Share this post


Link to post
Share on other sites
sattipandu
3 minutes ago, RamGopalVarma said:

JAI JMR

Johar YSR

jai sharru jai jai Anil

Share this post


Link to post
Share on other sites
KammaNiMaata
1 hour ago, sattipandu said:

yes idhey bangaru telangana , do you have aadhar card from TG ? 

you are not even paying taxes in Andhra... you are not allowed to speak against Andhra and you need to support andhra's fight with TG.

Share this post


Link to post
Share on other sites
sattipandu
Just now, KammaNiMaata said:

you are not even paying taxes in Andhra... you are not allowed to speak against Andhra and you need to support andhra's fight with TG.

ok ok i also like PK

Share this post


Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now