Jump to content

endi ra ee gola pk ga...


psycopk

Recommended Posts

  • Replies 44
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • ARYA

    5

  • futureofandhra

    5

  • TOM_BHAYYA

    4

  • cryptokababs

    3

Top Posters In This Topic

31 minutes ago, TOM_BHAYYA said:

Mare... alaaanti errrip gaanni CS ga pettukunna errrip CM gadini anaali aina .. chasss andharu kalipi state ni m kuduputhunnaru

I was talking about ivr Krishna Rao not pk 

Link to comment
Share on other sites

3 hours ago, sarkaar said:

edava landaru AP media lo JAC lu petti, meeting lu pedithe em ostundhi..TV lo timepass ki thappithe..

National media lo velli racha chese dhammu ledu okkadiki kooda.. Modi gadini bahirangagam ga rafe chese dhammu leni pawala gadi chillar eshalu  ivvani..

TN lo Jallikattu is a  small cultural issue, nation motham goal chesi 10garu. tamilollu (with support of Tamil film actors, politicians and even our lolbob also tweeted)

vallani choosi kooda buddu techukoru AP leaders in financial crisis..

Epatiki tamilollani suse copy kodtara ? 

Sontha telivi leda ? 

Last year kuda, aravollu jalli kattu protest chesinaru ani...same to same AP special status protest chesinaru Republic day roju...emaindo marchipoinara ? 

Edaina sontha ga plan cheyundi vaya...ante mari trains tagalapettadam kakunda...

Link to comment
Share on other sites

Last time elections appudu Modi dhi, PK dhi oodedhaka cheekaru, power enjoy chesaru, malla elections osthunte Modi, Jaggadu, PK meedha thosi denguthunnaru. Ruling party em peekaledhu kaani, jaggadu addu paddadu, PK national media ki poye dhammu ledhu ani matladuthunnaru. Mimmalni oorike analedhu pacha pulkas ani, thinna chote poye batch ra ayya meeru brahmi%20laugh_01.gif?1403646236

Link to comment
Share on other sites

2 hours ago, TOM_BHAYYA said:

Pk eppudu chief secretary ayyadu 

I have misread

Anyway bjp have to give

Migatha vi Anni funny to blame tdp or ycp

There is nothing they can do

Bodi gadu ivvadu

Neellu Matti vadu AP ki ichedi 

Link to comment
Share on other sites

59 minutes ago, futureofandhra said:

I have misread

Anyway bjp have to give

Migatha vi Anni funny to blame tdp or ycp

There is nothing they can do

Bodi gadu ivvadu

Neellu Matti vadu AP ki ichedi 

oka 6 months varaku bodi tatha manakic chala ichadu, tana meeda eega kuda valaneyaledu ee pulka batch...ippudu elections vastunnay kada ani blaming game aadutunnaru

Link to comment
Share on other sites

3 hours ago, cryptokababs said:

oka 6 months varaku bodi tatha manakic chala ichadu, tana meeda eega kuda valaneyaledu ee pulka batch...ippudu elections vastunnay kada ani blaming game aadutunnaru

Politics blaming different 

Ikkada bjp funds ivvali 

Migatha issues non sense

Link to comment
Share on other sites

22 hours ago, TOM_BHAYYA said:

Ee pulka batch antene .. yeru dhaatedhaaka oda mallana..  yeru dhaataka bodi mallanna ane type ra o pichhi pawala ga

‘ఆ అరుణాచలం శాసిస్తాడు.. ఈ అరుణాచలం పాటిస్తాడు..’

ఈ పంచ్ డైలాగు మాదిరిగానే జరుగుతోంది రాజకీయం కూడా...

‘పవన్ కల్యాణ్ అర్థించాడు. చంద్రబాబు పంపించాడు’

Link to comment
Share on other sites

@psycopk baa ee article vere website lo chusa

హోదా పోరు – కాస్త బుర్ర వాడండి బాస్

 

