Jump to content

hyderabad real name chichulam

aakathaai

Recommended Posts

Capt-Lingala-Panduranga-Reddy-on-About-Hyderabad-1516529797-1472.jpg

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని.. దేశంలోనే ప్రముఖ నగరాల్లో ఒకటైన హైదరాబాద్ అసలు పేరేంటి అనగానే అందరికీ ‘భాగ్యనగరం’ గుర్తుకొస్తుంది. ఈ పేరు వెనుక ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. కులీకుతుబ్ షా-భాగమతిల ప్రణయ కావ్యానికి ఈ నగరం చిహ్నమని.. భాగమతి పేరు మీదే ఈ నగరానికి ‘భాగ్యనగరం’ అని పేరు పెట్టారన్నదే ఆ కథ. ఐతే ఇదంతా ఉత్త ప్రచారమే అంటున్నారు చారిత్రక పరిశోధకుడు కెప్టెన్ లింగాల పాండురంగారెడ్డి. కులీ కుతుబ్ షాకు.. భాగమతిల ప్రణయానికి అవకాశమే లేదని.. ఇద్దరి మధ్య వయసు తేడా అంత ఉందని అన్నారాయన. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో రెండు రోజులపాటు జరిగిన అంతర్జాతీయ హెరిటేజ్ సదస్సులో పాండురంగారెడ్డి తన పరిశోధన వ్యాసాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

హైదరాబాద్ అసలు పేరు చిచులం అని పాండురంగారెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగరం వెలియకముందే మూసీ నదికి దక్షిణాన చిచులం పేరుతో ఓ పెద్ద గ్రామం ఉండేదని.. ఐతే గోల్కొండ నగరంలో జనాభా పెరిగిపోవడం.. ఇంతలో ప్లేగువ్యాధి ప్రబలటంతో జనం దాన్ని ఖాళీ చేసి బయట తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని.. అక్కడే తోటలూ పెంచుకున్నారని ఆయన తెలిపారు. కొన్నేళ్ల తర్వాత ఈ ప్రాంతాల్ని ఖాళీ చేసి కోట లోపలికి చేరారని... ఆ తాత్కాలిక ఇళ్లను ప్రజలు ఆక్రమించుకున్నారని.. తర్వాత అవి కాలనీలుగా వెలిశాయని తెలిపారు. చార్మినార్ కట్టడాన్ని తీర్చిదిద్దిన ఆర్కిటెక్ట్ మీర్ ముమిన్ కూడా ఈ చిచులంలోనే నివసించారని.. అక్కడే చనిపోయారని.. ఆయన సమాధి అక్కడే ఉందని వెల్లడించారు. ఈ చిచులం తర్వాత తర్వాత బాగా విస్తరించి నగరంగా మారిందని.. ఆపై హైదర్ అలీకి గుర్తుగా దీని పేరును హైదరాబాద్ గా మార్చారని ఆయన తెలిపారు. ఈ నగరానికి భాగ్యనగరం అనే పేరు రావడానికి కారణం చెబుతూ.. ఫ్రెంచ్ వజ్రాల వ్యాపారి టావర్నియర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న తోటల్ని చూసి దీన్ని బాగ్ (తోట)ల నగరిగా పేర్కొన్నారని.. అలా ఇది భాగ్యనగరం అయిందని పాండురంగారెడ్డి అన్నారు.

Link to comment
Share on other sites

14 minutes ago, ARYA said:

nuvvu intha cool ga unte dissapoint itam vayyaa @3$%

charitra la okkokka city ki pracheena peru vunde vuntadi....dilli ni hasthina...patna ni pataliputra...bejawada ni vijayawada ani...

atla..hydrabad..danikante munud bhagyanagaram...anthakante mundu inkedo...anthakante mundu inkedo edo...

charitra vunnadi kaka....

manadi emi AMARAVATI laaga charitra leni shahar uh bhai....rasukuntu pothe pen la refils gitla ayipotayi....non-PPT city vaya which has evolved over the last 1000 years...

Link to comment
Share on other sites

7 minutes ago, Android_Halwa said:

ina mem oppukom maa singapore mundu meedi baladoor @3$%

Link to comment
Share on other sites

13 minutes ago, Android_Halwa said:

charitra la okkokka city ki pracheena peru vunde vuntadi....dilli ni hasthina...patna ni pataliputra...bejawada ni vijayawada ani...

atla..hydrabad..danikante munud bhagyanagaram...anthakante mundu inkedo...anthakante mundu inkedo edo...

charitra vunnadi kaka....

manadi emi AMARAVATI laaga charitra leni shahar uh bhai....rasukuntu pothe pen la refils gitla ayipotayi....non-PPT city vaya which has evolved over the last 1000 years...

cool chinnu peru di emundi cheppu chichulam mujju mujju ga baagundi 

Link to comment
Share on other sites

17 minutes ago, Android_Halwa said:

charitra la okkokka city ki pracheena peru vunde vuntadi....dilli ni hasthina...patna ni pataliputra...bejawada ni vijayawada ani...

atla..hydrabad..danikante munud bhagyanagaram...anthakante mundu inkedo...anthakante mundu inkedo edo...

charitra vunnadi kaka....

manadi emi AMARAVATI laaga charitra leni shahar uh bhai....rasukuntu pothe pen la refils gitla ayipotayi....non-PPT city vaya which has evolved over the last 1000 years...

Nenu chichulam yousufguda lo nivasinchanu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...