Jump to content

Loki v/s Bodi


reality

Recommended Posts

2 hours ago, TampaChinnodu said:
1.20 లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్‌ రద్దు..!

08074416BRK-277.JPG

దిల్లీ: డొల్ల కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కొరఢా ఝుళిపించింది. ఇప్పటికే 2.26లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడంతో పాటు.. 3లక్షల మంది డైరెక్టర్లను అనర్హులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మరో 1.20లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రి పి.పి.చౌదరి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. మరో 1.20లక్షల డొల్ల కంపెనీలను గుర్తించామని వాటి రిజిస్ట్రేషన్‌ రద్దు చేస్తున్నట్లు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. ఆయా కంపెనీలపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రమంత్రి అధికారులను ఆదేశించారు.

డిసెంబరు 2017 వరకు 2.26లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. అంతేకాకుండా ఆయా కంపెనీలకు చెందిన 3లక్షల మంది డైరెక్టర్లపై అనర్హత వేటు వేసింది. ఆ కంపెనీలకు చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. అనర్హత వేటు పడిన డైరెక్టర్లు ఇతర కంపెనీల్లో పదవులు పొందేందుకు వీలుండదు.

 

2 hours ago, TampaChinnodu said:
మైటెక్‌ సిటీగా మంగళగిరి 
నేడు 16 ఐటీ కంపెనీలను ప్రారంభించనున్న మంత్రి లోకేష్‌ 
ఎన్‌ఆర్‌టీ టెక్‌ పార్కులో 13 మంగళగిరి ఆటోనగర్‌ ఐటీ పార్కులో 3 
తక్షణం 600 మందికి ఉపాధి 
ఏడాదిలో మరో 1600 మందికి 
మంగళగిరి - న్యూస్‌టుడే 
16ap-main3a.jpg

మరావతి రాజధాని ప్రాంతమైన మంగళగిరిని మైటెక్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ కార్యరూపం దాలుస్తోంది. ఈ క్రమంలో మంగళగిరి ఎన్‌ఆర్‌టీ టెక్‌ పార్కు(13), ఆటోనగర్‌ ఐటీ పార్కు(3)ల్లో 16ఐటీ కంపెనీలను ఐటీ మంత్రి లోకేష్‌ బుధవారం ప్రారంభిస్తున్నారు. వీటి ఏర్పాటుతో తక్షణం 600 మందికి ఉపాధి లభిస్తుంది. ఏడాదిలో మరో 1600 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. సాంకేతిక విద్య చదివిన రాష్ట్ర యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాజధాని అమరావతిలోనే అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. మంగళగిరి ఆటోనగర్‌ ఐటీ పార్కులో ఇప్పటికే మూడు ఐటీ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో 500 మంది పని చేస్తున్నారు.

ఉద్యోగుల రక్షణకు ప్రత్యేక పోలీసు పెట్రోలింగ్‌ 
ఐటీ ఉద్యోగులకు రవాణా సదుపాయం కోసం ఏపీఎస్‌ ఆర్‌టీసీతో ప్రభుత్వం సంప్రదించి ఐటీ పార్కు వద్ద బస్‌స్టాప్‌ ఏర్పాటు చేసింది. దీంతో ఆటోనగర్‌ ఐటీ పార్కు వరకు విజయవాడ నుంచి బస్సులు నడుపుతున్నారు. అదేవిధంగా ఉద్యోగుల రక్షణ కోసం  ప్రత్యేకంగా పోలీసు పెట్రోలింగ్‌ వాహనం నిరంతరం గస్తీ తిరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉద్యోగులు, ఐటీ సంస్థల్లో శిక్షణకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే వారికి హాస్టల్‌ వసతి కోసం అపార్టుమెంట్లలో ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.

పరిశోధన అభివృద్ధికి వేద ఐఐటీ 
తాజగా ఐటీలో పరిశోధన అభివృద్ధికి మరో భారీ సంస్థను రాజధానిలో ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు విద్యానగర్‌లో ఈ సంస్థ ఏర్పాటు కాబోతోంది. వేద ఐఐటీగా దీన్ని పిలుస్తారు. ఇక్కడ వీఎల్‌ఎస్‌ఐ, చిప్‌ డిజైనింగ్‌ వంటి పరిశోధనలు జరుగుతాయి.

కామర్స్‌ పట్టభద్రుల కోసం 
రాజధానిలో వస్తున్న ఐటీ సంస్థలతో పాటు ఐటీకి అనుబంధంగా స్టేట్‌ సాఫ్ట్‌ ఫైనాన్స్‌ కామర్స్‌ కంపెనీని ఏర్పాటు చేస్తున్నారు. గన్నవరంలోని మేధా టవర్స్‌లో దీన్ని నెలకొల్పుతున్నారు. కామర్స్‌ పట్టభద్రులను ఎంపిక చేసి వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఇప్పటికే ఈ సంస్థ కోసం 250 మందికి శిక్షణ ఇస్తున్నారు.

విద్యార్థులకు కార్యశాల 
ఐటీ సంస్థల ప్రారంభోత్సవం సందర్భంగా ఎన్‌ఆర్‌టీ మంగళగిరిలో ఒక వర్క్‌షాపును నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని 1500 నుంచి 2వేల మంది విద్యార్థులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఐటీ అభివృద్ధి, శిక్షణ, ఉపాధి అవకాశాలు, ఐటీ రిసెర్చ్‌, వెంచర్‌ క్యాపిటల్‌ వంటి అంశాలపై మంత్రి లోకేష్‌ విద్యార్థులకు వివరిస్తారని ఏపీ ఎన్‌ఆర్‌టీ సీఈవో రవి వేమూరి తెలిపారు. హైదరాబాద్‌లో ఐటీ ప్రాంతం హైటెక్‌ సిటీగా పేరుగాంచిన విధంగా మంగళగిరిలో ఐటీ ప్రాంతం మైటెక్‌ సిటీగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

16ap-main3b.jpg

 

Link to comment
Share on other sites

LokiCoin kuda teatunadu anta kada...

ae mata ki a mata...chekka bodi ki aakhri chukkalu chipichetodu pappu loki ae..come 2019 and iga manodu iragateestadu

Link to comment
Share on other sites

2 minutes ago, Android_Halwa said:

LokiCoin kuda teatunadu anta kada...

ae mata ki a mata...chekka bodi ki aakhri chukkalu chipichetodu pappu loki ae..come 2019 and iga manodu iragateestadu

Pappu gadu mamulodu kadu....andaru edhava edhava ani thittukunte emo anukunna...he is man of action...

Link to comment
Share on other sites

3 minutes ago, reality said:

Pappu gadu mamulodu kadu....andaru edhava edhava ani thittukunte emo anukunna...he is man of action...

That’s true...! Agreed..! 

Pappu is not a normal human being...he is super man..! It’s all in the genes and blood group.

edhava edhava ani manam anukunte saripodu kada...Lokesh is proving that he is upto expectations. Edhava anna tittu ki sarisamana nyayame kakunda, andari kante pedda yedhava ane stage ki vektunadu

he needs our blessing. 

Link to comment
Share on other sites

1 hour ago, Android_Halwa said:

That’s true...! Agreed..! 

Pappu is not a normal human being...he is super man..! It’s all in the genes and blood group.

edhava edhava ani manam anukunte saripodu kada...Lokesh is proving that he is upto expectations. Edhava anna tittu ki sarisamana nyayame kakunda, andari kante pedda yedhava ane stage ki vektunadu

he needs our blessing. 

@psycopk eppudo cheppindu....Loki will reach new highs... time will tell... ani... there ya go...

Venky-11.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...