Jump to content

Modi you are the MAN ::: seculars pigs raavaalamma

Peekinav_Theey

Recommended Posts

ప్రతి ఏడాది సౌదీలోని మక్కా - మదీనా నగరాల్లో జరిగే పవిత్ర హజ్ యాత్రకు ప్రపంచ నలుమూలల నుంచి కోట్లాదిమంది ముస్లింలు తరలి వస్తుంటారు. భారత్ నుంచి కూడా లక్షలాది మంది ముస్లింలు ఈ యాత్రకు వెళ్లేందుకుగానూ ప్రభుత్వం సబ్సిడీని ప్రకటించడం ఆనవాయితీ. అయితే ముస్లింలకు సబ్సిడీ కల్పించినట్లే తమకు కూడా జెరూసలేం యాత్రకు సబ్సిడీ కల్పించాలని క్రైస్తవుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది ప్రారంభంలో దేశంలోని ముస్లింలకు కేంద్రప్రభుత్వం షాకిచ్చింది. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే హజ్ యాత్రకు అందించే సబ్సిడీని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ రోజు మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. 

భారత ముస్లిం యాత్రికులకు కేంద్రం ఇచ్చే సబ్సిడీను ఎత్తివేస్తున్నట్లు నఖ్వీ ప్రకటించారు. మైనార్టీలను తృప్తి పరిచేందుకు అమలుచేస్తున్న కొన్ని  తాత్కాలిక సబ్సిడీ పథకాలకు స్వస్తి చెప్పాలని దేశంలోని ముస్లింలను మరింత పటిష్ఠం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. దేశంలోని మైనారిటీ బాలికల విద్యా మహిళా సాధికారత కోసం హజ్ సబ్సిడీ నిధుల కోసం కేటాయించిన మొత్తాన్ని ఉపయోగిస్తామని నఖ్వీ ప్రకటించారు. ఈ ఏడాది దాదాపు 1.75 లక్షల మంది ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లనున్నారు. తాజా ప్రకటన నేపథ్యంలో వారంతా సబ్సిడీ లేకుండానే హజ్ యాత్రకు వెళ్లాల్సి ఉంటుంది.

bl@stbl@stbl@st

Link to comment
Share on other sites

  • Replies 42
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • sattipandu

    8

  • uttermost

    6

  • batman2

    3

  • Hitman

    2

Top Posters In This Topic

సాక్షి, హైదరాబాద్‌ : హజ్‌ యాత్రికులకు సబ్సిడీని రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైదరాబాద్‌ ఎంపీ, ఏఐఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. తాము కూడా మొదటి నుంచీ హజ్‌ సబ్సిడీని వ్యతిరేకిస్తూనే ఉన్నామని గుర్తుచేశారు. అయితే, హిందూ, ఇతర మతస్తుల తీర్థయాత్రలకు అందిస్తోన్న సబ్సిడీలపైనా కేంద్రం ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. మంగళవారం దారుసలాంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘హజ్‌యాత్రికులకు ప్రభుత్వాలు అందించే రాయితీలను ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు ఓటు బ్యాంకు రాజకీయాలని విమర్శించాయి. నిజమే, మేము కూడా రాయితీలేవీ అవసరం లేదని మొదటి నుంచి చెబుతున్నాం. ఈ ఏడాది సబ్సిడీ విలువ రూ.200 కోట్లు మాత్రమే. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం.. 2022 నాటికి ఈ(రాయితీలు ఇచ్చే) విధానం పూర్తిగా అంతంకావాల్సిఉంది. కానీ ఈలోపే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించింది. మరి హిందూ తీర్థయాత్రలకు నేటికీ అందుతోన్న సబ్సిడీలు ఓటు బ్యాంకు రాజకీయాల కిందికి రావా?

