Jump to content

తెలుగుజాతికి అన్యాయం జరిగితే ఊరుకోం

TampaChinnodu

Recommended Posts

తెలుగుజాతికి అన్యాయం జరిగితే ఊరుకోం: చంద్రబాబు

04501717BRK95A.JPG

గుంటూరు: హేతుబద్ధతలేని విభజనతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అన్నివిధాలా నష్టపోయిందని, తెలుగు జాతికి అన్యాయం జరిగితే ఊరుకోబోమని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. రాష్ట్రానికి న్యాయం చేయాలనే భాజపాతో ఆ రోజు పొత్తుపెట్టుకున్నట్టు తెలిపారు. శనివారం ఆయన గుంటూరు జిల్లా కాకాని వద్ద రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించనున్న జేఎన్టీయూ భవనాలకు శంకుస్థాపన చేశారు.  అనంతరం జేఎన్టీయూ భవనాల నమూనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. విభజన హామీలను నెరవేర్చాలని కోరుతూ తాను 29 సార్లు దిల్లీకి వెళ్లినా.. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి సరైన కేటాయింపులు లేవన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామాలన్నింటినీ నెరవేర్చాల్సిందేనని డిమాండ్‌ చేశారు. పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఎదిగేవరకు న్యాయం చేయాలని కోరారు. ఆ రోజు ఇచ్చిన హామీలన్నంటినీ నెరవేర్చాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నట్టు పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. అందరి సహకారంతో రాష్ట్ర హక్కులను సాధించుకోవాలన్నారు. పార్లమెంటులో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాల్సిందేనని సీఎం అన్నారు.
04501917BRK95B.JPG
నిరుత్సాహ పడితే ఏం చేయలేం
రాష్ట్రానికి అన్యాయం జరిగిందని నిరుత్సాహ పడితే ఏం చేయలేమని చంద్రబాబు అన్నారు. విభజన తర్వాత రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపులేకపోతున్నామని.. నవనిర్మాణ దీక్ష చేస్తున్నామన్నారు. హక్కుల కోసం ఎక్కడా రాజీపడే ప్రసక్తేలేదని స్పష్టంచేశారు. ఇది ఐదు కోట్ల జనాభాకు, కేంద్రానికి సంబంధించిన విషయమని తెలిపారు. హామీలన్నీ నెరవేర్చాలని ఐదు కోట్లమంది ప్రజల తరఫున మరోసారి డిమాండ్‌ చేస్తున్నానని అన్నారు. చేయని తప్పునకు శిక్ష అనుభవిస్తున్నామని చంద్రబాబు అన్నారు.  హేతుబద్ధతతో విభజన జరిగితే ఈ పరిస్థితి వచ్చేది కాదు.
04502117BRK95D.JPG
కేంద్రం ఏం ఇచ్చిందో చర్చకు సిద్ధం
రాష్ట్రానికి కేంద్రం ఏం ఇచ్చిందో చర్చకు సిద్ధమని చంద్రబాబు ప్రకటించారు. తెలుగు జాతికి అన్యాయం జరిగితే ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. ఇలాంటి కీలక సమయంలో కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. ఇంకొందరు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, మరికొందరు అకౌంట్స్‌ అడుగుతున్నారని సీఎం అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడిని కొనసాగిస్తామని స్పష్టంచేశారు. 
04502017BRK95C.JPG
మొక్కుబడిగా చదవొద్దని విద్యార్థులకు సీఎం సూచన
విద్యార్థులు మొక్కుబడిగా చదువుకోవడం మంచిది కాదని సీఎం అన్నారు. తరగతి గదుల్లో చదువుకుని క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలు రాబెట్టాలని సూచించారు. శనివారం ఆయన  తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్టు చెప్పారు. విద్యార్థులు అభ్యసించిన చదువు మన సమాజానికి ఉపయోగపడితేనే అది సార్థకత అవుతుందన్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి కాదు.. విద్యే ముఖ్యమని స్పష్టంచేశారు. వారు ఎంత సంపాదించి ఇచ్చినా చదువు, జ్ఞానం లేకపోతే అదంతా వృథాగానే మిగిలిపోతుందని సీఎం వివరించారు. ప్రపంచంలో పిల్లలు, యువత అధికంగా ఉండే దేశం భారత్‌ అని అన్నారు.  20 ఏళ్ల కంటే ముందే తాను ఐటీకి ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. సాంకేతిక వినియోగంతోనే మరిన్ని సంస్కరణలు సాధ్యమవుతాయన్నారు. రాష్ట్ర విభజనతో అన్ని విధాలా ఆంధ్రప్రదేశ్‌ నష్టపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.

04502217BRK95E.JPG

Link to comment
Share on other sites

9 minutes ago, TampaChinnodu said:

orey babu veedini konchem shoes ippesi poojalu cheyamani cheppandra babu daridram daridram...

Link to comment
Share on other sites

2 minutes ago, Kool_SRG said:

Emo bhayya ah panthulu gaaraina cheppundalsindi damn

thata teesta ani cheptadu....ayina babu gariki cheppenthati vaalla....aarojullo panthullaki mantralu nerchukondi poojalu cheyyochu meeru...meeku nerpindi neney antadu

Link to comment
Share on other sites

3 minutes ago, cryptokababs said:

thata teesta ani cheptadu....ayina babu gariki cheppenthati vaalla....aarojullo panthullaki mantralu nerchukondi poojalu cheyyochu meeru...meeku nerpindi neney antadu

4s086h.gif?1403646236

Link to comment
Share on other sites

8 minutes ago, cryptokababs said:

orey babu veedini konchem shoes ippesi poojalu cheyamani cheppandra babu daridram daridram...

nanna gaaru em sesina telugu jaathi manchi kosam ee , balayya babu em sesina telugu jaathi pride kosam ee ani Chinna bob tweeted. 

Manuvadini 6 months nundi soodakunda AP kosam daily 20 hours kashtapadthunte , ilanti chinna issues gurinchi why questioning ani kooda chinna bob tweeted. 

Link to comment
Share on other sites

3 minutes ago, TampaChinnodu said:

nanna gaaru em sesina telugu jaathi manchi kosam ee , balayya babu em sesina telugu jaathi pride kosam ee ani Chinna bob tweeted. 

Manuvadini 6 months nundi soodakunda AP kosam daily 20 hours kashtapadthunte , ilanti chinna issues gurinchi why questioning ani kooda chinna bob tweeted. 

Loki babu titter lone untada bayatiki vachi pani cheyada?

Link to comment
Share on other sites

5 minutes ago, TampaChinnodu said:

nanna gaaru em sesina telugu jaathi manchi kosam ee , balayya babu em sesina telugu jaathi pride kosam ee ani Chinna bob tweeted. 

Manuvadini 6 months nundi soodakunda AP kosam daily 20 hours kashtapadthunte , ilanti chinna issues gurinchi why questioning ani kooda chinna bob tweeted. 

em chestadu mari papam....manavadiki chocolatelu konipettatniki kuda dabbulu levu...konchem paaalu tapiddamanna dabbulu leni batukulaye....andukey overtime chesi sampadistunnaru....kutumba poshana kosam rojuki 25 gantalu panichestunnaru

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...