Jump to content

కులాల కల్చర్‌ పోనంతవరకూ అమరావతి విశ్వనగరం కాదు

TampaChinnodu

Recommended Posts

కులాల కల్చర్‌ పోతేనే అమరావతి విశ్వనగరం
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ 

0546281803BRK96-PAWAN.JPG

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగినప్పుడు రాజధాని లేకుండా గెంటేశారు, ఒక పద్ధతి లేకుండా విభజన చేశారన్న ఆవేదనతోనే తాను జనసేన పార్టీని స్థాపించినట్లు ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఆదివారం అమరావతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘అమరావతిని ప్రారంభించినప్పుడు అందరిలానే ఈ రాష్ట్రానికి సంబంధించిన వాడిగా, ముఖ్యంగా బాపట్లలో పుట్టిన వాడిగా ఇక్కడ రాజధాని రావడం నాకు ఇష్టమే. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని సరైన విధి విధినాలతో ఎదుర్కొనేందుకు ఒక వేదిక కావాలనే ఉద్దేశంతో జనసేన ఆవిర్భవించింది. గాంధీనగర్‌, చండీగఢ్‌ విడతల వారీగా అభివృద్ధి చెందింది. చండీగఢ్‌ను మొదటి దశలో భాగంగా 7,500వేల ఎకరాలతో,  ఆ తర్వాత 8,500 ఎకరాలతో అభివృద్ధి చేశారు. ఒక్కసారిగా రాత్రికి రాత్రే ఒక విశాల నగరం కట్టాలనే ఆకాంక్ష అందరికీ ఉండొచ్చు. అలా మన ముఖ్యమంత్రిగారికి కూడా ఉండొచ్చు. ఆ ఆకాంక్షలో భాగంగానే లంక రైతులు భూములను ఇచ్చేశారు. ‘మిమ్మల్ని ఎవరైనా బలవంత పెట్టారా’అని రైతులను అడిగాను. ‘లేదు మా ఇష్టపూర్వకంగానే ఇస్తున్నా’మన్నారు. అవసరం మేరకే తీసుకోవాలని నేనంటా. సింగపూర్‌ తరహా పాలన కావాలనుకుంటున్నప్పుడు అక్కడ పాలకుల గురించి, వారి పాలన గురించి ముందు తెలుసుకోండి. లీక్‌వాన్‌యూ ఎలా చేశారో ఇంటర్నెట్‌లో చూడండి. అక్కడ భిన్న జాతుల వారు ఉన్నారు. వారంతా సింగపూర్‌ వాసులమని చెప్పుకొనేందుకు ఆయన గొప్ప త్యాగం చేశారు. అందరికీ ఒకే న్యాయం జరగాలని కృషి చేశారు. అందుకే సింగపూర్‌ అందరికీ అది ఒక ప్రమాణమైంది. అభివృద్ధి అందరికీ జరగాలి. అసమానతలే గొడవలకు కారణం. అందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం చూడాలి.’’

‘‘నా వల్ల సమస్య పరిష్కారం కాకపోవచ్చు. కానీ, ఎక్కువ మంది దృష్టికి వెళ్తుంది. మనం ఒకసారి అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రాంతాలను ఒకలా, అధికార పక్ష ఎమ్మెల్యే ప్రాంతాలను మరోలా చూడకూడదు. జనసేన పార్టీ ఎవరినీ రాజకీయ లబ్దితో చూడదు. ఆంధ్రప్రదేశ్‌లో కులాల గొడవలు ఎక్కువగా ఉంటాయి. అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దాలనుకున్నప్పుడు అసమానతలు తొలగించాలి. కులాల కల్చర్‌ పోనంతవరకూ అమరావతి విశ్వనగరం కాదు. మనసులు విశాలంగా ఉండాలి. ప్రభుత్వం ఏమైతే చెప్పిందో వారికి సమాన న్యాయం చేయండి. ‘ఓట్లేస్తేనే అభివృద్ధి చేస్తాం’ అని అనవద్దు. ఈ ఉగాదినాడు శుభాలు పలకాలని నేను కోరుకుంటున్నా. దళిత భూములకు, అసైన్డ్‌ భూములకు అన్యాయం జరిగింది. దీనికి సత్వర న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కోరుతున్నా. రాజకీయాలంటే నాకు వ్యక్తులతో గొడవలు ఉండవు. ఏక వచన సంభోదనలు, తిట్లు నేను తిట్టను. నేను గొడవపడేది కేవలం పాలసీ విధానంపైనా, ప్రజలకు జరుగుతున్న అన్యాయంపైనే. ప్రభుత్వం ఒక పాలసీ తీసుకున్నప్పుడు వ్యక్తిగతంగా తీసుకెళ్లవద్దు.’’ అని అన్నారు.

