Jump to content

AP ki Amazon

SonyKongara

Recommended Posts

ఏర్పాటుకు అమెజాన్‌ ఆసక్తి 
క్లౌడ్‌ విధానం బాగుందన్న   సంస్థ ప్రతినిధులు 
అమెరికా పర్యటనలో  సీఈఓలతో లోకేశ్‌ భేటీ
ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో క్లౌడ్‌సెంటర్‌ ఏర్పాటుకు అమెజాన్‌ సంస్థ ఆసక్తి చూపింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన క్లౌడ్‌ హబ్‌ పాలసీని అభినందించిన ఆ సంస్థ ఉపాధ్యక్షుడు మైఖేల్‌ పంక్‌.. దీనిపై అధ్యయనానికి భారత్‌లో ఉన్న తమ బృందాన్ని ఏపీకి పంపుతామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో కలిసి అంకుర సంస్థలు, విద్య, ఆరోగ్య రంగాలను అభివృద్ధి చేసేందుకు స్వచ్ఛందంగా క్లౌడ్‌సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్‌ అమెరికా పర్యటన సందర్భంగా శుక్రవారం ఆయన అమెజాన్‌, శాంసంగ్‌, బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ సంస్థల ప్రతినిధులను కలిశారు. పెట్టుబడుల కల్పనకు రాష్ట్రంలో తాము కల్పిస్తున్న వసతులను వివరించారు. శాంసంగ్‌ గ్లోబల్‌ ఈకామర్స్‌ సెంటర్‌ను ఏపీలో ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ చీఫ్‌ డిజిటల్‌ అధికారి కాల్‌రామన్‌ హామీనిచ్చారు. మిగిలిన రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టే అవకాశాలపై అధ్యయనం చేస్తామన్నారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు మరింత సహకారం అందిస్తామని బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ వ్యవసాయాభివృద్ధి ప్రతినిధి చికావా తెలిపారు. వాషింగ్టన్‌ స్టేట్‌ ఇండియా ట్రేడ్‌ రిలేషన్స్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో వివిధ కంపెనీల సీఈవోలతో నిర్వహించిన ఏపీ బిజినెస్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశంలోనూ లోకేశ్‌ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌- వాషింగ్టన్‌ మధ్య వాణిజ్య బంధం బలపడేలా చర్యలు తీసుకుంటామని ఈ సమావేశంలో వాషింగ్టన్‌ రాష్ట్ర గవర్నర్‌ సైరస్‌ హబీబ్‌ హామీనిచ్చారు. సియాటెల్‌లో ఎన్‌ఆర్‌ఐ తెదేపా సమావేశంలో లోకేశ్‌ పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

  • Replies 36
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Quickgun_murugan

    7

  • tom bhayya

    4

  • chittimallu2

    3

  • SonyKongara

    3

5 hours ago, SonyKongara said:

ఏర్పాటుకు అమెజాన్‌ ఆసక్తి 
క్లౌడ్‌ విధానం బాగుందన్న   సంస్థ ప్రతినిధులు 
అమెరికా పర్యటనలో  సీఈఓలతో లోకేశ్‌ భేటీ
ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో క్లౌడ్‌సెంటర్‌ ఏర్పాటుకు అమెజాన్‌ సంస్థ ఆసక్తి చూపింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన క్లౌడ్‌ హబ్‌ పాలసీని అభినందించిన ఆ సంస్థ ఉపాధ్యక్షుడు మైఖేల్‌ పంక్‌.. దీనిపై అధ్యయనానికి భారత్‌లో ఉన్న తమ బృందాన్ని ఏపీకి పంపుతామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో కలిసి అంకుర సంస్థలు, విద్య, ఆరోగ్య రంగాలను అభివృద్ధి చేసేందుకు స్వచ్ఛందంగా క్లౌడ్‌సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్‌ అమెరికా పర్యటన సందర్భంగా శుక్రవారం ఆయన అమెజాన్‌, శాంసంగ్‌, బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ సంస్థల ప్రతినిధులను కలిశారు. పెట్టుబడుల కల్పనకు రాష్ట్రంలో తాము కల్పిస్తున్న వసతులను వివరించారు. శాంసంగ్‌ గ్లోబల్‌ ఈకామర్స్‌ సెంటర్‌ను ఏపీలో ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ చీఫ్‌ డిజిటల్‌ అధికారి కాల్‌రామన్‌ హామీనిచ్చారు. మిగిలిన రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టే అవకాశాలపై అధ్యయనం చేస్తామన్నారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు మరింత సహకారం అందిస్తామని బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ వ్యవసాయాభివృద్ధి ప్రతినిధి చికావా తెలిపారు. వాషింగ్టన్‌ స్టేట్‌ ఇండియా ట్రేడ్‌ రిలేషన్స్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో వివిధ కంపెనీల సీఈవోలతో నిర్వహించిన ఏపీ బిజినెస్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశంలోనూ లోకేశ్‌ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌- వాషింగ్టన్‌ మధ్య వాణిజ్య బంధం బలపడేలా చర్యలు తీసుకుంటామని ఈ సమావేశంలో వాషింగ్టన్‌ రాష్ట్ర గవర్నర్‌ సైరస్‌ హబీబ్‌ హామీనిచ్చారు. సియాటెల్‌లో ఎన్‌ఆర్‌ఐ తెదేపా సమావేశంలో లోకేశ్‌ పాల్గొన్నారు.

vacchi Image result for arjun reddy gifs ani Jeff Bezoz tweeted

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...