కుంభమేళా, అయోధ్య, కాశీ, మథుర, మానససరోవర యాత్రికులకు బీజేపీ ప్రభుత్వాలు ఇస్తోన్న సబ్సిడీల మాటేమిటి? ఆయా యాత్రలకు సబ్సిడీల కింద రూ.800 కోట్లు ఖర్చుచేస్తోన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను బీజేపీ నిలువరించగలదా? ఆలయాల పునరుద్ధరణకు, అర్చకులకు నిధులివ్వడం ఆపేస్తారా? అసలీ విషయంలో కాషాయపార్టీకి స్పష్టత ఉందా, రాజ్యాంగంలోని 290ఏ ఆర్టికల్‌ రద్దు చేసేలా పార్లమెంటులో బిల్లు పెట్టే దమ్ముందా?’’ అని అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు. ఈ ఏడాది హజ్‌ యాత్రకు వెళ్లే 1.75 లక్షల మంది యాత్రికులకు సబ్సిడీని ఎత్తివేస్తున్నట్లు కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ముక్తర్‌ అబ్బాస్‌ నక్వీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Link to comment
Share on other sites

1 minute ago, yaman said:

I second Modi's stand on minoirty appeasement schemes  and re-routing the funds to educational priorities.

directga teesesthe edustaru man... andulo education is important than religious piligrimage..

Link to comment
Share on other sites

15 minutes ago, Peekinav_Theey said:

ప్రతి ఏడాది సౌదీలోని మక్కా - మదీనా నగరాల్లో జరిగే పవిత్ర హజ్ యాత్రకు ప్రపంచ నలుమూలల నుంచి కోట్లాదిమంది ముస్లింలు తరలి వస్తుంటారు. భారత్ నుంచి కూడా లక్షలాది మంది ముస్లింలు ఈ యాత్రకు వెళ్లేందుకుగానూ ప్రభుత్వం సబ్సిడీని ప్రకటించడం ఆనవాయితీ. అయితే ముస్లింలకు సబ్సిడీ కల్పించినట్లే తమకు కూడా జెరూసలేం యాత్రకు సబ్సిడీ కల్పించాలని క్రైస్తవుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది ప్రారంభంలో దేశంలోని ముస్లింలకు కేంద్రప్రభుత్వం షాకిచ్చింది. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే హజ్ యాత్రకు అందించే సబ్సిడీని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ రోజు మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. 

భారత ముస్లిం యాత్రికులకు కేంద్రం ఇచ్చే సబ్సిడీను ఎత్తివేస్తున్నట్లు నఖ్వీ ప్రకటించారు. మైనార్టీలను తృప్తి పరిచేందుకు అమలుచేస్తున్న కొన్ని  తాత్కాలిక సబ్సిడీ పథకాలకు స్వస్తి చెప్పాలని దేశంలోని ముస్లింలను మరింత పటిష్ఠం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. దేశంలోని మైనారిటీ బాలికల విద్యా మహిళా సాధికారత కోసం హజ్ సబ్సిడీ నిధుల కోసం కేటాయించిన మొత్తాన్ని ఉపయోగిస్తామని నఖ్వీ ప్రకటించారు. ఈ ఏడాది దాదాపు 1.75 లక్షల మంది ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లనున్నారు. తాజా ప్రకటన నేపథ్యంలో వారంతా సబ్సిడీ లేకుండానే హజ్ యాత్రకు వెళ్లాల్సి ఉంటుంది.

bl@stbl@stbl@st

Good move. ee debbato muslim women, ladies votes anni MODI ke.. intlo husband ki Congress ani cheppi, booth lo BJO ki guddudu anukunta...

Link to comment
Share on other sites

17 minutes ago, Hitman said:

Good move. ee debbato muslim women, ladies votes anni MODI ke.. intlo husband ki Congress ani cheppi, booth lo BJO ki guddudu anukunta...

ala padthaai anukunte adhi bhrameyyyy

Link to comment
Share on other sites

Gud job

evo murigipoina article oosam vethiki ostharu e thread lo ki ;) wait cheyandi

aina asalu vosit ki vellali ante own money tho povali kani, y shud govt bear their expenses ?

tirupati, golden temple ki pothe isthunara subsidy mari ?

Link to comment
Share on other sites

45 minutes ago, perugu_vada said:

Gud job

evo murigipoina article oosam vethiki ostharu e thread lo ki ;) wait cheyandi

aina asalu vosit ki vellali ante own money tho povali kani, y shud govt bear their expenses ?

tirupati, golden temple ki pothe isthunara subsidy mari ?

why musugu lo guddulaata mention names ...

Link to comment
Share on other sites

1 hour ago, Hitman said:

With ban of triple talaq and empowerment schemes.. yes.. there is better chance now..

Hehe

Triple talaq ban chesina, girl education ki importance ichina, emi chesina....Okka Muslim vote kuda BJP ki pade chance ae ledu

Turka jathi ani ukane analedu vallani...and ie vishayam andarikante BJP vallaki baaga telsu...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...