Link to comment
Share on other sites

  • Replies 41
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • KATTIMAHESH

    12

  • mettastar

    11

  • fake_Bezawada

    7

  • SonyKongara

    2

Top Posters In This Topic

8 minutes ago, mettastar said:

Ok good ventane kaapu reservations aapamani cheppu govt ki@3$%

Agreed. 

I wont support caste system personally  but government promise sesindi kabatti ivvali antaadu.  Baaga nerchukunnadu cover drive lu.

Link to comment
Share on other sites

last 4 years nunchi edo 6 months ki okkasari media munduki vachi bathikipoyadu.. ee 1 year regular ga ravali. 1 year tharuvatha pappu antey feekey ney gurthukosathadu. loki baba & rahul baba can relax now.

siru was 100000 times better than this folitical broker.

Link to comment
Share on other sites

8 hours ago, TampaChinnodu said:
కులాల కల్చర్‌ పోతేనే అమరావతి విశ్వనగరం
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ 

0546281803BRK96-PAWAN.JPG

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగినప్పుడు రాజధాని లేకుండా గెంటేశారు, ఒక పద్ధతి లేకుండా విభజన చేశారన్న ఆవేదనతోనే తాను జనసేన పార్టీని స్థాపించినట్లు ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఆదివారం అమరావతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘అమరావతిని ప్రారంభించినప్పుడు అందరిలానే ఈ రాష్ట్రానికి సంబంధించిన వాడిగా, ముఖ్యంగా బాపట్లలో పుట్టిన వాడిగా ఇక్కడ రాజధాని రావడం నాకు ఇష్టమే. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని సరైన విధి విధినాలతో ఎదుర్కొనేందుకు ఒక వేదిక కావాలనే ఉద్దేశంతో జనసేన ఆవిర్భవించింది. గాంధీనగర్‌, చండీగఢ్‌ విడతల వారీగా అభివృద్ధి చెందింది. చండీగఢ్‌ను మొదటి దశలో భాగంగా 7,500వేల ఎకరాలతో,  ఆ తర్వాత 8,500 ఎకరాలతో అభివృద్ధి చేశారు. ఒక్కసారిగా రాత్రికి రాత్రే ఒక విశాల నగరం కట్టాలనే ఆకాంక్ష అందరికీ ఉండొచ్చు. అలా మన ముఖ్యమంత్రిగారికి కూడా ఉండొచ్చు. ఆ ఆకాంక్షలో భాగంగానే లంక రైతులు భూములను ఇచ్చేశారు. ‘మిమ్మల్ని ఎవరైనా బలవంత పెట్టారా’అని రైతులను అడిగాను. ‘లేదు మా ఇష్టపూర్వకంగానే ఇస్తున్నా’మన్నారు. అవసరం మేరకే తీసుకోవాలని నేనంటా. సింగపూర్‌ తరహా పాలన కావాలనుకుంటున్నప్పుడు అక్కడ పాలకుల గురించి, వారి పాలన గురించి ముందు తెలుసుకోండి. లీక్‌వాన్‌యూ ఎలా చేశారో ఇంటర్నెట్‌లో చూడండి. అక్కడ భిన్న జాతుల వారు ఉన్నారు. వారంతా సింగపూర్‌ వాసులమని చెప్పుకొనేందుకు ఆయన గొప్ప త్యాగం చేశారు. అందరికీ ఒకే న్యాయం జరగాలని కృషి చేశారు. అందుకే సింగపూర్‌ అందరికీ అది ఒక ప్రమాణమైంది. అభివృద్ధి అందరికీ జరగాలి. అసమానతలే గొడవలకు కారణం. అందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం చూడాలి.’’

