Jump to content

నేను జ్యోతిష్యుడిని కాను: యూపీ సీఎం


TampaChinnodu

Recommended Posts

నేను జ్యోతిష్యుడిని కాను: యూపీ సీఎం

03500318YOGA1116A.JPG


లఖ్‌నవూ: ఎన్నో వివాదాలను ఎదుర్కొని ఎట్టకేలకు విడుదలకు నోచుకుంటోంది బాలీవుడ్‌ చిత్రం ‘పద్మావత్‌’. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా 25న విడుదల కాబోతోంది. రాజ్‌పుత్‌ కర్ణిసేన సంఘాలు తెలిపిన అభ్యంతరాల ప్రకారం సినిమాలో కొన్ని మార్పులు చేసినప్పటికీ కొన్ని రాష్ట్రాలు సినిమా విడుదలకు ఒప్పుకోవడంలేదు. వాటిలో ఉత్తర్‌ప్రదేశ్‌ ఒకటి.

తాజాగా ఈ సినిమా విడుదల గురించి యూపీ ఓ కార్యక్రమంలో విలేకర్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశ్నించారు. ‌ దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘ఉత్తర్‌ప్రదేశ్‌లో సినిమా విడుదల అవుతుందా లేదా అని చెప్పడానికి నేను జ్యోతిష్యుడిని కాను’ అని చిరాకుపడ్డారు. గతంలో దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ గురించి యోగి మాట్లాడుతూ..‘కర్ణిసేన సంఘాలు చిత్రబృందాన్ని బెదిరిస్తున్నాయి. వారు చేస్తోంది తప్పే అయితే భన్సాలీ చేసింది కూడా తప్పే. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవ్వరికీ లేదు. ఇతరుల మనోభావాల గురించి కూడా పట్టించుకోవాలి.’ అన్నారు.

మరోపక్క మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ ప్రభుత్వాలు కూడా ఈ సినిమా విడుదల చేయడానికి ఒప్పుకోవడంలేదు. ఈ విషయం గురించి సదరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భన్సాలీ చర్చించనున్నారు. దీపిక పదుకొణె, షాహిద్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌లు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు భన్సాలీనే సంగీతం అందించారు. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు.

Link to comment
Share on other sites

orori veedi dumpa thega Image result for brahmi gifs.

monnativaraku veedu chesindi emito Related image.. chettukinda chiluka jyosyam cheppina brathuku marchipoyinattu vunnadu..

avunle e roju kashayam musugu lo vunna rowdy vi, mathadurabhimanivi vi..Image result for balayya gifs

Link to comment
Share on other sites

39 minutes ago, yaman said:

orori veedi dumpa thega Image result for brahmi gifs.

monnativaraku veedu chesindi emito Related image.. chettukinda chiluka jyosyam cheppina brathuku marchipoyinattu vunnadu..

avunle e roju kashayam musugu lo vunna rowdy vi, mathadurabhimanivi vi..Image result for balayya gifs

Chilaka josyam@3$% 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...