అడ్డగోలు విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు కీలక విషయాల్లో కేంద్ర ప్రభుత్వం మొండిచెయ్యి చూపుతుండడంతో ప్రజల్లో అసంతృప్తి ఉన్న మాట నిజం. అయితే, ఈ అసంతృప్తిని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేందుకు తెదేపా, వైకాపా, కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు కూడా తమ శక్తిమేర ప్రయత్నిస్తున్నాయి. రాజకీయపార్టీలు సన్యాసిమఠాలు కాదు కాబట్టి, అవి ప్రతి అవకాశాన్ని రాజకీయ ప్రయోజనాల కోణంలో చూడడం సహజం. అయితే ఇక్కడ మేధావులమని చెప్పుకునేవారు కూడా బుర్ర వాడకుండా కేవలం ఎమోషన్స్ ని రెచ్చగొట్టి మీడియా లో కనబడాలని తహతహలాడడం బాధాకరం. ఈ నేపథ్యంలో బాధ్యతగల మీడియా సంస్థగా కొరడా.కాం, నిష్టూరమైనా సరే కొన్ని నిజాలని పాఠకుల ముందు ఉంచే ప్రయత్నం చేస్తోంది..

 

తెలంగాణ, జల్లికట్టు ఉద్యమాలతో పోలికా?  

తెలంగాణ ఉద్యమాన్ని చూసి సీమాంధ్రులు నేర్చుకోవాలి, వాళ్ళు రాష్ట్రం సాధించుకోగాలేనిది, మనం ప్రత్యేక హోదా తెచ్చుకోలేమా అనే వాదన చాలామంది చేస్తుంటారు. తమ రాష్ట్రం తాము సాధించుకోవడానికి తెలంగాణ ప్రజలు ఉమ్మడిగా, కులమతాలకి అతీతంగా పోరాడడం, తెలంగాణ రాజకీయ నాయకులు పార్టీలకి అతీతంగా కలిసి పోరాడడం ఈ రెండూ.. అందరూ అలవర్చుకోవాల్సిన లక్షణాలే.. కానీ, ప్రత్యేక హోదా ఉద్యమం తెలంగాణ ఉద్యమం కన్నా చాలా విభిన్నమైనది, సంక్లిష్టమైంది కూడా.. ఎలా గంటే..?

 

తెలంగాణ రాష్ట్రం ఇచ్చేసినా దేశంలో వేరే ఏ రాష్ట్రాలకి పెద్ద సమస్యలు లేవు. ఆయా రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం ఉండదు. అందుకే కెసిఆర్, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎన్నో రాష్ట్రాలలోని పార్టీల మద్దతు కూడగట్టగలిగారు. కానీ ఏపి కి  ప్రత్యేక హోదా అలా కాదు. ఆలు లేదు చూలు లేదు అన్నట్లు,  రాష్ట్ర విభజన జరిగాక కేంద్రంలో రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు రాగానే, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎపికి పన్నురాయితీలతో కూడిన ప్రత్యేక హోదా గురించి తమకి  అభ్యంతరాలు ఉన్నాయని ప్రధాని మోది కి లేఖ ద్వారా  తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కన్నా వెనుకబడిన రాష్ట్రం, పొరుగు రాష్ట్రం అయిన ఒడిశా కూడా ఎపికి ప్రత్యేక హోదా కి ఒప్పుకోదు. మరో పొరుగు రాష్ట్రం కర్ణాటక లో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఎపికి ప్రత్యేక హోదా కు అభ్యంతరం లేదు అని చెప్పినా, హోదా ఇస్తే  బిజెపి కి రాజకీయంగా ఇబ్బందులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం కూడా ఏపి కి ప్రత్యేక హోదా ఇస్తే మాకు అభ్యంతరం లేదు కానీ, వాళ్లకి ఇస్తే మాకూ ఇవ్వండి అని చిన్న మెలిక పెట్టి కూర్చుంది. ఏపి కి ప్రత్యేక హోదా ఇవ్వాలి అంటే తమిళనాడు,కర్ణాటక, ఒదిశా, తెలంగాణ రాష్ట్రాలని బుజ్జగించాలి. కేంద్రం హోదా ఇవ్వలేం అని చెప్పింది కాబట్టి ఈ రాష్ట్రాలు మౌనంగా ఉన్నాయి కానీ, ఏపి కి హోదా ఇస్తామంటే వీళ్ళు మౌనంగా ఉండరు.

 

ఎపిలో బిజెపి కి ఏముంది?

తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 33 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. వీరంతా ప్రజల వత్తిడి దెబ్బకి, ఢిల్లీ పై వత్తిడి పెంచారు.  కేంద్రంలో అధికారంలో కొనసాగాలి అంటే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ బలంగా ఉండడం అవసరం. అందుకే, ఏదో ఒకటి తేల్చకపోతే రెండు చోట్లా నష్టపోతాం అనే భయంతో కాంగ్రెస్ తెలంగాణ కి ఒప్పుకుంది. ఇప్పుడు ఏపి లో బిజెపి కి ఎలాంటి ఆశలు లేవు. తెదేపా తోనో, వైకాపా తోనో పొత్తు పెట్టుకుని నాలుగు సీట్లు తెచ్చుకోవడం తప్ప బిజెపి చేసేది ఏమీ లేదు. కానీ ఒదిశా లో, కర్ణాటకలో బిజెపి అధికారం కోసం ట్రై చేస్తోంది. కాబట్టి ఆ రెండు రాష్ట్రాలలో బిజెపి కి నష్టం కలిగేలా కేంద్రం నిర్ణయం తీసుకోలేదు.

జల్లికట్టు విషయం అయినా అంతే, అది ఒక రాష్ట్రానికి సంబంధించిన సమస్య, వేరే రాష్ట్రాలకి సంబంధం లేని సమస్య అందుకే, తమిళతంబీలు ఉద్యమం చేయగానే, కేంద్రం జల్లికట్టు కి పరోక్షంగా సహకరించింది.

కాబట్టి, జల్లికట్టు స్ఫూర్తి, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అనేవి ప్రజలని ఒక తాటిపై నడిపించడానికి బాగుంటాయి కానీ, ఆ సమస్యలకి, ఏపి ప్రత్యేక హోదా సమస్యకి పోలికలు లేవు.  పైగా ఏపి లో ప్రజలు, రెండు పార్టీల మధ్య చీలిపోయి ఉన్నారు. అందుకే చలసాని శ్రీనివాస్ నాయకత్వంలో విభజన హామీల సాధన సమితి ఎన్ని ఉద్యమాలు చేస్తున్నా వారికి ప్రజామద్దతు ఆశించినంత రావడం లేదు. ఆఖరికి చలసాని శ్రీనివాస్ సొంత డబ్బు ఖర్చుపెట్టుకుని ఉద్యమాలు చేయాల్సి వస్తోంది.

 

హోదా సాధించుకోవడం ఎలా?

ఏపి శరవేగంగా అభివృద్ధి చెందాలి అంటే పారిశ్రామిక పన్ను రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా అవసరం. అయితే అది సాధించుకోవడానికి ఆవేశం కన్నా ఆలోచన, దూకుడు ని మించిన వ్యూహం ముఖ్యం. గతంలో బిహార్ ఎన్నికల వేళ కొరడా.కాం, మోడిని నమ్మొద్దు, బిహార్ ఓటర్లకి ఆంధ్రప్రదేశ్ ప్రజల లేఖ అంటూ ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. దీని హిందీ అనువాదాన్ని కరపత్రాల రూపంలో ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరా పాట్నా ఎక్స్ ప్రెస్ లో పంచారు.  ఇప్పుడు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ బిజెపి కాంగ్రెస్ ల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. కర్ణాటకలో తెలుగు ప్రజలు 15% దాకా ఉన్నారు. ఏపి కి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మేము బిజెపి కి ఓటు వేయం అని వీరు ఏదో ఒక రూపంలో గట్టిగా బిజెపి కి సంకేతాలు పంపితే చాలు,  కేంద్రం దిగి వస్తుంది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే ఆ ప్రభావం లోక్ సభ ఎన్నికలపై పడుతుంది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలలో మోది కన్నా రాహుల్ కి ఎక్కువ మొగ్గు ఉన్నట్లు CSDS అనే సంస్థ చేసిన సర్వేలో తేలింది.  కర్ణాటకలో గెలవడం బిజెపి కి అత్యవసరం  కాబట్టి ఎపికి ప్రత్యేక హోదా రావాలంటే కర్ణాటకలో ఉన్న తెలుగు వాళ్ళ మద్దతు కూడగట్టాలి. 2014 ఎన్నికలలో  పవన్ కల్యాణ్  కర్ణాటక లో రాయచూర్, కోలార్ నియోజకవర్గాలలో బిజెపి కి ప్రచారం చేసారు. ఇప్పుడు పవన్ ప్రత్యేక హోదా కోసం అక్కడ ప్రచారం చేయాలి

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...