‘‘నా వల్ల సమస్య పరిష్కారం కాకపోవచ్చు. కానీ, ఎక్కువ మంది దృష్టికి వెళ్తుంది. మనం ఒకసారి అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రాంతాలను ఒకలా, అధికార పక్ష ఎమ్మెల్యే ప్రాంతాలను మరోలా చూడకూడదు. జనసేన పార్టీ ఎవరినీ రాజకీయ లబ్దితో చూడదు. ఆంధ్రప్రదేశ్‌లో కులాల గొడవలు ఎక్కువగా ఉంటాయి. అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దాలనుకున్నప్పుడు అసమానతలు తొలగించాలి. కులాల కల్చర్‌ పోనంతవరకూ అమరావతి విశ్వనగరం కాదు. మనసులు విశాలంగా ఉండాలి. ప్రభుత్వం ఏమైతే చెప్పిందో వారికి సమాన న్యాయం చేయండి. ‘ఓట్లేస్తేనే అభివృద్ధి చేస్తాం’ అని అనవద్దు. ఈ ఉగాదినాడు శుభాలు పలకాలని నేను కోరుకుంటున్నా. దళిత భూములకు, అసైన్డ్‌ భూములకు అన్యాయం జరిగింది. దీనికి సత్వర న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కోరుతున్నా. రాజకీయాలంటే నాకు వ్యక్తులతో గొడవలు ఉండవు. ఏక వచన సంభోదనలు, తిట్లు నేను తిట్టను. నేను గొడవపడేది కేవలం పాలసీ విధానంపైనా, ప్రజలకు జరుగుతున్న అన్యాయంపైనే. ప్రభుత్వం ఒక పాలసీ తీసుకున్నప్పుడు వ్యక్తిగతంగా తీసుకెళ్లవద్దు.’’ అని అన్నారు.

What is the difference between owning lad legally and trespassing into government lands? I don't necessarily agree with Pawan Kalyan on this. 

2nd thing, if the government takes a portion of land in each phase, then they can't plan a city in advance. At the same time, there is nothing being built at this time in all the entire capital region. So, not sure which would be a good approach 

Link to comment
Share on other sites

vishwa nagaram emi chesina kaadu...

but, TDP dukan bandh aithe matram...if not now, at least in future amaravati can become a better city of not mega city..

chandrigadu vunte literally doomed city ga migilipotadi

Link to comment
Share on other sites

12 hours ago, TampaChinnodu said:

Agreed. 

I wont support caste system personally  but government promise sesindi kabatti ivvali antaadu.  Baaga nerchukunnadu cover drive lu.

yes adhe antaadu 

1966 varuku vaalaki vundhi reservation kapus ki

tarvatha teesesaru ivala vaalu adhi adugutunaru ante meeru istamu ani anabatte 

ahi nyaayam anukunte ivvandi

Link to comment
Share on other sites

Malli modalettada evaraina investment lu pedatha ante industrialists ni addukunnara kulapollu. Chennai lo regional feeling extreme ga untundi ikkada caste feeling kante akkada companies levaa

Link to comment
Share on other sites

1 hour ago, aakathaai said:

Malli modalettada evaraina investment lu pedatha ante industrialists ni addukunnara kulapollu. Chennai lo regional feeling extreme ga untundi ikkada caste feeling kante akkada companies levaa

pitchi vaada chennai lo national level  brands raavataniki sachipothayi telusaa neeku

you can't find big bazar in chennai itselves inka tamil nadu mottham ante chudu

chennai lone ah T nagar lo okatti vuntadhi bikku bikku mantaa

next navalur and pedda malls lo vuntadhi

inka clothing etc aythe reliance trends ekkada kanapadadu only in big malls lo thappa

Link to comment
Share on other sites

inka companies ntaava 4years asssss anta dobbinchukuna kadhaa

bell curve lo kinda veyataniki team lo minimum count bakaras kaavali

daani kosam telugu north ni teesukuntaru MNC's lo in chennaoi

Link to comment
Share on other sites

Tamil nadu lo vaala own insutries vunayi national wide famous vi

MRF vundhi TVS vundhi

HCl vundhi 

milk products aarokya,hutson ippudu south india lo biggest market vunna products avi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...